AP DSC: SA SOCIAL - MS Tutorials
సాంఘిక శాస్త్రం (స్కూల్ అసిస్టెంట్) సంబంధించిన రాష్ట్రవ్యాప్త సర్వే కోసం ఈ దిగువ ఇచ్చిన లింక్ ఉపయోగించుకొని మీ యొక్క మార్కులను నమోదు చేయగలరు. అలాగే మీకు తెలిసిన మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. మార్క్ యొక్క ఎనాలసిస్ సోమవారం తెలియజేయబడుతుంది. https://docs.g…
Forward the above link to get the more data about SA SOCIAL
❤1
గౌరవ ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు,
మనకి విడుదలయ్యే మెరిట్ జాబితా ప్రకారం మీరు ఉద్యోగం సాధించిన, సాధించకపోయిన.
మీరు మాత్రం తటస్థంగా ఉండండి.
ఉద్యోగం సాధించామని మనం గర్వపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం సాధించలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు.
జీవితంలో అతి ముఖ్యమైనది జీవించడం. కొంతమంది పేదరికంలో జీవిస్తారు. కొంతమంది ధనికులుగా జీవిస్తారు. ధనికులుగా జీవిస్తున్నారని వాళ్ళకన్నీ సుఖాలే ఉంటాయని అపోహ పడొద్దు. పేదరికంలో జీవిస్తున్నారని వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే ఉంటాయని అపోహ పడొద్దు.
నిజమైన ఆనందం ఆరోగ్యం, మంచి కుటుంబం, సాయంత్రానికి మంచి నిద్ర. ఇది ఎవరికి అందుతాయో వారి అదృష్టవంతులు. అది ఉద్యోగస్తుడా, రోడ్డు పక్కన బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారా, పొలం పని చేసేవాడా, రాజకీయ నాయకుడా అనే దాని పైన నిర్ణయించబడదు.
కేవలం మనకు మనమే నిర్ణయించుకోవాలి..
కావున ఉద్యోగం సాధించిన వారు అదృష్టవంతులు, ఉద్యోగం రాని వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే ఉద్యోగం సాధించలేదు అంటే. మీకంటూ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏదో ఒకటి ఉందని అర్థం.
మీరు నెలరోజులు చదివారా సంవత్సరం అంతా చదివారా ఎగ్జామ్ హాల్ లో తప్పు రాసారా,
ఇవన్నీ పక్కన పెట్టండి గెలుపుని, ఓటమిని రెండిటిని సమానంగా ఆస్వాదించండి.
జీవితంలో మనకంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అని అనుకోవాలి.
జీవితంలో ఏది జరిగినా అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి.. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యంగా ఉండండి. లక్కీ భాస్కర్ సినిమాలో లాగా నీ జీవితంలో కొద్ది నిమిషాలు బాధ కలిగిందని మన జీవితమే పాడైపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కొద్ది నిమిషాల్ని మర్చిపోండి మిగిలిన సమయాన్ని సంతోషంగా ఆస్వాదించండి.
ఇట్లు
మీ మండే శ్రీనివాస్.

❤20
💐డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తున్న కాబోయే ఉపాధ్యాయులు అందరికీ MS TUTORIALS తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు💐
కొన్ని ఏళ్ల నిరీక్షణ...
కొన్ని గంటల్లో మన కలలు నెరవేరే క్షణం ఎదురవుతుంది...
ఎన్నో నిద్రలేని రాత్రులు...
ఎన్నో త్యాగాలు...
ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో ఒక తీపి అనుభవాలుగా మారిపోతున్నా...
ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి అందుతుంది...
కొంతమందికి ఇప్పుడు...
మరికొంతమందికి మరి కొంతకాలం పడుతుంది...
అన్నిటికంటే ముఖ్యం ఉపాధ్యాయ వృత్తిలో ఉండాల్సింది...
ఓర్పు, సహనం, స్నేహభావం,
అందరితో కలిసిపోయే నేర్పరితనం.
ఇవన్నీ కూడా మీరందరూ అలవర్చుకుంటా...
ఇంకా మరిన్ని ఉన్నత హోదాలందుకుంటారని...
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
మీ
మండే శ్రీనివాస్

