Stotra Nidhi
1.04K subscribers
14 photos
117 links
Updates from StotraNidhi.com
Download Telegram
ఉగాది (2-Apr-22) సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము విడుదల అయింది. ఇందులో లలితా సహస్రం, ఖడ్గమాలా, మణిద్వీపవర్ణన మరియు శ్రీవిద్య సాధకులకు ఉపయోగపడే బాలా దేవి స్తోత్రములు, వారాహి మరియు శ్యామలా దేవి స్తోత్రములు ఉన్నాయి.

ఈ గ్రంథము మీకు పూజ చేయునపుడు, ఆలయములలో స్తోత్ర పారాయణ కొరకు ఉపయోగపడగలదు.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా ఆన్‍లైన్ లో ఆర్డరు చేసి పొందవచ్చు: https://rzp.io/l/QlH2F1Gu. స్వస్తి.
All stotras from our Sri Varahi Stotranidhi (Telugu) book are now available on stotranidhi.com website in 5 languages. Anyone can freely read these powerful stotras in the sanctum of Sri Varahi Devi temple. Below are the links :

Telugu - https://stotranidhi.com/stotras-list-telugu/sri-varahi-stotrani-telugu/

Kannada - https://stotranidhi.com/kn/stotras-list-kannada/sri-varahi-stotrani-kannada/

Tamil - https://stotranidhi.com/ta/stotras-list-tamil/sri-varahi-stotrani-tamil/

Sanskrit - https://stotranidhi.com/hi/stotras-list-sanskrit/sri-varahi-stotrani-sanskrit/

English - https://stotranidhi.com/en/stotras-list-english/sri-varahi-stotrani-english/

Picture Credit - Sri Maha Simha Varahi Temple, Alwal, Hyderabad. Google Maps: GF8W+HW Secunderabad, Telangana
మా ఇటీవలి ప్రచురణ "శ్రీ వారాహీ స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. రాబోయే శ్రీ వారాహీ నవరాత్రులలో (ఆషాఢ నవరాత్రులు) మీకు స్తోత్రపారాయణ కోసం ఉపయోగపడేలా ఈ గ్రంథాన్ని తయారుచేసాము. ఇందులో శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం, శ్రీ వరాహముఖీ స్తవం, శ్రీ వారాహీ కవచం, శ్రీ వారాహీ అష్టోత్తరం, సహస్రం లాంటి అనుగ్రహ ప్రదాయకములైన స్తోత్రములు ఉన్నాయి.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా ఆన్‍లైన్ లో ఆర్డరు చేసి పొందవచ్చు: https://stotranidhi.com/books/sri-varahi-stotranidhi-book-in-telugu/. స్వస్తి.
మా నూతన ప్రచురణ " శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. రాబోయే శ్రావణ మాసం సందర్భంగా మీకు స్తోత్ర పారాయణ కోసం ఉపయోగపడేలా ఈ గ్రంథం తయారుచేశాము. ఇందులో కనకధారా స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీసూక్తం వంటివాటితో పాటుగా మహాలక్ష్మీ పూజ, వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, కుబేర పూజ వంటివి ఉన్నాయి.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చును - https://stotranidhi.com/books/sri-lakshmi-stotranidhi-book-in-telugu/ స్వస్తి.
Sri Lakshmi Stotranidhi (Telugu) book is available on Amazon.in. Click this link to order the book - https://amzn.to/3cyv0Gf
మా నూతన ప్రచురణ "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. రాబోయే శరన్నవరాత్రుల సందర్భంగా మీకు శ్రీ దుర్గా స్తోత్ర పారాయణ కోసం ఉపయోగపడేలా ఈ గ్రంథం తయారుచేశాము. ఇందులో శ్రీ దుర్గా సప్తశ్లోకీ, ద్వాత్రింశన్నామావళి స్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రం, భవాని అష్టకం, దకారాది సహస్రనామ స్తోత్రం, వంటివాటితో పాటుగా షోడశోపచార పూజా విధానము మరియు శ్రీ చండీ సప్తశతీ కూడా పొందుపరిచాము.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చును - https://stotranidhi.com/books/sri-durga-stotranidhi-book-in-telugu/ స్వస్తి.