తెలుగువెలుగు
1.16K subscribers
1.1K photos
3 videos
22 files
24K links
తెలుగు జాతి కోసం... తెలుగు ఖ్యాతి కోసం
Download Telegram
*‘విపుల’ డిసెంబరు సంచికను https://vipula.eenadu.net లో చదవండి!*
*పురాణ కథా పారిజాతం*

‘‘మారన కథా విధానము జాఱలాడి/ కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి/ మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె/ నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు’’ అని వెంకట రామకృష్ణకవులు సరదాగానే అన్నా ‘మనుచరిత్ర’కు మూలం మారన రచనే. అదే ‘మార్కండేయ పురాణం.’ తొలి తెలుగు పురాణంగా ఇది సుప్రసిద్ధం...

http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MjkyMA==&subid=Ng==&menid=Mg==&authr_id=MA==&etitle=
*'చతుర' డిసెంబరు సంచిక ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. chatura.eenadu.net పై క్లిక్ చేసి చదవండి.*
దేవుని రాజ్యమర్మములు దేహులకివ్వను దేహదారియై
పావని మేరిగర్భమున పట్టుగ బుట్టెను యీదినాన, ఆ
పావను యేసునాధుడిల, పండుగనేడెగ లోకమంతకున్‌
దీవెన లిచ్చుయా ప్రభువు, దీనత వేడిన మానవాళికిన్‌

http://www.teluguvelugu.in/kavithalu.php?news_id=Mjk3Mg==&subid=OA==&menid=Mw==&authr_id=NDI0&etitle=nee%20kosam!
ప్రకాశరావు ఆఫీసులో ఫైల్సు చూస్తున్నాడేగానీ, మనసు మనసులో లేదు. ఆలోచనలన్నీ ఇంటి దగ్గర తండ్రి చుట్టూరే తిరుగుతున్నాయి. ఆయన విషయంలో ఏదైనా పొరబాటు చేశానేమో అని పదే పదే అనుకుంటున్నాడు.

http://www.teluguvelugu.in/kathalu.php?news_id=Mjk2OA==&subid=Nw==&menid=Mw==&authr_id=MTcxMQ==&etitle=sardubaatu
డిసెంబరు సంచిక కోసం http://balabharatam.eenadu.net
మీ అభిమాన విపుల ఈ-మాసపత్రిక కోసం కింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోండి https://vipula.eenadu.net/magazine/subscription