తెలుగువెలుగు
@ramojifoundation_teluguvelugu
1.17K
subscribers
1.1K
photos
3
videos
22
files
24K
links
తెలుగు జాతి కోసం... తెలుగు ఖ్యాతి కోసం
Download Telegram
Join
తెలుగువెలుగు
1.17K subscribers
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/business/epf-is-still-ahead-despite-lowest-rate-in-over-40-years/0150/522004241?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
EPF: 40 ఏళ్ల కనిష్ఠానికి పీఎఫ్ వడ్డీరేటు.. అయినా ఇదే మేలు
గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్‌పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. అయినప్పటికీ.. సురక్షిత స్థిర ఆదాయ పెట్టుబడి మార్గాలైన పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్.. వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ ఈపీఎఫ్ మెరగైందని చెప్పొచ్చు...
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/technology/whatsapp-to-introduce-new-two-step-verification-for-extra-layer-protection/5601/122110753?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
WhatsApp: అదనపు డివైజ్‌లో వాట్సాప్ కావాలా..? అయితే ఇలా తప్పక చేయాల్సిందే!
వాట్సాప్‌లో జరిగే సంభాషణల నుంచి షేర్ చేసే మీడియా ఫైల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ భద్రత ఉన్నట్లే.. యూజర్ల వాట్సాప్ ఖాతా వివరాలు ఇతరుల చేతికి చిక్కకుండా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/movies/alluarjun-reviewed-major-movie-with-oneline/0201/122110718?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
AlluArjun: సింగిల్ లైన్లో బన్నీ ‘మేజర్’ రివ్యూ
సింగిల్ లైన్లో ‘మేజర్’ సినిమా ఎలా ఉందో చెప్పేశారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ‘పుష్ప’ సినిమా విజయం తర్వాత తదుపరి చిత్రాల కోసం బన్నీ సిద్ధమవుతున్నారు....
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/india/railways-cancelled-almost-9000-train-services-this-yr-over-1900-due-to-coal-movement-rti/0700/122110768?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Indian Railways: ఐదు నెలల్లోనే 9వేల రైలు సర్వీసులు రద్దు..
ఈ ఏడాది పలు కారణాల వల్ల భారతీయ రైల్వే చాలా సర్వీసులను రద్దు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా గడిచిన ఐదు నెలల్లోనే 9వేల రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తేలింది.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/technology/whatsapp-to-introduce-device-rename-feature-in-multidevice-for-business-users/5601/122111231?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
WhatsApp: వాట్సాప్‌లో డివైజ్ రీనేమ్ ఫీచర్.. ఆ ఖాతాదారులకు మాత్రమే!
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మల్టీడివైజ్ ఫీచర్‌కు అనుబంధంగా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/business/irctc-increases-limit-of-online-booking-of-tickets/0150/522004256?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ల బుకింగ్ పరిమితి పెంపు
ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేద్దామంటే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ కోసం రెండు లేదా మూడు యూజర్ ఐడీలు ఉపయోగించాల్సి వస్తోంది....
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/movies/ante-sundaraniki-promo-song-and-spy-intro-glimpse-nani-nikhil/0201/122111259?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Nani Nikhil: పెళ్లైనా కాకపోయినా నానికి వేడుకేనట.. నిఖిల్ గన్ పడితే!
కథానాయకులు నాని, నిఖిల్ తమ తమ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఒకరు ప్రోమో సాంగ్‌తో మరొకరు ‘ఇంట్రో గ్లింప్స్’తో సందడి చేస్తున్నారు.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/sports/kapil-dev-says-indian-big-batters-get-out-when-time-comes-to-score/0400/122111260?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Kapil Dev: పెద్ద ఆటగాళ్లైతే సరిపోదు.. ప్రదర్శన కూడా అలాగే ఉండాలి
రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎలా ఆడనుందనే విషయంపై ఆసక్తి పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు...
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/india/gangster-lawrence-bishnoi-interrogated-over-threat-letter-to-actor-salman-khan/0700/122111238?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పనేనా?
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖ గురించి తిహాడ్ జైలులో ఉన్న బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/india/norovirus-cases-centre-asks-kerala-state-surveillance-office-to-submit-report/0700/122111266?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Norovirus: కేరళలో నోరోవైరస్ కలవరం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
కేరళ తిరువనంతపురంలో తాజాగా నోరోవైరస్ (Norovirus) వ్యాప్తి కలకలం రేపుతోంది. నోరోవైరస్ కేసులను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/world/whats-in-queen-elizabeth-ii-hand-bag/0800/122111265?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Queen Elizabeth II: ఎలిజబెత్ రాణి బ్యాగులో ఏముంటుందో తెలుసా?
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2కు మర్మలేడ్ శాండ్విచ్ అంటే మహా ఇష్టమట. అందుకే తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక శాండ్విచ్ ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా రాణినే వెల్లడించారు. క్వీన్ ఎలిజబెత్ 2
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/world/tesla-ceo-elon-musk-warns-dropping-of-twitter-deal/0800/122111299?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Elon Musk: అలాగైతే డీల్ నుంచి తప్పుకుంటా.. ట్విటర్‌కు ఎలాన్ మస్క్ హెచ్చరిక
నకిలీ ఖాతాలకు (స్పామ్, ఫేక్ అకౌంట్లు) సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించకుంటే ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటానని ఎలాన్ మస్క్ (Elon Musk) హెచ్చరించారు.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/general/recruitment-in-telangana-health-ministry/0600/122111303?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
ఈనాడు
Telangana News: ఆరోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: హరీశ్‌రావు
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో త్వరలో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎం...ఈ
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/movies/johnny-depp-spends-rs-48-lakh-at-indian-restaurant-in-birmingham-to-celebrate-amber-heard-trial-win/0201/122111807?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Johnny Depp: రూ.48 లక్షలతో జానీ డెప్ కర్రీపార్టీ..
పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హీరో జానీ డెప్ ఇటీవల కోర్టు కేసులో మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై విజయం సాధించినందుకు విలాసవంతమైన కర్రీ డిన్నర్ పార్టీ ఇచ్చారు.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/movies/rrr-vs-baahubali-2-action-scenes-and-jr-ntr-entry-scene-videos/0201/122111815?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
RRR: ‘బాహుబలి 2’ వర్సెస్ ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ .. వావ్ అనిపించే ఎన్టీఆర్ ఎంట్రీ సీన్
‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’.. తెలుగులో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలివి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించాయి.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/world/kyiv-theater-reopens-with-sold-out-performance/0800/122111830?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Ukraine: యుద్ధ క్షేత్రంలో తెరుచుకున్న థియేటర్.. తొలిరోజే హౌస్‌ఫుల్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్ తిరిగి తెరుచుకుంది.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/india/house-panel-summons-maharashtra-top-officers-over-mp-navneet-ranas-arrest/0700/122111839?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Navneet rana: ఎంపీ నవనీత్ రాణా అరెస్టుపై ఉన్నతాధికారులకు సమన్లు
మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం వ్యవహారంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాను అరెస్టు చేయడంపై ఉన్నతాధికారులకు షాక్ ......
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/sports/temba-bavuma-on-possibility-of-facing-umran-malik-in-upcoming-t20is/0400/122111844?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
IND vs SA: ‘ఉమ్రాన్ మాలిక్ రూపంలో టీమ్ఇండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు’
టీ20 లీగ్‌లో అదరగొట్టి సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన జమ్ముకశ్మీర్ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌పై దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బావుమా ప్రశంసల వర్షం కురిపించాడు.
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/india/flying-high-on-his-wheelchair-isro-scientist-kartik-kansal-cracked-upsc/0700/122111855?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Civils: విధి వీల్‌చైర్‌కు పరిమితం చేసినా.. కృషి కలెక్టర్‌ను చేసింది
ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన......
తెలుగువెలుగు
https://www.eenadu.net/telugu-news/movies/special-story-on-nayanthara-vignesh-shivan-love/0201/122111854?utm_source=Telegram&utm_medium=Social&utm_campaign=Telegram
EENADU
Nayanthara: ఒక్కటికాబోతున్న నయన్- విఘ్నేష్.. ఆ స్క్రిప్టుతోనే ప్రేమ మొదలైంది
నయనతార..కెరీర్ ప్రారంభించి సుమారు రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఒక్కటికానున్న నయన్- దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమకథ ఇలా మొదలైంది..