ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్లిస్తం.. వెళ్లిపోండి!..అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్
https://www.v6velugu.com/donald-trump-incentivises-leave-america-offers-migrants-money-travel-and-more
https://www.v6velugu.com/donald-trump-incentivises-leave-america-offers-migrants-money-travel-and-more
V6 Velugu
ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్లిస్తం.. వెళ్లిపోండి!..అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులకు ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
న్యూ లుక్ తో అదరగొట్టిన ఖుష్బూ ..
https://www.v6velugu.com/kushboo-shared-new-look-on-instagram
https://www.v6velugu.com/kushboo-shared-new-look-on-instagram
V6 Velugu
న్యూ లుక్ తో అదరగొట్టిన ఖుష్బూ ..
సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఇటీవల త్రిష ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ట్రోలర్స్ తీరుపై ఫైర్ అయ్యారు. తన న్యూ లుక్ ఫొటోస్ను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’…
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి : ఇలా త్రిపాఠి
https://www.v6velugu.com/nalgonda-collector-ensures-drinking-water-supply-and-development-works
https://www.v6velugu.com/nalgonda-collector-ensures-drinking-water-supply-and-development-works
V6 Velugu
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి : ఇలా త్రిపాఠి
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బీఆర్ఎస్ వల్లే రియల్ఎస్టేట్ రంగం కుదేలు : వేముల వీరేశం
https://www.v6velugu.com/nakirekal-mla-vemula-veeresham-inspects-hospital-construction
https://www.v6velugu.com/nakirekal-mla-vemula-veeresham-inspects-hospital-construction
V6 Velugu
బీఆర్ఎస్ వల్లే రియల్ఎస్టేట్ రంగం కుదేలు : వేముల వీరేశం
బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
కమ్యూనిటీ హాల్నిర్మాణానికి కృషి చేయాలి : మంత్రి ఉత్తమ్
https://www.v6velugu.com/huzurnagar-teachers-colony-requests-community-hall
https://www.v6velugu.com/huzurnagar-teachers-colony-requests-community-hall
V6 Velugu
కమ్యూనిటీ హాల్నిర్మాణానికి కృషి చేయాలి : మంత్రి ఉత్తమ్
టీచర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్నిర్మాణానికి కృషి చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని హుజూర్ నగర్ టీచర్స్ కాలనీ డెవలప్ మెంట్ సభ్యులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో డాక్టర్…
స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ వద్దు..కీసరలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన
https://www.v6velugu.com/document-writers-protest-slot-booking-system-at-keesara-sub-registrar-office
https://www.v6velugu.com/document-writers-protest-slot-booking-system-at-keesara-sub-registrar-office
V6 Velugu
స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ వద్దు..కీసరలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ సిస్టమ్‌ను వ్యతిరేకిస్తూ.. కీసర సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్లు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు.
ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో.. బ్యాడ్మింటన్, టీటీ కోర్టుల ప్రారంభం
https://www.v6velugu.com/asifabad-collector-inaugurates-sports-courts-promotes-fitness-among-police-personnel
https://www.v6velugu.com/asifabad-collector-inaugurates-sports-courts-promotes-fitness-among-police-personnel
V6 Velugu
ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో.. బ్యాడ్మింటన్, టీటీ కోర్టుల ప్రారంభం
గేమ్స్ ఆడటం ద్వారా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో…
బాసరలో రిషికన్య వేద విద్యాలయం ఏర్పాటు
https://www.v6velugu.com/rishikanya-veda-university-to-be-established-in-basara
https://www.v6velugu.com/rishikanya-veda-university-to-be-established-in-basara
V6 Velugu
బాసరలో రిషికన్య వేద విద్యాలయం ఏర్పాటు
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రిషికన్య వేద విశ్వ విద్యాలయం నెలకొల్పేందుకు కృషి చేస్తానని పతంజలి యోగా పీఠ తెలంగాణ, ఆధ్రప్రదేశ్
LIVE : Minister Ponguleti Srinivas Reddy Launchs BHU BHARATHI Pilot Project | V6 News
https://youtu.be/c1jm_4ht4DQ
https://youtu.be/c1jm_4ht4DQ
YouTube
LIVE : Minister Ponguleti Srinivas Reddy Launchs BHU BHARATHI Pilot Project | V6 News
LIVE : Minister Ponguleti Srinivas Reddy Launchs BHU BHARATHI Pilot Project | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/uF63XRoNje4
ఇందిరమ్మ ఇళ్లకు లక్ష
https://youtu.be/-z6wFY3x1Hg
ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్
https://youtu.be/UULfJ_emvDo
మంచిదాన్ని…
Watch Teenmaar Full Episode
https://youtu.be/uF63XRoNje4
ఇందిరమ్మ ఇళ్లకు లక్ష
https://youtu.be/-z6wFY3x1Hg
ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్
https://youtu.be/UULfJ_emvDo
మంచిదాన్ని…
హైదరాబాద్‌లో తిరుగుతున్న చిరుత దొరికింది.. బోనులో చిక్కింది..!
https://www.v6velugu.com/leopard-spotted-near-icrisat-research-institute
https://www.v6velugu.com/leopard-spotted-near-icrisat-research-institute
V6 Velugu
హైదరాబాద్‌లో తిరుగుతున్న చిరుత దొరికింది.. బోనులో చిక్కింది..!
హైదరాబాద్‌లో తిరుగుతున్న చిరుత దొరికింది.. బోనులో చిక్కింది. వారం రోజులుగా పటాన్ చెరులోని ICRISAT పరిశోధన కేంద్రంలో సంచరిస్తున్న చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుతను పట్టుకునేందుకు..
పెంబి మండలం అందని నీరు.. ఎండుతున్న వరి
https://www.v6velugu.com/pembi-farmers-demand-water-supply-as-rice-crops-dry-up-despite-full-sriram-sagar-project
https://www.v6velugu.com/pembi-farmers-demand-water-supply-as-rice-crops-dry-up-despite-full-sriram-sagar-project
V6 Velugu
పెంబి మండలం అందని నీరు.. ఎండుతున్న వరి
రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీరందక ఎండుతోంది. ఎస్సారెస్పీ డి 28 కెనాల్ ద్వారా అందాల్సిన నీరు అందక పెంబి మండలం మందపల్లిలోని కొత్త చెరువు ఆయకట్టు వరి పంటలు ఎండిపోతున్నాయి.
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి .. కలెక్టర్ల అవగాహన కార్యక్రమాలు
https://www.v6velugu.com/-collector-kumar-deepak-bhu-bharati-act-will-resolve-land-disputes
https://www.v6velugu.com/-collector-kumar-deepak-bhu-bharati-act-will-resolve-land-disputes
V6 Velugu
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి .. కలెక్టర్ల అవగాహన కార్యక్రమాలు
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భూభారతిపై బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్…
ప్రజా హక్కుల సాధనే శ్రీకాంత్‌కు నిజమైన నివాళి : బీవీ రాఘవులు
https://www.v6velugu.com/bv-raghavulu-emphasizes-fundamental-rights-at-yarra-srikanth-memorial-meeting
https://www.v6velugu.com/bv-raghavulu-emphasizes-fundamental-rights-at-yarra-srikanth-memorial-meeting
V6 Velugu
ప్రజా హక్కుల సాధనే శ్రీకాంత్‌కు నిజమైన నివాళి : బీవీ రాఘవులు
మధురైలో ఇటీవల జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్యా, ఆరోగ్యం, పింఛన్లను దేశంలోని ప్రతి పౌరుని హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు.
కాంగ్రెస్ బలం పెరుగుతోందనే వేధింపులు : పొన్నం ప్రభాకర్
https://www.v6velugu.com/ponnam-prabhakar-criticizes-bjp-use-of-ed-for-harassment
https://www.v6velugu.com/ponnam-prabhakar-criticizes-bjp-use-of-ed-for-harassment
V6 Velugu
కాంగ్రెస్ బలం పెరుగుతోందనే వేధింపులు : పొన్నం ప్రభాకర్
దేశంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందనే పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ పేరుతో వేధింపులు షురూ చేశారని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్నియోజకవర్గ పరిధి భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో…
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి : భూక్య మురళీ నాయక్
https://www.v6velugu.com/mahabubabad-mla-pushes-for-bank-loan-waiver-for-farmers
https://www.v6velugu.com/mahabubabad-mla-pushes-for-bank-loan-waiver-for-farmers
V6 Velugu
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి : భూక్య మురళీ నాయక్
అర్హులైన రైతులందరికీ బ్యాంకు రుణాల మాఫీ అమలయ్యేలా చూడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ బుధవారం రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుకు రైతుల వివరాలను అందించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ జితేశ్
https://www.v6velugu.com/collector-jitesh-v-patil-enhances-road-safety-measures-in-bhadradri-kothagudem
https://www.v6velugu.com/collector-jitesh-v-patil-enhances-road-safety-measures-in-bhadradri-kothagudem
V6 Velugu
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ జితేశ్
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు
https://www.v6velugu.com/sp-rohit-raju-reviews-crime-and-policing-in-bhadradri-kothagudem
https://www.v6velugu.com/sp-rohit-raju-reviews-crime-and-policing-in-bhadradri-kothagudem
V6 Velugu
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ సిబ్బందిని హెచ్చరించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక…
భూ భారతి పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి : కలెక్టర్ శ్రీజ
https://www.v6velugu.com/khammam-in-charge-collector-dr-p-srija-promotes-bhu-bharati-awareness-and-girl-child-celebration
https://www.v6velugu.com/khammam-in-charge-collector-dr-p-srija-promotes-bhu-bharati-awareness-and-girl-child-celebration
V6 Velugu
భూ భారతి పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి : కలెక్టర్ శ్రీజ
భూ భారతిపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి రెవెన్యూ శాఖ అధికారులతో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై సమావేశం నిర్వహించారు.
హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్ https://www.v6velugu.com/collector-rahul-raj-inspects-kaudipalli-girls-hostel-after-students-fall-ill
V6 Velugu
హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్
వెల్ఫేర్హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ఇడ్లీ తిని, 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో బుధవారం కౌడిపల్లి బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు.
గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్
https://www.v6velugu.com/minister-ponnam-prabhakar-slams-bjp-over-gandhi-family-harassment
https://www.v6velugu.com/minister-ponnam-prabhakar-slams-bjp-over-gandhi-family-harassment
V6 Velugu
గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్
దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ వేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ లో ధర్నా చేపట్టారు.