Allu Arjun: విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్‌కు అల్లు అర్జున్ ఫిదా.. స్వీట్ బ్రదర్ అంటూ పోస్ట్
https://www.v6velugu.com/allu-arjun-gets-heartwarming-surprise-from-vijay-deverakonda-
https://www.v6velugu.com/allu-arjun-gets-heartwarming-surprise-from-vijay-deverakonda-
V6 Velugu
Allu Arjun: విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్‌కు అల్లు అర్జున్ ఫిదా.. స్వీట్ బ్రదర్ అంటూ పోస్ట్
లేటెస్ట్గా విజయ్ దేవరకొండ పంపిన ఓ గిఫ్ట్‌కి బన్నీ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. ఇటీవలే విజయ్ తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ డ్రెస్‌లను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. ఈ బహుమతులకు బన్నీ ఫిదా…
LIVE: Bharat Summit 2025 | Day 2 | CM Revanth | Rahul Gandhi | V6 News
https://youtu.be/UA45EUxtKVQ
https://youtu.be/UA45EUxtKVQ
YouTube
LIVE: Bharat Summit 2025 | Day 2 | CM Revanth | Rahul Gandhi | V6 News
LIVE: Bharat Summit 2025 | Day 2 | CM Revanth | Rahul Gandhi | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు…
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు…
కొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
https://www.v6velugu.com/free-eye-medical-camp-in-kondareddypalli--3
https://www.v6velugu.com/free-eye-medical-camp-in-kondareddypalli--3
V6 Velugu
కొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని శంకర నేత్రాలయ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
కమాలుద్దీన్‌పూర్ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
https://www.v6velugu.com/18-tractors-seized-for-illegal-sand-transportation-in-khillaganapuram-mandal
https://www.v6velugu.com/18-tractors-seized-for-illegal-sand-transportation-in-khillaganapuram-mandal
V6 Velugu
కమాలుద్దీన్‌పూర్ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్‌పూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్ గౌడ్ తెలిపారు. గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారంతో తహసీల్దార్ బి. సుగుణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
మేడిగడ్డ కట్టింది వాళ్లే..కూలింది వాళ్ల టైంలోనే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
https://www.v6velugu.com/-uttam-kumar-reddy-said-ndsa-report-on-kaleshwaram-an-indictment-of-brs-govt
https://www.v6velugu.com/-uttam-kumar-reddy-said-ndsa-report-on-kaleshwaram-an-indictment-of-brs-govt
V6 Velugu
మేడిగడ్డ కట్టింది వాళ్లే..కూలింది వాళ్ల టైంలోనే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది కాదని.. నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకోవడానికే కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జేబులు నింపుకున్నా.. నిర్మాణం సరిగ్గా చేపట్టలేద్నారు. కట్టినవాళ్ల టైంలోనే కూలిందని ఎద్దేవా చేశారు
ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
https://www.v6velugu.com/mla-yennam-srinivas-reddy-attended-bhu-bharati-awareness-conference-in-machan-pally
https://www.v6velugu.com/mla-yennam-srinivas-reddy-attended-bhu-bharati-awareness-conference-in-machan-pally
V6 Velugu
ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని మాచన్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి
https://www.v6velugu.com/cmrf-scheme-a-boon-for-the-poor-says-legislative-council-chairman
https://www.v6velugu.com/cmrf-scheme-a-boon-for-the-poor-says-legislative-council-chairman
V6 Velugu
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి
సీఎంఆర్ఎఫ్నిరుపేదలకు వరంలా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాకాల రాములమ్మ, పెండేలా సంధ్యకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్
https://www.v6velugu.com/telangana-employees-jac-urges-government-to-fulfill-promises
https://www.v6velugu.com/telangana-employees-jac-urges-government-to-fulfill-promises
V6 Velugu
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్
కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జేఏసీ ఆల్ ఎంప్లాయీస్ స్టేట్ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
https://www.v6velugu.com/brs-presidentship-should-be-given-to-bc-jajula-srinivas-goud
https://www.v6velugu.com/brs-presidentship-should-be-given-to-bc-jajula-srinivas-goud
V6 Velugu
బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
ఆర్మీ దెబ్బ అదుర్స్.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇండ్లు కూల్చివేత
https://www.v6velugu.com/houses-of-5-terrorists-razed-to-ground-in-jammu-and-kashmir-in-wake-of-pahalgam-attack
https://www.v6velugu.com/houses-of-5-terrorists-razed-to-ground-in-jammu-and-kashmir-in-wake-of-pahalgam-attack
V6 Velugu
ఆర్మీ దెబ్బ అదుర్స్.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇండ్లు కూల్చివేత
పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, వారి అనుచరులపై ఇండియన్ ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. నరమేధం సృష్టించిన ఉగ్రమూకలను దెబ్బకు
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితం.. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్?
https://www.v6velugu.com/peddapalli-mp-vamsi-krishnas-hard-work-for-a-green-signal-for-the-construction-of-an-airport

పెద్దపల్లి జిల్లా ప్రజల కల రెండు దశాబ్దాల తరువాత నెర వేరబోతుంది. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎయిర్ పోర్ట్‌ను నిర్మించేందుకు భూములను రీసర్వే జరిపి.. బసంత్‌నగర్ లో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహననాయుడికి వినతిపత్రం సమర్పించారు.
