PRAISE AND WORSHIP GOSPEL SONG LYRICS
32 subscribers
1 video
1 file
196 links
📌 Join In Group For Song Lyrics 🎵

https://chat.whatsapp.com/KLyKOZwFFBy7Ev1NEgPmjd

Telugu Christian movies

https://t.me/ChristainMovies
Download Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
 పల్లవి:👨‍🎤👩‍🎤{షారోను పొలములో పూసిన పుష్పమాఅగాధ లోయలో దాగిన పద్మమా } [2]{ప్రియ సంఘమా ప్రియ సంఘమా } [2]                                |షారోను|
చరణం:1️⃣{ఆనందభరితం నీ హృదయంనీ ప్రేమ అపారము } [2]{యేసునాథుడు నిన్ను పిలువగా } [2]{సిద్ధపడుమా ఓ సంఘమా } [1]ఓ సంఘమా నా సంఘమా } [2]                              |షారోను|
చరణం:2️⃣{కొండలు దాటి బండలు దాటియేసునాథుడు నిను చేరగా } [2]{నీ హృదయమున నివసింపనీయుమా } [2]{సిద్ధపడుమా ఓ సంఘమా } [1]{ఓ సంఘమా నా సంఘమా } [2]                                |షారోను|

via Stuthi Keerthanalu https://iwillsingandgivepraiseevenwithmyglory.blogspot.com/2023/08/blog-post.html

Join For More https://t.me/teluguchristainsonglyrics
Share Song Lyrics And Praise God
ఏ రాగమో తెలియదుClick here to listen on YouTube.Telugu Lyrics:ఆశతోవున్నా -తృష్ణకలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో నిను ఘనపరచాలని
ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదుఏమని పాడను నిన్ను - ఎంతని పొగడెదను 
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... 
ఓటములలో - ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యావేదనలలో - విశ్రాంతివై - వెన్నంటే నిలిచావయ్యా జీవితం నీదయ్యా -నాదన్నదేముందయ్యానాకున్నదంతా నీవే కదా   “యేసయ్యా..”
నీ చేతితో చేసావులే - నీరూపమిచ్చావులే నా చెంతకే చేరావులే - నా సొంతమైయ్యావులే మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యాఈ శిల కోసం బలియాగమా...   “యేసయ్యా..”

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/08/ye-raagamo-theliyadhe-song-lyrics-in.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
Nee margamu
Nee margamu entho madhuram Nee vakyamu entho priyamu                 “2”Jayinchedamu vishwasamuthoMunduku nadichedamu 
Laala laala laa la la laaLaala laala laa la la laa               “2”
Ascharyamaina karyamulu Jariginche devudavu                   “2”       “Jayinchedamu”
Yugayugamulaku raajuniveGhanathasthuthiki yogudavu     “2”        “Jayinchedamu”

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/10/nee-margamu-entho-madhuram-song-lyrics.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
కరుణ గల యేసయ్యClick here to watch on YouTube.
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా "2" నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునోనీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" 
1.నా సొంత ఆలోచనలే కలిగించే నష్టమునీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను “2”ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమ చూపకపోతే"
2.నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను “2”విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే"
3.నా జీవితమంతా జీవించెద నీ కొరకై నాకున్న సమస్తము అర్పించదని సేవలో “2”పిలిచిన నిజ దేవుడా "2"నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2"  "నీ ప్రేమే చూపకపోతే"

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/10/karunagala-yessaya-song-lyrics.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
Paapaanni Pogotti Syaapaani
Tolagincha Bhuu Lokam VachavayyaaMaanavunu Vidipinchi ParalokamIchutaku Siluvanu MosaavayyaPaapaanni Pogotti SyaapaaniTolagincha Bhuu Lokam VachavayyaaMaanavunu Vidipinchi ParalokamIchutaku Siluvanu MosaavayyaKanneerey TudichaavayaaSanthosam IchaavayaaKanneerey TudichaavayaaSanthosam Ichaavayaa
Na Sarvam YesayyaNa Jeevam YesayyaNa Pranam YesayyaNa Dhyaanam Yesayya
Bangaram Koraledhu Vajralu
Koraledhu Hrudayanni KooraavayaAastheeyu Adagaledhu AnthasthuAdagaledhu Hrudayaanni AdigaavayaBangaram Koraledhu VajraluKoraledhu Hrudayanni KooraavayaAastheeyu Adagaledhu AnthasthuAdagaledhu Hrudayaanni AdigaavayaNe Vedhaki RaaleenaniNaa Kosam VachaavayaKanneerey TudichaavayaaSanthosam Ichaavayaa
Na Sarvam YesayyaNa Jeevam YesayyaNa Pranam YesayyaNa Dhyaanam Yesayya
Thalli Ninnu Marachina Tandri NinnuMarachina Yesayya MaruvaadayyaBandhuvulu Vidachina SnehithuluVidachina Yesayya ViduvadayyaThalli Ninnu Marachina Tandri NinnuMarachina Yesayya MaruvaadayyaBandhuvulu Vidachina SnehithuluVidachina Yesayya ViduvadayyaChey Patti Nadupu MayaSikharamupai NilupumayaKanneerey TudichaavayaaSanthosam Ichaavayaa
Na Sarvam YesayyaNa Jeevam YesayyaNa Pranam YesayyaNa Dhyaanam Yesayya
Na Sarvam YesayyaNa Jeevam YesayyaNa Pranam YesayyaNa Dhyaanam Yesayya

