BRS Party
1.68K subscribers
4.59K photos
1.17K videos
4 files
290 links
Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.
Download Telegram
Revanth is so busy unveiling statues and running back and forth to Delhi that he has forgotten he has a state to govern!

Wake up Revanth.
Your negligence has cost the state 64 lives from just 1 hospital.
Media is too big
VIEW IN TELEGRAM
కొత్తది అమలు చేసుడు పక్కన పెడితే ఉన్నది నాశనం చేస్తున్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి.

- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Media is too big
VIEW IN TELEGRAM
మా నాయకులపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.
ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుప‌త్రిలో ఒక్క ఆగస్ట్ నెలలోనే 50 మంది ప‌సి పిల్లలు, 14 మంది బాలింతలు చనిపోతే.. ఆ విషయం బయటికి రాకుండా తొక్కిపెడుతోంది రేవంత్ సర్కార్. ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే కాంగ్రెస్ స‌ర్కారు ఆ లెక్క‌ల‌ను ఎందుకు దాస్తోంది?

ఈ తెలంగాణలో వ్యవస్థలను సక్రమంగా నడిపించే ప్ర‌భుత్వం ఉందా?
వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 13 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కేసీఆర్ పాలనలో ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుప‌త్రి..
రేవంత్ పాలనలో ఎన్నో కుటుంబాలకు విషాదాన్ని మిగిలిస్తున్నది!

ఒక్క గాంధీలోనే ఇన్ని మ‌ర‌ణాలుంటే, రాష్ట్రంలో ప‌రిస్థితి ఏందీ?

ఆ త‌ల్లీబిడ్డ‌ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు తప్పకుండా తగులుతుంది.
నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం

గ్యాస్ రాయితీ ఇస్తామని చెప్పి.. ఆడబిడ్డల నెత్తిన బండ పెట్టిన రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా రీజినల్‌ రింగు రోడ్డు (RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు

పేదోళ్ల భూములను చీల్చుకుంటూ.. పెద్దోళ్ల భూముల వైపు కదులుతున్నది. ప్రభుత్వ పెద్దలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలకు వందల ఎకరాలు ఉన్నచోట అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు.

కాంగ్రెస్ నాయకుల భూదాహానికి బలవుతున్న పేద రైతులు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తెలంగాణాలో విద్యా రంగాన్ని పూర్తిగా బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్

♦️స్వయానా ముఖ్యమంత్రే విద్యా శాఖా మంత్రిగా ఉన్నా నిత్యం ఎదో ఒక సమస్యతో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి

♦️మాకు ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారంటూ రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేసిన ఆసిఫాబాద్ - ఆదర్శ పాఠశాల విద్యార్థులు

♦️17 మందిని బదిలీ చేసి.. కేవలం ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే నియమించిన వైనం

పేద విద్యార్థుల పట్ల ఎందుకింత చిన్నచూపు రేవంత్
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
BRS Working President KTR attended the 11th-day rites of former minister C. Laxman Reddy’s wife, C. Swetha Reddy, and paid floral tributes.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రుణమాఫీ కాలేదని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడం దుర్మార్గం.
- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
కేసీఆర్ గారి మీద అక్కసుతో
తెలంగాణ దివాళా తీసిందన్న దీవానా గాళ్లకు చెంపపెట్టు

దేశంలోనే సుసంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలయ్యిందని నోటికొచ్చినట్లు మాట్లాడి, బయట నుండి వచ్చే ఇన్వెస్టర్లకు రాష్ట్రం మీద విశ్వసనీయత కోల్పోయేలా చేసిన దుర్మార్గులారా...

ఇప్పటికైనా తప్పుడు మాటలు బంద్ పెట్టి, మీకు చేతనైతే గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాకెట్ స్పీడ్‌తో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించండి.
వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 11 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్
దశాబ్దాలుగా బీసీలను ఓట్ల కోసమే వాడుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది

బీసీల కోసం అనేక పథకాలు పెట్టి, కుల వృత్తులను ప్రోత్సహించి అభివృద్ధి వైపు నడిపిన చరిత్ర కేసీఆర్ గారిది.
రేవంత్ పాలనలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది.

కాపాడాల్సిన వారే కబ్జాలకు పాల్పడడంతో దిక్కుతోచని స్థితిలో పేద రైతులు.
మాకు చదువులు చెప్పడంలేదని, పురుగుల అన్నం పెడుతున్నారని, మౌలిక సదుపాయాల కోసం రోజూ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే..

అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా రాష్ట్రానికి అసలు విద్యా శాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు రేవంత్ ?
Media is too big
VIEW IN TELEGRAM
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం.
కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే ఇవ్వాళ మల్లన్న సాగర్ లోకి 21 టీఎంసీ ల నీళ్లు ఎలా వచ్చాయి
కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ 🔥
Media is too big
VIEW IN TELEGRAM
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదు..
నీ నోరు కుళ్ళిపోయింది రేవంత్..!

మల్లన్న సాగర్ కు వచ్చి కాళేశ్వరం జలాలను పుక్కిలించు నీ నోరు శుభ్రమైతది.

- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 🔥