Six-Pack Controversy: కోలీవుడ్‌లో ఫ్యాన్స్ మధ్య రచ్చ.. సిక్స్ ప్యాక్ వివాదంపై స్పందించిన హీరో విశాల్..
https://www.v6velugu.com/hero-vishal-responds-to-six-pack-controversy-following-dhanush-
https://www.v6velugu.com/hero-vishal-responds-to-six-pack-controversy-following-dhanush-
V6 Velugu
Six-Pack Controversy: కోలీవుడ్‌లో ఫ్యాన్స్ మధ్య రచ్చ.. సిక్స్ ప్యాక్ వివాదంపై స్పందించిన హీరో విశాల్..
ఈ క్రమంలో దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. కోలీవుడ్‌లో అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. 2007 చిత్రం 'పొల్లాధవన్' క్లైమాక్స్‌లో మొదట సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపించినది ధనుష్ అని స్పష్టం చేశాడు.
సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి : టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి
https://www.v6velugu.com/tbgks-president-miryala-rajireddy-leads-protest-in-godavarikhani-demanding-direct-allocation-of-coal-blocks-to-singareni

తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాక్‌లను, గనులను వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఆర్జీ 1 ఏరియా జీఎం ఆఫీస్ ముందు యూనియన్లీడర్లు ధర్నాకు దిగారు.
26 నుంచి సింగరేణివ్యాప్తంగా సమ్మర్‌క్యాంప్‌లు : జీఎం పర్సనల్ కవితానాయుడు
https://www.v6velugu.com/singareni-launches-summer-training-camps-for-youth-in-kothagudem
https://www.v6velugu.com/singareni-launches-summer-training-camps-for-youth-in-kothagudem
V6 Velugu
26 నుంచి సింగరేణివ్యాప్తంగా సమ్మర్‌క్యాంప్‌లు : జీఎం పర్సనల్ కవితానాయుడు
సింగరేణిలోని 11 ఏరియాల్లో ఈ నెల 26 నుంచి సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నట్లు కంపెనీ జీఎం(పర్సనల్) కవితా నాయుడు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసులో శుక్రవారం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. 18 ఏండ్లలోపు వయసున్న బాలబాలికలు సమ్మర్క్యాంపులో…
LIVE: Encounter In Karre Gutta, 28 Maoists Died | V6 News
https://youtu.be/CLenL13-qjE
https://youtu.be/CLenL13-qjE
YouTube
LIVE: Encounter In Karre Gutta, 28 Maoists Died | V6 News
LIVE: Encounter In Karre Gutta, 28 Maoists Died | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు అఘోరి
https…
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు అఘోరి
https…
ప్రతి రైతుకు భూభారతి కార్డు : కలెక్టర్ పమేలాసత్పతి
https://www.v6velugu.com/collector-pamela-satpathi-promotes-bhu-bharati-act-in-jammikunta-and-illandakunta
https://www.v6velugu.com/collector-pamela-satpathi-promotes-bhu-bharati-act-in-jammikunta-and-illandakunta
V6 Velugu
ప్రతి రైతుకు భూభారతి కార్డు : కలెక్టర్ పమేలాసత్పతి
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూమి ఉన్న ప్రతి రైతుకు భూభారతి కార్డు ఇవ్వనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన…
LIVE: Situation In Pahalgam After Terror Attack | V6 News
https://youtu.be/9iLbj8MNaQA
https://youtu.be/9iLbj8MNaQA
YouTube
LIVE: Situation In Pahalgam After Terror Attack | V6 News
LIVE: Situation In Pahalgam After Terror Attack | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు అఘోరి
https…
Watch Teenmaar Full Episode
https://youtu.be/M4OiIN3me50
మాస్ వార్నింగ్
మట్టిల కలిపేస్తం
https://youtu.be/h0ewtEtwMKU
దానం గారి కారు రాగం
https://youtu.be/fBTwZ0WJBCQ
అట్ల జైలుకు అఘోరి
https…
కర్రెగుట్టల్లో 28 మంది మావోల ఎన్ కౌంటర్..?
https://www.v6velugu.com/encounter-of-28-maoists-in-karregutta
https://www.v6velugu.com/encounter-of-28-maoists-in-karregutta
V6 Velugu
కర్రెగుట్టల్లో 28 మంది మావోల ఎన్ కౌంటర్..?
తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి.?
https://www.v6velugu.com/supreme-court-in-india-importance-functions-and-powers
https://www.v6velugu.com/supreme-court-in-india-importance-functions-and-powers
V6 Velugu
సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి.?
129వ అధికరణ సుప్రీంకోర్టు కోర్టు ఆఫ్ రికార్డు అధికార పరిధిని తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డు రూపంలో భద్రపర్చడాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డు అంటారు.
గుజరాత్లో అక్రమంగా ఉంటున్న 500 మందికి పైగా బంగ్లాదేశీయులు అరెస్ట్ https://www.v6velugu.com/over-500-illegal-bangladeshi-immigrants-detained-in-gujarat-
V6 Velugu
గుజరాత్లో అక్రమంగా ఉంటున్న 500 మందికి పైగా బంగ్లాదేశీయులు అరెస్ట్
పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.దేశ వ్యాప్తంగా ఉంటున్న పాకిస్తానీయులు ఎందరు ఉన్నారో తేల్చి వారిని తిరిగి పాకిస్తాన్ కు పంపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది