GSWS Helper
92.4K subscribers
5.57K photos
263 videos
3.25K files
6.62K links
Download Telegram
Court Cases Vsws.pdf
1014 KB
అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మరియు గ్రామ వార్డ్ సచివాలయ శాఖలొ సచివాలయ ఉద్యోగుల మరియు వాలంటీర్ల కోర్ట్ కేసు లకు సంబందించిన చట్టపరమైన (లీగల్) రికార్డులను భౌతిక మరియు డిజిటల్ రూపంలో నిర్వహించవలసిందిగా విడుదలైన ఉత్తర్వులు :

#staff

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/GSWSHelper
💥 𝗝𝗮𝗴𝗮𝗻𝗮𝗻𝗻𝗮 𝗦𝘂𝗿𝗮𝗸𝘀𝗵𝗮 𝗣𝗿𝗼𝗴𝗿𝗮𝗺 :

జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి Final Standard Operating Procedures (SOP) విడుదల చెయ్యడం జరిగింది.

☞ 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 & 𝗦𝘁𝗮𝗳𝗳 𝗪𝗼𝗿𝗸𝘀
☞ 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀 𝗥𝗲𝗾𝘂𝗶𝗿𝗲𝗱
☞ 𝗔𝗽𝗽𝗹𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗙𝗼𝗿𝗺𝘀
☞ 𝗖𝗼𝗻𝘁𝗮𝗰𝘁 𝗡𝘂𝗺𝗯𝗲𝗿𝘀
☞ 𝗙𝗶𝗻𝗮𝗹 𝗦𝗢𝗣
☞ 𝗚𝗢
☞ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹𝘀
☞ 𝗞𝗻𝗼𝘄 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗺𝗽 𝗗𝗮𝘁𝗲

𝗟𝗶𝗻𝗸 👇🏿👇🏿

https://www.gswshelper.com/2023/06/jagananna-suraksha-programme.html

Tags : #JSP #Volunteer #Staff #SOP #GO

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/GSWSHelper
💥 𝗝𝗮𝗴𝗮𝗻𝗮𝗻𝗻𝗮 𝗦𝘂𝗿𝗮𝗸𝘀𝗵𝗮 𝗣𝗿𝗼𝗴𝗿𝗮𝗺 :

జగనన్న సురక్ష కార్యక్రమం లొ భాగంగా సర్వీస్ లను జీరో ఛార్జ్ (ఉచితంగా) అందించేందుకు గాను పాటించవలసిన విషయాలు, క్యాంపు కు 7 రోజుల ముందు నుంచి చేయవలసిన పనులు , టోకెన్ రిజిస్ట్రేషన్ విధానము అప్డేట్ చెయ్యటం జరిగింది.

𝗟𝗶𝗻𝗸 👇🏿👇🏿

https://www.gswshelper.com/2023/06/jagananna-suraksha-programme.html


పై లింక్ లొ కింద ఇవ్వబడిన డేటా అప్డేట్ చెయ్యటం జరిగింది.
☞ 𝗧𝗼𝗸𝗲𝗻 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗥𝗲𝗽𝗼𝗿𝘁
☞ 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲𝘀 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗲𝗿𝗲𝗱
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 % 𝗥𝗲𝗽𝗼𝗿𝘁
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 & 𝗦𝘁𝗮𝗳𝗳 𝗪𝗼𝗿𝗸𝘀
☞ 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀 𝗥𝗲𝗾𝘂𝗶𝗿𝗲𝗱
☞ 𝗔𝗽𝗽𝗹𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗙𝗼𝗿𝗺𝘀
☞ 𝗧𝗲𝗰𝗵 𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝗖𝗼𝗻𝘁𝗮𝗰𝘁 𝗡𝘂𝗺𝗯𝗲𝗿𝘀
☞ 𝗙𝗶𝗻𝗮𝗹 𝗦𝗢𝗣 , 𝗚𝗢
☞ 𝗞𝗻𝗼𝘄 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗺𝗽 𝗗𝗮𝘁𝗲


Tags : #JSP #Volunteer #Staff #SOP #GO

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/GSWSHelper
Forwarded from GSWS Staff
🔔 జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం :

☛ VRO వారి AP SEVA లాగిన్ లొ కుల / ఆదాయ ధ్రువీకరణ పత్రాలా ఆమోద సమయం లొ అడిగితే OTP ఆప్షన్ ఇప్పుడు తీసివేయటం జరిగింది. OTP అవసరం లేకుండానే సర్టిఫికెట్ లు Approval అవుతున్నాయి.

☛ PSDA / WEDPS వారి AP SEVA లాగిన్ లొ Re-Issuance Of Certificate అనే సర్వీస్ లొ ఇప్పడు దరఖాస్తు దారుని OTP అవసరం లేకుండా సర్టిఫికెట్ లు జనరేట్ అవుతున్నాయి.

☛ ఉపయోగించని జగనన్న సురక్ష టోకెళ్లను డిలీట్ చేయుటకు గాను కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగినది. View Transactions --> Preview Application --> Delete Token అనే ఆప్షన్ ద్వారా డిలీట్ చెయ్యవచ్చు.

☛ Jagananna Suraksha Detailed Report ఆప్షన్ ను AP Seva Portal రిపోర్ట్ సెక్షన్ లొ అప్డేట్ చెయ్యటం జరిగింది.

Tags : #JSP #STAFF

✦𝗦𝗮𝗰𝗵𝗶𝘃𝗮𝗹𝗮𝘆𝗮𝗺 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀✦
Join Telegram Channel Now 👇🏿👇🏿
https://t.me/sachivalayamupdates
💥 *జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం :*

క్యాంపు పూర్తి అయిన సాయంత్రానికి సిద్ధం చేసుకోవాల్సిన డేటా, ఉపయోగించని టోకెన్ లను డిలీట్ చేయు విధానము అప్డేట్ చెయ్యటం జరిగింది. జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 10.86 లక్షల వినతుల పరిష్కారం. నెలాఖరు వరకు కార్యక్రమం

𝗟𝗶𝗻𝗸 👇🏿👇🏿

https://bit.ly/437d3mL

పై లింక్ లొ కింద ఇవ్వబడిన డేటా అప్డేట్ చెయ్యటం జరిగింది.

☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀
☞ 𝗧𝗼𝗸𝗲𝗻 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗥𝗲𝗽𝗼𝗿𝘁
☞ 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲𝘀 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗲𝗿𝗲𝗱
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 % 𝗥𝗲𝗽𝗼𝗿𝘁
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽
☞ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 & 𝗦𝘁𝗮𝗳𝗳 𝗪𝗼𝗿𝗸𝘀
☞ 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀 𝗥𝗲𝗾𝘂𝗶𝗿𝗲𝗱
☞ 𝗔𝗽𝗽𝗹𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗙𝗼𝗿𝗺𝘀
☞ 𝗧𝗲𝗰𝗵 𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝗖𝗼𝗻𝘁𝗮𝗰𝘁 𝗡𝘂𝗺𝗯𝗲𝗿𝘀
☞ 𝗙𝗶𝗻𝗮𝗹 𝗦𝗢𝗣 , 𝗚𝗢
☞ 𝗞𝗻𝗼𝘄 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗺𝗽 𝗗𝗮𝘁𝗲

Tags : #JSP #Volunteer #Staff #SOP #GO

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/GSWSHelper
Forwarded from GSWS Staff
JS ≈ Schemes Grievences Status Updation Process.pdf
2.7 MB
🔔 జగనన్న సురక్ష ప్రోగ్రాం అప్డేట్

WEA / WWDS వారి NBM లాగిన్ లొ పథకాల స్టేటస్ అప్డేషన్ ప్రాసెస్ కు సంబందించిన ప్రాసెస్

𝐓𝐚𝐠𝐬 : #NBM #WEA #WWDS #JSP

♻️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐃𝐚𝐢𝐥𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇🏿
https://t.me/sachivalayamupdates
Employee Grievance Manual - JKC.pdf
20.9 MB
🔔 జగనన్న కు చెబుదాం - ఉద్యోగుల అర్జీ సమాచారం :

ఉద్యోగులకు సంబందించిన Service Matters,Personal Issues, Financial, Medical Reimbursement , Disciplinary విషయాలకు సంబందించి అర్జీ లను జగన్ననకు చెబుదాం పోర్టల్ లొ పెట్టుకునే విధానం కు సంబందించి యూసర్ మన్యుయల్

𝐓𝐚𝐠𝐬 : #JKC #Grievence #Staff

♻️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐃𝐚𝐢𝐥𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇🏿
https://t.me/sachivalayamupdates
Forwarded from GSWS Staff
🔔 VAWS Staff SIM Cards Update :

VSWS Inventory పోర్టల్ నందు DA లాగిన్ లో మ్యాప్ చేసిన సచివాలయం సిబ్బంది (WEAs,MPs & PS/DA) యొక్క Sim cards యాక్టివేట్ చేశారు.

𝐓𝐚𝐠𝐬 : #SIM #Staff

💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates