Stotra Nidhi
811 subscribers
13 photos
117 links
Updates from StotraNidhi.com
Download Telegram
Sri Lakshmi Stotranidhi (Telugu) book is available on Amazon.in. Click this link to order the book - https://amzn.to/3cyv0Gf
మా నూతన ప్రచురణ "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. రాబోయే శరన్నవరాత్రుల సందర్భంగా మీకు శ్రీ దుర్గా స్తోత్ర పారాయణ కోసం ఉపయోగపడేలా ఈ గ్రంథం తయారుచేశాము. ఇందులో శ్రీ దుర్గా సప్తశ్లోకీ, ద్వాత్రింశన్నామావళి స్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రం, భవాని అష్టకం, దకారాది సహస్రనామ స్తోత్రం, వంటివాటితో పాటుగా షోడశోపచార పూజా విధానము మరియు శ్రీ చండీ సప్తశతీ కూడా పొందుపరిచాము.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చును - https://stotranidhi.com/books/sri-durga-stotranidhi-book-in-telugu/ స్వస్తి.
Sri Durga Sapta Shloki stuti contains seven crucial shlokas from Sri Chandi Saptashati, told directly by Sri Durga devi to Lord Shiva. As assured by Maa Devi, chanting this stuti will give protection as well as grants karya siddhi to the readers. Click on these links to start chanting this powerful stuti.

Telugu - https://stotranidhi.com/durga-sapta-sloki-in-telugu/

Kannada - https://stotranidhi.com/kn/saptashloki-durga-in-kannada/

Tamil - https://stotranidhi.com/ta/saptashloki-durga-in-tamil/

Sanskrit - https://stotranidhi.com/hi/sri-durga-sapta-shloki-in-sanskrit/

English - https://stotranidhi.com/en/sri-durga-sapta-shloki-in-english/
Sri Rajarajeshwari Ashtakam has eight shlokas praising the universal ruler aspect of Maa Bhagavati. It also describes the roopa of Sri Rajarajeshwari Devi which can be visualised easily. Click on these links to start chanting this powerful stuti.

Telugu - https://stotranidhi.com/rajarajeshwari-ashtakam-in-telugu/

Kannada - https://stotranidhi.com/kn/rajarajeshwari-ashtakam-in-kannada/

Tamil - https://stotranidhi.com/ta/rajarajeshwari-ashtakam-in-tamil/

Sanskrit - https://stotranidhi.com/hi/rajarajeshwari-ashtakam-in-sanskrit/

English - https://stotranidhi.com/en/rajarajeshwari-ashtakam-in-english/
Sri Mangala Chandika is an aspect of Goddess Sri Durga, that gives prosperity (Mangalam) to bhaktas who chant her stotra on every Tuesday. Click on these links to start chanting this powerful stotram.

Telugu - https://stotranidhi.com/sri-mangala-chandika-stotram-in-telugu/

Kannada - https://stotranidhi.com/kn/sri-mangala-chandika-stotram-in-kannada/

Tamil - https://stotranidhi.com/ta/sri-mangala-chandika-stotram-in-tamil/

Sanskrit - https://stotranidhi.com/hi/sri-mangala-chandika-stotram-in-sanskrit/

English - https://stotranidhi.com/en/sri-mangala-chandika-stotram-in-english/
"స్తోత్రనిధి" పారాయణ గ్రంథముల గురించి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య "శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ" వారి దత్తపరంపర యొక్క ఉత్తరాధికారి పూజ్య "శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ" వారు (శ్రీబాలస్వామి) ప్రసాదించిన అనుగ్రహ భాషణం ఈ వీడియోలో చూడగలరు.

https://youtu.be/2-Umx8JbNJU
మా నూతన ప్రచురణ "శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది. మీకు శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్తోత్ర పారాయణ కోసం ఉపయోగపడేలా ఈ గ్రంథం తయారుచేశాము. ఇందులో శ్రీ దత్త స్తవం, ఘోర కష్టోద్ధారణ స్తోత్రం, దత్త అష్టకం, దత్త షోడశీ, సిద్ధమంగళ స్తోత్రం, కార్తవీర్యార్జున స్తోత్రం మొదలైనవాటితో పాటుగా శ్రీ దత్తాత్రేయ పూజావిధానం, అనఘాష్టమి వ్రతకల్పం, గురుగీతా, అవధూతగీతా వంటివి ఉన్నాయి.

పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చు. - https://bit.ly/buy-sdatsnte.

Amazon.in, Flipkart.com లో అందుబాటులో ఉంది. ఈ లింకుల ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చు.

Amazon - https://amzn.to/3EWLL8G
Flipkart - https://www.flipkart.com/sri-dattatreya-stotranidhi-telugu/p/itm0911c07de53e9
రాబోయే అనఘాష్టమి సందర్భంగా మీరు సులభంగా వ్రతం చేసుకోవడానికి, "అనఘాష్టమి వ్రతకల్పం" ఈ-బుక్ తయారుచేశాము. ఇందులో పసుపుగణపతి పూజ, అష్టసిద్ధిదేవతా స్థాపన విధి, అనఘ కలశ పూజ, అనఘదేవ మరియు అనఘాదేవి అష్టోత్తరశతనామావళులు కూడా ఉన్నాయి. PDF ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ప్రింటు తీసుకోవడానికి, ఈ క్రింద ఇచ్చిన లింకు క్లిక్ చేయండి.

https://bit.ly/AnaghashtamiVratamStotranidhiArchive

Preview link - https://archive.org/details/anaghashtami-vratam-in-telugu-stotranidhi
Our new publication in Kannada - "Prabhata Stotranidhi (Kannada)" is released today. This book contains many popular stotras in Kannada language for chanting purposes. See the full list of stotras printed in this book by clicking this link - https://stotranidhi.com/kn/prabhata-stotranidhi-book-in-kannada/ This book can be used in your daily puja.

To purchase the book directly from our website, click on this link - https://bit.ly/kprbsn

This book is also available on Amazon.in. Click this link to order from Amazon.in - https://amzn.to/3xZ4rS3

Note: This book is available for online purchase only.
దుష్టశిక్షణ, శిష్టరక్షణకై ఆవిర్భవించిన శ్రీహరి అవతారమైన శ్రీమన్నృసింహ స్వామివారి అనుగ్రహము వలన "శ్రీ నరసింహ స్తోత్రనిధి" అనే పారాయణ గ్రంథము తెలుగులో ముద్రించాము. ఇందులో శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, ఋణమోచన స్తోత్రం, నృసింహాష్టకం, భుజంగ స్తోత్రం, మంత్రరాజపద స్తోత్రం, ప్రహ్లాద కృత శ్రీ నృసింహ స్తోత్రం, కవచం, స్తంభావిర్భావ స్తోత్రం, సుదర్శనాష్టకం, ధన్వంతరి స్తోత్రం మొదలైనవాటితో పాటుగా శ్రీ లక్ష్మీనృసింహ పూజ, అష్టోత్తరములు, సహస్రనామాలు వంటివి ఉన్నాయి.

ఈ పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు ద్వారా ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయవచ్చు. - https://bit.ly/snarsnte

ఈ పుస్తకము Amazon.in లో కూడా ఉంది. ఈ లింకు ద్వారా Amazon లో ఆర్డరు చేయవచ్చు. - https://amzn.to/3mD41yB