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/11/paapaanni-pogotti-syaapaani-song-lyrics.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
Deva Paraloka DuthaliClick here to watch on YouTube.English lyrics :Deva Paraloka Duthali Ninu Paadi Keerthimpa Entho Entho MahimaNinnu Bhuviloni Prajalantha Koniyaadi KeerthimpaEntho Entho Mahima
Ninnu Bhajiyinchi Poojinchi AaraadhimpaNeeke Neeke Mahima “2”
Deva Paraloka Duthali Ninu Paadi KeerthimpaEntho Entho MahimaEe Bhuviloni Prajalanta Koniyaadi Keerthimpa Entho Entho Mahima
Mahimaa Neeke Mahimaa Mahimaa Neeke Mahimaa “2”    “ Deva “
1. Kastaalalona Nastalalona- Kanneeru Thudichindhi Neeve Kadhaa “2”Naa Jeevithaantham Nee Naama Smarane – Chesedha Naa Yesayyaa   “2”    “ Mahimaa “
2. Naa Konda Neeve Naa Kota Neeve – Naa Neethi Naa Khyaathi Naa Jyothive “2”Ninne Bhajinchi Ninne Sthuthinchi – Aaraadhinthunayaa “2”    “ Mahimaa “

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/11/deva-paraloka-duthali-song-lyrics.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
సమస్తానికిClick here to watch on YouTube.
సమస్తానికి - ఆధారమైన యేసయ్య 
కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "2”
ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా 
మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య “2” 
1.ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము 
నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయమును కరుణించి నడిపించు. 

- నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి 
ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య  “సమస్తానికి”

2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము 
కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపి కరుణతో నడిపించు యేసయ్య “సమస్తానికి”

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/11/samasthaniki-aadharamaina-yessaya-song.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
ప్రేమా పూర్ణుడుClick here to watch on Youtube.
Telugu Lyrics:ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను “2”
నే పాడెదన్ – కొనియాడెదన్ “3”
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును “4”      “ప్రేమా”
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ “2”
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా “2”
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – “2”        “ప్రేమా”
మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ “2”
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే “2”
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – “2”       “ప్రేమా”
English Lyrics:Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichchenu “2”
Ne Paadedan Koniyaadedan “3”
Naa Priya Yesu Kreesthuni Prakatinthunu “4”     “Premaa”
Loyalakante Lothainadi Naa Yesu Prema
Gaganamu Kante Etthainadi Kaluvarilo Prema “2”
Yesuni Prema Vela Yentho
Ihamandainaa Paramandainaa “2”
Vela Kattalenidi Kaluvarilo Prema
Kaluvarilo Prema Naakai Veliyaina Prema – “2”      “Premaa”
Maranamukante Balamainadi – Punarutthaana Prema
Maranapu Mullunu Virachinadi – Balamaina Prema “2”
Rakthamu Kaarchi Rakshana Nichchi
Praanamu Petti Paramuku Cherche “2”
Gorrepilla Kreesthuni Viluvaina Prema
Baliyaina Prema Naakai Veliyaina Prema – “2”      “Premaa”

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/11/prema-poornudu-song-lyrics-in-telugu.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
Raajulaku Raju puttenannayyaEnglish lyrics: Rajulaku Raju PuttenannayyaRajulaku Raju PuttenannayyaRaare Chooda ManamelludhaamannayyaRaare Chooda Manamelludhaamannayya ||2||
Yudhaayane DeshamandhannayyaYoodhulaku Goppa Raaju PuttenannayyaPashuvulaa PaakalonannayyaShishuvu Putte Choodarandannayya…
Thaaranu Joochi Thoorpu GnaanulannayyaThaaranu Joochi Thoorpu GnaanulannayyaTharalinaare Vaaru BethlahemannayyaTharalinaare Vaaru Bethlahemannayya
Bangaramu Saambraani BolamannayyaBangaramu Saambraani BolamannayyaBaagugaanu Sree YesukeeyarannayyaBaagugaanu Sree Yesukeeyarannayya
Rajulaku Raju PuttenannayyaRajulaku Raju PuttenannayyaRaare Chooda ManamelludhaamannayyaRaare Chooda Manamelludhaamannayya
Aadudhaamaa PaadudhaamannayyaKoodi Yesuni ManamedudhaamannayyaPondhuganu LokamandhannayyaSundharudu Sree Yesu Buttenayya

