GSWS Helper
92.2K subscribers
5.49K photos
260 videos
3.21K files
6.56K links
Download Telegram
💥 *అమ్మఒడి పథక తుది అర్హుల జాబితా ప్రశ్నలు - సమాధానాలు:*

1. EKYC pending వున్న వారి names కూడా Final Eligible వచ్చాయి.?
Ans :: Payment will be sent for eKYC completed cases only.

2. Mother death అయిన వారి names eKYC కి enable అవ్వలేదు ?
Ans :: Provision will be provided to capture alternate UID for mother Death cases by evening.

3. Grivience raise చేసిన వాటి గురించి ఇంతవరకు information లేదు.?
Ans:: As per scheme and 6 step validation, eligible grievances considered and updated in the list. Ineligible remarks will be provided in NBM grievance module.

4. Provisional eligible list bank account NPCI status active లో వుంది కాని ఇప్పుడు ఫైనల్ లిస్ట్ లో inactive అని చూపిస్తుంది.?
Ans :: Latest NPCI status Provided in the list.

5. Ammavodi Grievence raise చేసిన student / mother names eKYC కి ఇంకా enable అవ్వలేదు.?
Ans :: Who ever raised Grievance in NBM as on 17.06.2022. Will show revised mother uid number by 2pm in BOP app.

6. అమ్మఒడి అనర్హుల జాబితా ఎప్పుడు విడుదల అవుతాయి ?
Ans :: ఈ రోజు అనగా 23-06-22 సాయంత్రం లోపు విడుదల అవుతాయి.

#Ammavodi
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *అమ్మఒడి అనర్హుల జాబితా సమాచారం :*

అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి సంబందించి అనర్హుల జాబితా [ Ammavodi-2022 Final In-elligible List ] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.

✅️ *NBM పోర్టల్ లింక్ :*

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]

*Note :* GSWS Site లో వాడే User ID & Password లు ఇక్కడ వాడవలెను.

✅️ *Path:* Reports module--> Social Audit Reports-->R2.4 Final In-Eligible list
#Ammavodi
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *అమ్మఒడి పథకం సమాచారం :*

NPCI లింక్ స్టేటస్ Active అయినప్పటికీ ముందుగా ఇచ్చిన అర్హులలో జాబితాలో NPCI లింక్ స్టేటస్ Inactive అని ఉన్న వారి జాబితా అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్త జాబితాలు NBM పోర్టల్ లోసచివాలయం లో DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో డౌన్లోడ్ చేసుకోగలరు.

Latest NPCI status for eligible beneficiaries has been updated. Please downlaod latest lists and check.

#Ammavodi

----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *అమ్మఒడి సమాచారం :*

Dear all,
Ammavodi - Grievances raised and cleared beneficiaries list enabled for EKYC,
Plz check and complete EKYC.

#Ammavodi
‼️ అమ్మఒడి‼️

Steps to follow for Mother Death/Living in abroad /Aadhaar No wrong

Process in BOP APP

1. Mark Mother as Death. ( Option provided for Only pending applications )

2. Search again with student Aadhaar / Student ID

3.Enter Father / Guardian Aadhaar

4. Take ekyc of Father /Guardian

5. submit.

1️⃣Guardian Aadhaar should be in same rice card/ GSWS household

2️⃣ otherwise Benefit will not be given.
#Ammavodi
Ammavodi_launch_directions_on_programs_at_mandal_municipality_level.pdf
69.2 KB
💥 *అమ్మఒడి పథకం లాంచ్ కు సంబందించిన సమాచారం :*

#Ammavodi
💥 *అమ్మఒడి పేమెంట్ పేమెంట్ కు సంబందించిన సమాచారం :*

Dear all,
Please note that,

1. GSWS will send all the eligible AADHARs to Banks for payment without considering whether NPCI linkage is active or inactive in the list published. We will not stop any eligible beneficiary aadhar. So, if the status of NPCI linkage is shown active in the NPCI portal link, it will be processed successfully.

2. If the NPCI link is active on 27th, payment will be successful.

3. If the NPCI link is inactive on 27th, payment will not be successful. All such successes and failures will be received by GSWS by 1st or 2nd July.

4. I will give a payment status check option in NBM for all beneficiaries. You can reverify and send them to banks.

5. After they reverify and link the account again, We will process the payment again on July 19th.

6. NPCI linkage can only be done through Govt of India portals & Banks. We wont be given access.

Kindly circulate this to all.

#Ammavodi

----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *అమ్మఒడి పథక FAQ:*

There are a few questions raised on Ammavodi process. Please note the following points:

*1. We removed some mothers in final list who where there provisional eligiblity list.*

5144 mothers out of 42.55 lakh eligible mothers in the provisional list have been declared ineligible by WEAs after field verification. The prime reason was “Central Govt employee”, “higher income levels”. Except that 5144, I have not removed any names from the provisional list we published on May 18th.

*2.Power bills of 300 mapped to tenants and whenever they shift houses, the bills are linked the previous tenants consumption.*

Its totally false. We only map a meter with the house owner’s aadhar. I see that every day after Ammavodi list, close to 2000+ meters seeded & deseeded. If there are any more de-seeded meters after June 15th and the mothers become eligible, we will be covering them by July 19th again (Bi-Annual sanctions).

*3. NPCI linkage and the beneficiaries are ineligible due to it.*

We have put the NPCI linkage status also on the eligible list in order to encourage beneficiaries to link thier bank accounts incase they haven’t already. Any Failed payments on 27th will be cleared by July 19th after re-linking the aadhar to bank accounts sir.

