అడ్వయిజర్లే ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నరు:ప్రియాంకగాంధీ https://www.v6velugu.com/congress-mp-priyanka-gandhi-has-accused-prime-minister-narendra-modis-advisors-of-misleading-him
V6 Velugu
అడ్వయిజర్లే ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నరు:ప్రియాంకగాంధీ
ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అడ్వయిజర్సే తప్పుదోవ పట్టిస్తున్నరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు.
రామ్‌దేవ్ షర్బత్ జిహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ https://www.v6velugu.com/-baba-ramdev-agrees-to-remove-controversial-comments-on-rooh-afza
V6 Velugu
రామ్‌దేవ్ షర్బత్ జిహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
హమ్ దర్ద్ లేబరేటరీస్ కు చెందిన రూ అఫ్జా పానీయంపై ప్రముఖ యోగా గురు, పతంజలి ఫౌండర్ బాబా రామ్ దేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. రామ్ దేవ్ వ్యాఖ్యలతో కోర్టు అంతరాత్మ షాకైందని, ఆయన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది.
సన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి https://www.v6velugu.com/yadadri-mp-mla-visit-dalit-family-in-ramannapet
V6 Velugu
సన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
సన్నబియ్యంతో పేదలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం రామన్నపేట మండలంలోని దళితవాడలో బుచ్చమ్మ ఇంటికి అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు.
దుగ్నేపల్లిలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు https://www.v6velugu.com/mla-vivek-venkataswamy-solves-drinking-water-crisis-in-duginepalli-st-colony
V6 Velugu
దుగ్నేపల్లిలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు
చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి ఎస్టీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నారని బోరు వేసి తమ కష్టాలు తీర్చాలని ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ్రామానికి వచ్చిన కాలనీ వాసులు విన్నవించారు.
‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్’.. క్యాప్షన్ బ్యాగ్‌తో బీజేపీ ఎంపీ https://www.v6velugu.com/bjp-mp-bansuri-swaraj-attends-jpc-meeting-with-with-national-herald-loot-bag-
V6 Velugu
‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్’.. క్యాప్షన్ బ్యాగ్‌తో బీజేపీ ఎంపీ
‘‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్” అని రాసి ఉన్న హ్యాండ్ బ్యాగుతో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జాయింట్ పార్లమెంటు కమిటీ(జేపీసీ) మీటింగ్‌కు హాజరయ్యారు.
LIVE : IB Officer Manish Ranjan Demise In Jammu Terrorists Attack | V6 News
https://www.youtube.com/watch?v=xN3j77Wy3tI
https://www.youtube.com/watch?v=xN3j77Wy3tI
YouTube
LIVE : IB Officer Manish Ranjan Demise In Jammu Terrorists Attack | V6 News
LIVE : IB Officer Manish Ranjan Demise In Jammu Terrorists Attack | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/RxTZZOgINuo
నీరాతో తీరొక్కటి
https://youtu.be/lDLp2XhDvpc
తొక్కుడే తొక్కుడు
https://youtu.be/ARP3N5iacJM
సప్పుళ్లతో టెన్షన్ పరార్…
Watch Teenmaar Full Episode
https://youtu.be/RxTZZOgINuo
నీరాతో తీరొక్కటి
https://youtu.be/lDLp2XhDvpc
తొక్కుడే తొక్కుడు
https://youtu.be/ARP3N5iacJM
సప్పుళ్లతో టెన్షన్ పరార్…
ఇల్లందకుంట సీతారాముల ఆదాయం హుండీ ఆదాయం రూ.20లక్షలు https://www.v6velugu.com/ellanthakunta-seetha-ramachandra-swamy-temple-hundi-income-crosses-rs-20-lakhs
V6 Velugu
ఇల్లందకుంట సీతారాముల ఆదాయం హుండీ ఆదాయం రూ.20లక్షలు
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.20,69,829 వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. మంగళవారం ఎండోమెంట్ కరీంనగర్ డివిజన్ పరిశీలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో హుండీలు లెక్కించారు.
LIVE : MIM Vs BJP In Hyderabad Local Body Elections | MLC Elections | V6 News
https://youtu.be/ipr7hohwp_g.
https://youtu.be/ipr7hohwp_g.
YouTube
LIVE : MIM Vs BJP In Hyderabad Local Body Elections | MLC Elections | V6 News
LIVE : MIM Vs BJP In Hyderabad Local Body Elections | MLC Elections | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/RxTZZOgINuo
నీరాతో తీరొక్కటి
https://youtu.be/lDLp2XhDvpc
తొక్కుడే తొక్కుడు
https://youtu.be/ARP3N5iacJM
సప్పుళ్లతో టెన్షన్ పరార్…
Watch Teenmaar Full Episode
https://youtu.be/RxTZZOgINuo
నీరాతో తీరొక్కటి
https://youtu.be/lDLp2XhDvpc
తొక్కుడే తొక్కుడు
https://youtu.be/ARP3N5iacJM
సప్పుళ్లతో టెన్షన్ పరార్…
తప్పుడు బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ దొబ్బితిన్నారు.. బాలాపూర్‌లో ఆస్పత్రి సీజ్ https://www.v6velugu.com/cm-relief-fund-looted-with-fake-bills-hospital-under-siege-in-balapur
V6 Velugu
తప్పుడు బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ దొబ్బితిన్నారు.. బాలాపూర్‌లో ఆస్పత్రి సీజ్
ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై దాడులు పెంచారు వైద్యాధికారులు. తప్పుడు బిల్లులతో సీఎం రిలీఫ్ కాజేస్తున్న హాస్పిటల్స్ పై కొరడా ఝులిపిస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 22) రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని…
Operation Karre Gutta LIVE: Security Forces Search Operation Continuing | Mulugu | V6 News
https://youtu.be/BFVYGMSHWIQ
https://youtu.be/BFVYGMSHWIQ
YouTube
Operation Karre Gutta LIVE: Security Forces Search Operation Continuing | Mulugu | V6 News
Operation Karre Gutta LIVE: Security Forces Search Operation Continuing | Mulugu | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
ఇల్లు కట్టుకునేవారిపై మరింత భారం.. పెరగనున్న సిమెంట్ ధరలు..! https://www.v6velugu.com/cement-prices-to-rise-2-4-in-fy2026-crisil-report
V6 Velugu
ఇల్లు కట్టుకునేవారిపై మరింత భారం.. పెరగనున్న సిమెంట్ ధరలు..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు 2-–4 శాతం పెరుగుతాయని, తయారీ కంపెనీల సేల్స్కూడా భారీగా పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెరుగుతుంది.
ఇంటర్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లాలో విషాదం
https://www.v6velugu.com/student-commits-suicide-after-failing-in-inter%E2%81%AD-tragedy-in-mancherial-district
https://www.v6velugu.com/student-commits-suicide-after-failing-in-inter%E2%81%AD-tragedy-in-mancherial-district
V6 Velugu
ఇంటర్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లాలో విషాదం
జీవితం అంటే అవగాహన లేని వయసులో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ పాసైతేనే జీవితంలో పాస్ అయినట్లు కాదనే అవగాహన లేక చిన్న తనంలోనే జీవితాన్ని చాలిస్తున్నారు విద్యార్థులు. మార్కులు, ర్యాంకుల వేటలో కార్పోరేట్…
ప్రధాని మోదీ విమానం రూటు మారింది : పాక్ ఎటాక్ చేస్తుందన్న అనుమానంతో అలర్ట్ https://www.v6velugu.com/pm-modi-plane-avoids-pak-airspace-while-returning-from-saudi-after-jandk-attack
V6 Velugu
ప్రధాని మోదీ విమానం రూటు మారింది : పాక్ ఎటాక్ చేస్తుందన్న అనుమానంతో అలర్ట్
దీంతో మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని రూటు మార్చారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి కాకుండా ఒమెన్ మీదుగా ప్రయాణించి.. మోదీ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.
పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది పాకిస్థాన్‌కు చెందిన ఈ టెర్రర్ గ్రూపే https://www.v6velugu.com/this-pakistan-based-terror-group-is-behind-the-pahalgam-terror-attack
V6 Velugu
పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది పాకిస్థాన్‌కు చెందిన ఈ టెర్రర్ గ్రూపే
పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్‌కు చెందిన టెర్రర్గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూకాశ్మీర్‌లో దాడి జరిగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన…
LIVE: PM Modi's Plane Avoids Pak Airspace While Returning From Saudi | V6 News
https://www.youtube.com/watch?v=oovRPMYPCIE
https://www.youtube.com/watch?v=oovRPMYPCIE
YouTube
LIVE: PM Modi's Plane Avoids Pak Airspace While Returning From Saudi | V6 News
LIVE: PM Modi's Plane Avoids Pak Airspace While Returning From Saudi | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
ఎవడీ సైఫుల్లా కసూరీ..: పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్నది ఈ కిరాతకుడేనా..? https://www.v6velugu.com/who-is-let-commander-saifullah-kasuri-suspected-mastermind-behind-pahalgam-terror-attack-
V6 Velugu
ఎవడీ సైఫుల్లా కసూరీ..: పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్నది ఈ కిరాతకుడేనా..?
జమ్మూలోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి వెనక.. కుట్ర వెనక.. ప్లాన్ అమలు చేసింది లష్కరే తోయిబా కమాండర్ పనే అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.
Pahalgam Terror Attack LIVE Updates: Newly Married Navy Officer Died | V6 News
https://www.youtube.com/watch?v=UhTnXY05GXs
https://www.youtube.com/watch?v=UhTnXY05GXs
YouTube
Pahalgam Terror Attack LIVE Updates: Newly Married Navy Officer Died | V6 News
Pahalgam Terror Attack LIVE Updates: Newly Married Navy Officer Died | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
‘తుడరుమ్’ అర్ధం చెప్పగలరా? తెలుగు టైటిలే దొరకలేదా.. లేక ఇక్కడీ ప్రేక్షకులంటే లోకువా? https://www.v6velugu.com/malayalam-film-thudarum-telugu-title-sparks-dubbing-titles-debate-again
V6 Velugu
‘తుడరుమ్’ అర్ధం చెప్పగలరా? తెలుగు టైటిలే దొరకలేదా.. లేక ఇక్కడీ ప్రేక్షకులంటే లోకువా?
ఈ మధ్య కాలంలో పరభాషా సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక్కడీ తెలుగు థియేటర్స్ లో మన హీరోలకి పోటీగా వస్తున్నాయి. అయినా, మన ఆడియన్స్ భాషాభేదం లేకుండా అక్కడీ హీరోలను ఆదరిస్తున్నారు. వాళ్లకి కోట్ల లాభాలు వచ్చేలా చేస్తున్నారు. కానీ, మనకు పరభాషా మేకర్స్ న్యాయం…
LIVE: Asaduddin Owaisi Hits Out Pakistan Over Pahalgam Terorist Attack | V6 News
https://www.youtube.com/watch?v=72gh-ApoUsU
https://www.youtube.com/watch?v=72gh-ApoUsU
YouTube
LIVE: Asaduddin Owaisi Hits Out Pakistan Over Pahalgam Terorist Attack | V6 News
LIVE: Asaduddin Owaisi Hits Out Pakistan Over Pahalgam Terorist Attack | V6 News
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
Watch Teenmaar Full Episode
https://youtu.be/J270exP2jpA
క్రాస్ ఓటింగ్ పై కమలం ఫోకస్
https://youtu.be/PMnXTXQWotQ
గద్దరన్న అవార్డులు ఎవలకో..?
https://youtu.be/0OawhLFNnb0…
Pahalgam attack:కాశ్మీర్ ఉగ్రదాడి.. మృతులువీరే https://www.v6velugu.com/pahalgam-terror-attack-leaves-26-dead-in-baisaran-in-deadliest-assault-in-the-valley-since-2019-pulwama-strike
V6 Velugu
Pahalgam attack:కాశ్మీర్ ఉగ్రదాడి.. మృతులువీరే
పుల్వామా దాడి తరవాత పౌరులపై జరిగిన అతిపెద్ద టెర్రరిస్టు అటాక్ ఇదే. ఈ టెర్రర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో దేశం నలుమూలలనుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులున్నన్నారు. చనిపోయిన వారి వివరాలు..