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2023/12/raajulaku-raju-puttenannayya-song-lyrics.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
విశ్వనాధుడాClick here to watch on YouTube.Telugu Lyrics:ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడావిశ్వనాధుడా విజయవీరుడా “2”ఆపత్కాలమందున్న - సర్వలోకమందున్న దీనజనాల దీపముగ వెలుగుచున్నవాడ “2”ఆరాధించు నిన్నే లోకరక్షకుడాఆనందింతు నీలో జీవితాంతము “2”నీ కృప ఎంత వున్నతమో వర్ణించలేము స్వామీనీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యనా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా “2”
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమేనీవు నను నడిపే నూతనమైన జీవమార్గము “2”ఇహమందు పరమందు నాకు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేస్సయ్యా “2”నా తోడు నీవుంటే అంతే చాలయ్యానా ముందు నీవుంటే భయమే లేదయ్యా “2”
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధిబహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే “2”బలమైన గణమైన నీ నామమందు హర్షించి భజియించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్య కరువైనా శ్రమ అయినా జీవనపోరాటాలైన నీ పైనే ఆనుకోని జీవించేదెను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా “2”
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై వున్నావులే “2”నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో - యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా “2”

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2024/01/premapoornuda-hosanna-ministries-2024.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
Hosanna Ministries New Songs Book 2024
Coming soon..

via Christian Songs (Lyrics) https://newteluguchristiansonglyrics.blogspot.com/2024/01/hosanna-ministries-2024-songs-book.htmlJoin For Morehttps://t.me/teluguchristainsonglyricsShare And Praise God
పల్లవి :-

కన్నులు జారిన కన్నీళ్లు
తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు (2)



అ.ప.
ఉందిలే దీవెన – ఎందుకావేదన
పొందిన యాతన – దేవుడే మరచునా

చరణం :- 1
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు (2)
( ఉందిలే దీవెన )

చరణం :- 2
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
( ఉందిలే దీవెన )
https://gospelsongswithlyrics.blogspot.com/2024/06/song-lyrics-l-telugu-christian-song.html

కరుణ గల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్యా

నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
కరుణగల యేసయ్య

నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను

ఆలోచన కర్త
ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్య


నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా
విడిపించావు నన్ను

నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
విడువని విమోచకూడా
విడవని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా

నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
https://gospelsongswithlyrics.blogspot.com/2024/06/song-lyrics-l-telugu-christian-song.html
https://gospelsongswithlyrics.blogspot.com/2024/06/neevu-naa-thodu-unnavayya-telugu.html నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల నీవు

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)

వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) నీవు

Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela Neevu

Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)

Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) Neevu https://gospelsongswithlyrics.blogspot.com/2024/06/neevu-naa-thodu-unnavayya-telugu.html
Scale: F-minor
Beat: 3/4

Lyrics in Telugu

నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా
"2"
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
నిన్నే నే

చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
" 2
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
"2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
"2"
అద్బుతం చేయుమయా
నిన్నే నే

చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
"2"
నీ వాగ్ధానములను చేతపట్టి
"2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
అద్బుతం చేయుమయా
నిన్నే నే

Lyrics in English

Ninne ne nammukunnanu
Neevanti vaaru Yevarayaa
Ninne ne nammukunnanu
Neevanti vaaru lerayaa
" 2 "
Adbutham Cheyumaya Na jeevithamlo
Ninne ne nammi vunna yesayaa. " 2 "
Ninne Ne

Charanam-1
Neeve Yedaina Cheyyalantu
Nee kaaryalakai yeduru chusthunnanu
" 2 "
Thappaka chesthavani Ninnu Nammi
" 2 "
Nee karamupai Drusti vunchi naanaya
"2 "
Adbutham Cheyumaya
Ninne Ne

Charanam-2
Nindhalu Avamaanalu Sahinchukuntu
Nee rekkala needane Asrayinchanu
" 2 "
Nee Vagdhanamulanu chethapatti
. " 2 "
Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
Adbutham Cheyumaya
Ninne Ne
https://gospelsongswithlyrics.blogspot.com/2024/06/adbutham-cheyumaya-4k-paul-moses-ft.html