*4. Grievances mechanism is not clearing all such requests*

Of 2.5 Lakh grievances, 1.9 lakh grievances have been Six-step parameter eligible as on date. If there are any more parameters which have become eligible from 15th June ( last day for grievances), I will re-run the six-step verification and pay them on July 19th along with the payment failure cases.

Thank you all.

#Ammavodi


----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
🔔 *అమ్మఒడి పేమెంట్ సమాచారం :*

*అమ్మఒడి పథకం పేమెంట్ ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయో ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకునే లింక్ :*

👇🏽

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_search/

#Ammavodi
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
🔔 *అమ్మఒడి పేమెంట్ క్లారిఫికేషన్ :*

*ప్రశ్న :* కొందరికి రూ.10,000, రూ.3,000 ఖాతా లో జమ అవుతున్నాయి. దానికి గల కారణం ఏమిటి?
*సమాధానం:* కొంతమంది SC/ST లబ్ధిదారులకు అమ్మ ఒడి 13 వేల రూపాయలు రెండు అకౌంట్ ల ద్వారా 10,000 ఒకసారి 3,000 ఒకసారి క్రెడిట్ అవుతాయి.

#Ammavodi
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
*అమ్మఒడి పేమెంట్ స్టేటస్ లింక్ :*

👇🏽

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

[ Open Link ]
#Ammavodi
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
🔔 *అమ్మఒడి : ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా లో నగదు జమ కాకపొటానికిగల కారణాలు మరియు పరిస్కారాలు :*

#Ammavodi
🔔 *అమ్మఒడి పేమెంట్ అప్డేట్ :*

*For Payment Failures* అన్ని కూడా వచ్చే వారం లో క్రెడిట్ అవ్వనున్నాయి.

#Ammavodi
🔔 *అమ్మఒడి పెండింగ్ పేమెంట్ సమాచారం :*

▪️ we have *Processed All Failure Payments* of *Ammavodi* last week.

▪️ If Still Payment Failures Are There, Ask The Citizens To Open New Account In Any Public Sector Bank And Link Aadhar With Account.

#Ammavodi

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
అమ్మఒడి సమాచారం :

అమ్మ ఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా వివరాలు NBM పోర్టల్ లొ అప్డేట్ అవ్వటం జరిగింది.
Tags : #Ammavodi
అమ్మఒడి సమాచారం :

Deployed Ammavodi changes.
1. Mother alive,
2. Mother Deceased,
3. Mother working in other countries
4. Parents deceased
5. Parents working in another country
6. Mother divorce
All the above options are available in Welfare logins.

Child migration option from one household to another household if age less than 18 only provided in DA logins

Tags : #Ammavodi
అమ్మఒడి సమాచారం :

సచివాలయాల స్థాయిలో లబ్ధిదారుల నుండి అర్జీలు నమోదు చేయవలసిన సంఖ్య రోజురోజుకు పెరుగుచున్నవి. ముందుగా చెప్పిన ప్రకారం అర్జీ లను PS వారి లాగిన్ లొ క్రియేట్ చెయ్యాలి. ఆ ఆప్షన్లు అన్ని NBM పోర్టల్ లొ అందుబాటులో ఉంటాయి. ఇతర ఏ వెబ్సైటు లొ ఇవ్వలేదు.

-GSWS Team

Tags : #Ammavodi
💥 *అమ్మఒడి పథకం 2023-24 :*

*అమ్మఒడి పథకానికి సంబందించి సచివాలయాల వారీగా సోషల్ ఆడిట్ రిపోర్ట్ (R2) NBM పోర్టల్ లొ ఇవ్వటం జరిగినది.*

R2.1 Provisional Eligible List.
R2.2 Re-verification List.

𝗡𝗼𝘁𝗲 : School wise list will be enabled in 2 days.

Tags : #Ammavodi

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/GSWSHelper
Forwarded from GSWS Staff
అమ్మఒడి పథకం 2023-24 పేమెంట్ అప్డేట్ :

☛ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details అప్డేట్ చేయడం జరిగింది. NBM Portal - WEA/WWDS /DA/WEDPS login - NBM reports - R1.7 'Jagananna Ammavodi 2023 -MIS report' నందు పేమెంట్ వివరాలు కూడా అప్డేట్ చేయడం జరిగింది.

𝗦𝗖 𝗜𝗻𝘁𝗲𝗿𝗺𝗲𝗱𝗶𝗮𝘁𝗲 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁𝘀 :

☛ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate - SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

☛ ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

𝗖𝗮𝘀𝗵 𝗗𝗲𝗽𝗼𝘀𝗶𝘁 𝗶𝗻 𝗜𝗻𝘀𝘁𝗮𝗹𝗹𝗺𝗲𝗻𝘁𝘀 :

☛ 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.


☛ 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.

𝐓𝐚𝐠𝐬 : #Ammavodi

♻️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐃𝐚𝐢𝐥𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇🏿
https://t.me/sachivalayamupdates
Forwarded from GSWS Staff
అమ్మఒడి 2023-24 డిజిటల్ ఎక్నాలడ్జ్మెంట్ రిపోర్ట్ లింక్ :

https://bit.ly/47qqUrL

Or
http://36.255.253.208/MandalwiseAVAck2023.aspx

𝐓𝐚𝐠𝐬 : #Ammavodi

♻️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐃𝐚𝐢𝐥𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇🏿
https://t.me/sachivalayamupdates