💥 *Beneficiary Outreach App New Version 3.7*
*JVD - Important Points :*
👉🏽 *Beneficiary outreach new version 3.7 app నందు JVD కి సంబందించి two new options provide చేయడం జరిగింది.*
*1. వసతి దీవెన Digital Acknowledgment ::*
👉🏽 *వసతి దీవెన కి సంబందించి Amount credit అయ్యినట్టు students యొక్క Mothers నుంచి Biometric తీసుకోవాలి.*
👉🏽 *Digital Ack ఏ సచివాలయం లో అయిన తీసుకొనే విధంగా "Search by mother Adhar" option provide చేయడం జరిగింది.*
*2. Vidya Deevena Student e-KYC ( January - March qtr) ::*
👉🏽 *విద్యా దీవెన January - March quarter కి సంబందించి students అందరితోనూ బయోమెట్రిక్ (e-KYC ) తీసుకోవాలి.*
👉🏽 *Student ఏ సచివాలయంలో అయిన బయోమెట్రిక్ వేసే విధంగా "Search By Student Aadhar" option కూడా ఈ app provide చేయడం జరిగింది.*
📱 *మొబైల్ అప్లికేషన్ లింక్ :* 👇
[ bit.ly/2Y0toxZ ]
📄 *అప్లికేషన్ యూసర్ గైడ్ (293) :* 👇
[ bit.ly/3c4D0eH ]
------------------××××××---------------

GSWS Helper
📱 Mobile Apps
Download GSWS Mobile Apps, Andhra Pradesh Govt Apps Download , Useful Citizen Apps Download etc..
Is there any student not receive JVD amount.please report Administrative department without fail.
The owner of this channel has been inactive for the last 5 months. If they remain inactive for the next 18 days, they may lose their account and admin rights in this channel. The channel will remain accessible for all users.