Telugu Desam Party
19.4K subscribers
47K photos
13.9K videos
1.25K files
1.29K links
Official account for TDP Broadcasts
Download Telegram
ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించనున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ ర్యాలీ సాగనుంది.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
విజయవాడలో ప్రారంభమైన భారీ తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సిందూర్‌కి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, ఎంపీ పురందేశ్వరి గారు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, ప్రజా ప్రతినిధులు. ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపిన ప్రజలు.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఆపరేషన్ సిందూర్ దిగ్విజయంగా పూర్తి చేసిన సైనిక దళాలకు మద్దతుగా విజయవాడలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ఆప‌రేష‌న్ సిందూర్ తో మ‌న దేశ పోరాట ప‌టిమ‌ను చాటిచెప్పిన సైనిక ద‌ళాల‌కు వంద‌నం.
రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీల‌కు అతీతంగా సైనికుల‌కు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు.

-నారా చంద్ర‌బాబు నాయుడు, సీఎం
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
పహల్గాం పేరు వింటేనే ఆ విషాదం గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుంది.
- సీఎం చంద్రబాబు
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మనందరి గుండెల నిండా
ఉన్న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవాడు కావడం గర్వకారణం
- నారా చంద్రబాబు, సీఎం
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు-ఎంపీ పురంధేశ్వరి గారు, కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని, జాతీయ జెండాలతో సైనికులకు సంఘీభావం తెలిపారు.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాస్తూ, వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని, మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు నా సెల్యూట్.
- సీఎం చంద్రబాబు
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh