GSWS Helper
93.6K subscribers
4.98K photos
234 videos
3.07K files
6K links
🟨 𝗪𝗲𝗯𝘀𝗶𝘁𝗲 : www.gswshelper.com
🟩 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : shorturl.at/TylRK
🟥 𝗝𝗼𝗯 𝗡𝗲𝘄𝘀 : https://t.me/jobmaama
🟦 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗡𝗲𝘄𝘀: https://t.me/teluguhelper
🟪 𝗝𝗼𝗯 𝗣𝗼𝗿𝘁𝗮𝗹 : www.jobmaama.com
Download Telegram
Forwarded from Telugu Helper
‼️ *రైల్వే ప్రయాణికులకు గమనిక* ‼️

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు.

✓ టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


12 రకముల డాక్యుమెంట్లు ఇందులో ఇవ్వటం జరిగింది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Forwarded from Sachivalayam Updates
‼️ *అక్టోబర్ 3 గ్రామసభ ఎజెండా* ‼️

1️⃣ గ్రామ సచివాలయం నిర్వహణ పై సమీక్ష

2️⃣ 2024-25 రెండవ త్రైమాసికం జమలు, ఖర్చులు చదివి వినిపించుట .

3️⃣ గత గ్రామసభ తర్వాత పంచాయతీ పరిపాలన యెక్క అన్నీ విషయాలు అజండాలో చేర్చి చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం కొరకు

4️⃣ సాధారణ నిధులు, MGNREGS నిధులు, 15 వ ఆర్దికసంఘము నిధుల పనుల ప్రగతిపై సమీక్ష మరియు ఆమోదం

5️⃣ 2023-24 పన్నులు, పీజులు , బకాయిదారుల పేర్లు చదివి వినిపించుట, ఆదాయ వనరుల వసూలు ప్రగతిపై సమీక్ష
2023-24 పన్నులు, పీజులు లో ఐదు శాతం పెంపుదల చేసి 2024-25 డిమాండ్ చదివి వినిపించుట మరియు ఆమోదం.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates


6️⃣ 2024-25 సవరణ , 2025-26 సంవత్సరం సాదారణ గ్రామ ప౦చాయితీ అంచనా బడ్జెట్ చదివి వినిపించుట మరియు ఆమోదం.

7️⃣ GPDP ( గ్రామ ప౦చాయితి అభివృధ్ధి ప్రణాళిక) పై చర్చి౦చి , తీసుకున్న నిర్ణయాలను గ్రామసభ లో ఆమోది౦చు.

8️⃣ గ్రామ ప౦చాయితీలో చేపడుచున్న పారిశుధ్య పనులు, మౌలిక వసతుల కల్పన పై చర్చ మరియు వివరించుట.

9️⃣ SWPC / జీరో వేష్టు పై తీసుకోవలసిన చర్యలను ప్రజలకు వివరించుట.

🔟 స్వర్ణాంద్ర- 2047 కొరకు తయారు చేసిన ప్రణాళిక ను గ్రామసభ లో చదివి వినిపించి గ్రామసభ ఆమోదము.

1️⃣1️⃣ గ్రామ ప౦చాయితీలో వివిధరకాల సంక్షేమ పధకములకు అర్హులైన లబ్దిదారులు గుర్తించుట.

1️⃣2️⃣ కమిషనర్ పంచాయితీరాజ్ వారి సర్క్యులర్ నెంబరు :1242345/CPR&RD /EGS//PM(SP)/2020,DT26-9-24ని అనుసరించి 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు MGNREGS నుండి పనులు గుర్తింపు మరియు లేబర్ బడ్జెట్ తయారు చేసి గ్రామసభ ఆమోదము కోరుటకు.

1️⃣3️⃣ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు అప్పగించిన 29 అంశాలు పై సమీక్షలు మరియు ప్రగతి నివేదికలు చదివి వినిపించట.:
1) వ్యవసాయం విస్తరణ
2) భూమి అభివృద్ధి పనులు మరియు భూసార పరిరక్షణ
3) మైనర్ ఇరిగేషన్ మరియు వాటర్ షెడ్
4) పాడిపశువుల అభివృద్ధి
5) మత్స్య పరిశ్రమ అభివృద్ధి
6) సామాజిక అడవుల సంరక్షణ
7) చిన్నతరహా అటవీ ఉత్పత్తులు
8) చిన్నతరహా పరిశ్రమలు
9) ఖాదీ బండార్ పరిశ్రమలు
10) గృహ నిర్మాణం
11) త్రాగునీరు
12) ఇంధనం మరియు పశుగ్రాసం
13) రోడ్లు మరియు రహదారులు
14) గ్రామీణ విధ్యుదీకరణ
15) సంప్రదాయేతర ఇంధన వనరులు
16) పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
17) ప్రాధమిక మరియు మాధ్యమిక విద్యా
18) సాంకేతిక శిక్షణ మరియు వృత్తివిద్య
19) వయోజన విద్య
20) గ్రంధాలయాలు
21) సాంస్కృతిక కార్యక్రమాలు
22) మార్కెట్లు మరియు సంతలు
23) ఆరోగ్యం మరియు పారిశుధ్యం
24) కుటుంబ సంక్షేమం
25) స్త్రీ శిశు సంక్షేమం
26) సాంఘిక సంక్షేమం మరియు హస్తకళలు
27) పౌర సరఫరాలు
28) సామాజిక వనరుల పరిస్థితి
29) వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖలకు సంబందించి క్షేత్ర స్తాయిలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా సదరు శాఖల ప్రగతిపై సమీక్ష.
Forwarded from Telugu Helper
‼️ *పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి* ‼️

రాష్ట్రంలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వ్యక్తిగతంగా ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆

https://t.me/teluguhelper/2545
Forwarded from Sachivalayam Updates
గ్రామా వార్డు వాలంటీర్లకు & గ్రామా వార్డు సచివాలయ సిబ్బందికి గతంలో ఇచ్చిన *₹200/- న్యూస్ పేపర్ అలవెన్సు* ను రద్దు చేస్తూ GORt 16, Dt. 01/10/2024 విడుదల చేసిన ప్రభుత్వం.
Forwarded from Telugu Helper
‼️ *పెన్షన్ లాస్ట్ డేట్ సమాచారం* ‼️

☛ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపిణి ప్రతీ నెల మొదటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

☛ అందులో మొదటి రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే గత నెల చివరి పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ 2వ రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే తరువాత వచ్చే పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ అక్టోబర్ నెల 2వ తారీఖు న గాంధీ జయంతి - సెలవు సందర్భంగ తరువాత వచ్చే పని దినము అంటే అక్టోబర్ 3న పెన్షన్ పంపిణి ఉంటుంది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
గాంధీ జయంతి శుభాకంక్షాలు
🔥 RRB NTPC కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది మంచి బుక్.

ఈ బుక్ కావాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు 👇

𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : 👇

https://amzn.to/4eKaHAD


𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗕𝗼𝗼𝗸 : 👇

https://amzn.to/3TPQEst
🔥 RRB NTPC కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ మోడల్ పేపర్స్ బుక్.

ఈ బుక్ కావాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోగలరు 👇

https://amzn.to/4eu4UQ2
గ్రామా / వార్డు సచివాలయాల్లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. 💐
Forwarded from Job Maama
🔔 Railway RRB Technician CEN 02/2024 Re-open Apply Online Started

◼️Qualification : 12th Class,ITI, Diploma,B.Sc,B.Tech
◼️Last Date : 16-10-2024

𝗠𝗼𝗿𝗲 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀 : 👇

🔗 https://teluguhelper.com/rrb-technician-recruitment-2024/

☑️ *Join Telegram Channel :*
🔗 https://t.me/jobmaama
☑️ *Join WhatsApp Channel  :*
🔗 https://bit.ly/496jsDd
*PRAN Card, APGLI Bond, EHS Card and Pay Slips Downloading Process :*



https://youtu.be/pRWxZrzEKII?si=4qwbZRqSqAzyy_Pn
నేటితో ముగుస్తున్న పెన్షన్ పంపిణీ గడువు.
Forwarded from Telugu Helper
‼️ 𝗣𝗠 𝗞𝗶𝘀𝗮𝗻 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 ‼️

*PM కిసాన్ న్యూ లిస్ట్ 2024*
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

*PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024*
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

*PM కిసాన్ eKYC & eKYC స్టేటస్*
https://pmkisan.gov.in/aadharekyc.aspx

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
‼️ *బదిలీల సమాచారం* ‼️

☛ ఏపీలో 29.10.2024 నుండి 16.01.2025 వరకు ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రక్రియ ఉన్నందున *ఆ ప్రక్రియలో భాగమైన శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీపై మరియు ఆ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై మాత్రమే నిషేధం* విధిస్తూ ఉత్తర్వులు విడుదల.

☛ ఆయా ఉద్యోగులు :

✓ District Collectors
✓ Sub-Collectors
✓ Revenue Divisional Officers
✓ Deputy Collectors
✓ Joint Collectors
✓ Municipal Commissioners
✓ Addl. Municipal Commissioners
✓ Tahsildars
✓ Municipal Commissioners
✓ Deputy Tahsildars
✓ Supervisors
✓ VROs/VRAs,
✓ Panchayat Secretaries,
✓ Village & Ward Secretariat employees
✓ Other Officials Appointed As Booth Level Officers

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
✓ ఆదాయం లేని చిన్న ఆలయాల్లో దూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వు జారీ చేసింది.

✓ రూ.7 వేలు అర్చకుడికి భృతిగా, రూ.3 వేలు దూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంది.

✓ ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్లైన్ ద్వారా జయ చేయనున్నారు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
2024GAD_RT1674.pdf
369.7 KB
*G.O.RT1674 Dt.03-10-2024*

✓ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2025 ప్రక్రియలో భాగస్వాములైన జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రే షన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, BLO అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

✓ ఆయా పోస్టుల్లో ఉన్న వారిని ఈ నెల 29 నుంచి 2025 జనవరి 6 వరకు తమ ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయటానికి వీల్లేదని పేర్కొంది.

✓ ఆయా బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఎక్కడైనా ఖాళీ ఉంటే.. వెంటనే భర్తీ చేయాలని సూచించింది.

✓ అక్టోబరు 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
*ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని తొలగిస్తున్నట్టు షేర్ చేస్తున్న జీవో ఫేక్. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం*
‼️ GORT.1674 Dt.3/10/24 Summary :

Ban On Transfer and Posting of *Revision Connected employees* *Only effective* from draft publication roll to Final Publication Roll i. e between the dates 29 .10.2024 & 06.01.2025