Telugu Desam Party
19.4K subscribers
45.9K photos
13.5K videos
1.25K files
1.26K links
Official account for TDP Broadcasts
Download Telegram
మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోన్ ఇంఛార్జ్ దీపక్ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి.నరసింహ యాదవ్, పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు, బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ డా.శ్రీపతిబాబు పాల్గొన్నారు.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్
#NTRLivesOn
#GoldenMemories
- పహల్గాం ఉగ్రవాద దాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్..ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు.

- "ఆపరేషన్ సిందూర్"అనంతర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడం పై దృష్టి పెట్టండి ..అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.

- వచ్చే రెండు నెలల్లో "అన్నదాత సుఖీభవ", "తల్లికి వందనం" పథకాల అమలు.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.

- మన నేలపై మొలిచిన మొక్కను కూడా పీకలేరు పాక్ ఉగ్రవాదులు ..ఎక్స్ లో షేర్ చేసిన ప్రత్యేక వీడియోలో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.

- అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించాం ..ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/4m4r1QX

#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
Media is too big
VIEW IN TELEGRAM
తోట చంద్రయ్య గారు, మంజులారెడ్డి గారు, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే తయారు కానున్నాయి‌.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నా. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డాం. ప్రధాని మనకు అండగా ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. మనం అమరావతి కడుతున్నాం.. మనమే అమరావతి కడుతున్నాం అని మొన్నటి సభలో ప్రధాని వ్యాఖ్యానించారు.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh