University Results updates - Manabadi
4.2K subscribers
100 photos
9 files
3.91K links
Osmania, JNTU-H, JNTU-K, JNTU-A, AndhraUniversity, SVU, Kakatiya University all universities of TS and AP
Download Telegram
☝️☝️☝️☝️☝️☝️☝️☝️
!!! Announcement!!!

For those who are not able to prepare from college and who are unable to afford fee,
please forward these Free Eapcet YouTube classes to those students it helps them a lot to get a descent score in Eapcet.
*ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ*

ఏపీలో ఉచిత నిర్బంధపు విద్యా హక్కు చట్టం కింద( ఆర్టిఇ) ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.
Lots of DSC and TET aspirants are asking for their previous hallticket numbers as they missed it... To help them Manabadi has providing Name wise previous TET and DSC results. In which you can get your Hall ticket number by providing your full name.
. the link for the same is

http://www.results.manabadi.co.in/APTET-2018-Results-Namewise-02072018.htm
చాలా మంది DSC మరియు TET అభ్యర్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ మర్చిపోయారు కాబట్టి అడుగుతున్నారు... వారికి సహాయం చేయడానికి మనబడి వెబ్‌సైట్‌లో పేరు ద్వారా పాత TET మరియు DSC ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీ పూర్తి పేరు ఇచ్చి హాల్ టికెట్ నంబర్ తెలుసుకోవచ్చు.
దానికి లింక్ ఇదే:

http://www.results.manabadi.co.in/APTET-2018-Results-Namewise-02072018.htm