❤4
అందరికీ శుభోదయం,
చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నలు వారికి సమాధానాలు.
*ప్రశ్న) నా ప్రిపరేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి?*
సమాధానం) ఈ పరీక్షకైనా ముందు ప్రశ్నాపత్రం తయారు చేసే వాడి మైండ్ సెట్ ని రీడ్ చేయాలి, ప్రశ్నల సరలిని అర్థం చేసుకోవాలి.
ఆ ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి వచ్చాయి ఆ కాన్సెప్ట్స్ అని నోట్ చేసుకోవాలి... అప్పుడు మనకి ప్రశ్నాపత్రం యొక్క సరళి అర్థం అవుతుంది... దాదాపు ఈ ప్రాసెస్ కి మనకి ఒక నెల పడుతుంది.. కావున మీరు 2024 లో జరిగిన రెండో టేట్ అంటే ప్రస్తుత గవర్నమెంటు పెట్టినటువంటి టెట్ అదే విధంగా డీఎస్సీ లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలు అనగా
PGT సోషల్ స్టడీస్ పేపర్లు
TGT సోషల్ స్టడీస్ పేపర్లు
SA సోషల్ స్టడీస్ పేపర్లు
SGT లో సోషల్ కి సంబంధించినటువంటి పేపర్లు వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని అవి టెక్స్ట్ బుక్స్ లో ఏ ఏ కాన్సెప్షన్ నుంచి వచ్చాయో కాన్సెప్ట్స్ మొత్తాన్ని మీరు హైలెట్ చేసుకోవాలి...
అప్పుడు మన డీఎస్సీలో ప్రయాణం చేసేటువంటి మార్గం చాలా సులభం అవుతుంది.
*ప్రశ్న: మీరు మళ్లీ గైడెన్స్ స్టార్ట్ చేస్తారా?*
సమాధానం: గైడెన్స్ నేను దసరా నుంచి కేవలం వాట్సాప్ ఛానల్ ద్వారా మాత్రమే చేస్తాను, అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాను. MS Tutorials యాప్ ద్వారా వారానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను..
*ప్రశ్న: మీరు గైడెన్స్ ఏ సబ్జెక్టులకు ఇస్తారు?*
సమాధానం:
సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ (6 to inter) వరకు మాత్రమే ఇవ్వగలను.
ప్రశ్న: క్లాసెస్ చెప్తారా?
సమాధానం: క్లాసెస్ అనేవి నేను చెప్పలేను. కేవలం ఎలా చదవాలో మాత్రమే గైడెన్స్ ఇవ్వగలను.
ప్రతిరోజు ఏ టాపిక్ చదవాలో చెప్తాను... సందర్భాన్ని బట్టి కఠినత్వాన్ని బట్టి అప్పుడప్పుడు యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ తీసుకుంటాను.
*ప్రశ్న: మీ కోర్సు ఎవరెవరికి ఉపయోగపడుతుంది?*
నా కోర్సు SA,SGT సోషల్ మెథడాలజీ అదే విధంగా కంటెంట్ కోరుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
*ప్రశ్న: కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది?*
సమాధానం: యూట్యూబ్ ఛానల్ కి, వాట్సాప్ గైడెన్స్ కి ఎటువంటి ఫీజు ఉండదు. కేవలం యాప్ కు మాత్రమే చాలా చిన్న మొత్తంలో ఫీజు ఉంటుంది అది కూడా డిటిపి వాళ్ళకి, ప్రశ్నలను ఆన్లైన్ చేయడానికి, కొంత అమౌంట్ అవసరం అవుతుంది కాబట్టి వాటికి మాత్రమే.
అది కూడా ఈసారి 2 ఇయర్స్ కి ఇవ్వటం జరుగుతుంది సంవత్సరానికి 100 రుపీస్ కాడికి టూ ఇయర్స్ కి 200 రుపీస్ ఉంటుంది.
*ప్రశ్న: డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా.*
సమాధానం: డైలీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబడవు. ఒక వారం అంత ప్రిపరేషన్ ఉంటుంది. ప్రతి ఆదివారం ఆ వారంలో నేను ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం పరీక్ష ఉంటుంది.
*ప్రశ్న: యాప్ లో లాగిన్ అయితే మాకు వచ్చేటువంటి సదుపాయాలు ఏంటి?*
సమాధానం: ప్రిపరేషన్ గైడెన్స్,
మెదడాలజీ సిలబస్ బిట్స్,
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కంటెంట్ బిట్స్, అదేవిధంగా జీకే బిట్స్. ఇవన్నీ కూడా లాగిన్ అవ్వగానే మీరు పొందేటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీటితోపాటు నేను ఇచ్చేటువంటి గైడెన్స్.అదే విధంగా వీక్లీ ఎగ్జామ్స్.
*ప్రశ్న: ఉద్యోగం చేసుకుంటూ ప్రిపరేషన్ అవ్వొచ్చా?*
సమాధానం: తప్పకుండా ప్రిపేర్ అవ్వచ్చు. ముఖ్యంగా నేను ఈ ట్యుటోరియల్ స్టార్ట్ చేసింది వర్కింగ్ వాళ్ల కోసం అదే విధంగా హౌస్ వైఫ్ కోసం. రోజుకి మీరు లాంగ్ టర్న్ ప్రిపరేషన్ల నాలుగు గంటలు కేటాయించగలిగితే. మీకు ప్రిపరేషన్ అనేది ఇన్ టైంలో పూర్తవుతుంది.
ఇట్లు
MS TUTORIALS

❤13🙏2
Social Only Content_DSC-2025.pdf
11 MB
Social Only Content_DSC-2025.pdf