మీ ఇంటిలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి పూజ చేయునపుడు, ఆలయ ప్రాంగణములలో పఠనము చేయుటకు, మరియు సామూహిక స్తోత్ర పారాయణ కార్యక్రమముల కొరకు ఈ పారాయణ గ్రంథము మీకు ఉపయోగపడగలదు. ఈ స్తోత్రనిధి గ్రంథము వలన మీరు ఆ స్వామివారిని వాచికముగా అర్చించి, స్వామివారి కృపా కటాక్ష వీక్షణములలో ఆనందించెదరని ఆశిస్తున్నాము. స్వస్తి.
Ashtakshara Sri Rama Mantra Stotram has about 34 shlokas ending with 8-letter Sri Rama Sharanagati Mantram "Sri RamaH Sharanam Mama". Each shloka tells about qualities and values Lord Sri Rama has shown in a human avatar. Click on these links to start chanting this powerful stotram on StotraNidhi.com website.
Telugu - https://stotranidhi.com/ashtakshara-sri-rama-mantra-stotram-in-telugu/
Kannada - https://stotranidhi.com/kn/ashtakshara-sri-rama-mantra-stotram-in-kannada/
Tamil - https://stotranidhi.com/ta/ashtakshara-sri-rama-mantra-stotram-in-tamil/
Sanskrit - https://stotranidhi.com/hi/ashtakshara-sri-rama-mantra-stotram-in-sanskrit/
English - https://stotranidhi.com/en/ashtakshara-sri-rama-mantra-stotram-in-english/
Download Stotranidhi iPhone App for free.. !!

LIMITED PERIOD OFFER.. ONLY FOR 3 DAYS.. !!

Stotranidhi iPhone/iPad mobile app will be free to download for 3 days. On 7th, 8th and 9th August 2023, you can get Stotranidhi iPhone/iPad app for free. Go to App Store and GET this app for "0" INR/USD during these dates.
Interview of Stotranidhi creator will be telecasted tomorrow on Hindu Dharmam TV Channel (Telugu), i.e. 22-Oct-2023 at 3.00 PM. You can also watch the interview at 3PM tomorrow in this YouTube link - https://www.youtube.com/watch?v=oTdUu42N2n4
శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాముల కోసం ప్రతిరోజు పూజలో చదువుకోవడం కోసం శ్రీ అయ్యప్ప అష్టోత్తరం, శరణు ఘోష, పంచరత్నం, హరివరాసనం లాంటి వాటితో "శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. ఈ పుస్తకము ఉపయోగించి హాయిగా స్వామివారి స్తోత్రాలు చదువుకుని పూజ చేసుకోవచ్చు.

గురుస్వాములు తమ శిష్యులకు ఈ పుస్తకము ఇచ్చి స్వామివారి పూజ నేర్పించవచ్చు. మీరు నిర్వహించే పడిపూజా కార్యక్రమాలలో మీ తోటి స్వాములకు ఈ పుస్తకము ప్రసాదమువలె పంచిపెట్టుకోవచ్చు.

ఈ పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు లో ఆర్డరు చేయండి -
https://stotranidhi.com/books/sri-ayyappa-stotranidhi-book-in-telugu/

ఈ పుస్తకము Amazon.in లో కూడా ఉంది - https://amzn.to/3QXF5NF

ఎక్కువ మొత్తములో పుస్తకాలు తీసుకోవాలనుకుంటే మేము తక్కువ ధరకు పుస్తకాలు పంపిస్తాము.
పరబ్రహ్మచారిణి, వేదమాత అయిన శ్రీ గాయత్రీ దేవి అనుగ్రహము వలన "శ్రీ గాయత్రీ స్తోత్రనిధి" పుస్తకము తయారుచేశాము. ఇందులో శ్రీ గాయత్రీ దేవి యొక్క మహిమాన్వితమైన స్తోత్రములు, పూజావిధానం, అష్టోత్తరశతనామావళులతో పాటుగా యజుర్వేదీయ సంధ్యావందనం, సమిదాధానం (అగ్నికార్యం), యజ్ఞోపవీత ధారణ విధి, భోజన పరిషేచన విధానం, గాయత్రీ జపవిధానం వంటి అనుష్ఠాన పద్ధతులు కూడా ఉన్నాయి.

ఈ పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింకు లో ఆర్డరు చేయండి -
https://stotranidhi.com/books/sri-gayatri-stotranidhi-book-in-telugu/

ఈ పుస్తకము Amazon లో కూడా ఉంది - https://amzn.to/489qTaQ

ఎక్కువ పుస్తకాలు కావలసినవారు మమ్మల్ని సంప్రదిస్తే డిస్కౌంట్ ఇస్తాము.