eBookmela
10.1K subscribers
1 video
33 files
32.5K links
[ebookmela.co.in] Download any book any time any format, eBookmela gives you lots of possibilities to download any book. here you can download eBook, pdf book, ...
Download Telegram
కార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam Book PDF in Telugu
కార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam Book PDF Detailsకార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam BookPDF Nameకార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam Book PDFNo. of Pages133PDF Size2.7 MBLanguageTeluguCategoryReligion & SpiritualityDownload LinkAvailable Downloads26
కార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam Book Telugu PDF SummaryHello Guys, if you are searching for కార్తీక పౌర్ణమి పుస్తకం PDF / Karthika Puranam Book PDF in Telugu but you didn’t find it anywhere so don’t worry you are on the right page. In this article, we have uploaded the Karthika Puranam Book in Telugu PDF to help you. In Karthik month people worship Lord Shiva. All Mondays of Karthik month are dedicated to lord shiva. In Karthika Puranam’s book, you can read the complete story of Shiv Ji and Parvati. Below we have provided the download link for Karthika Puranam Book in Telugu PDF.కార్తీక పౌర్ణమి పుస్తకం PDF | Karthika Puranam Book PDF in Teluguసత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్హి శానకాదులారా! మా గురువుగా రైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడుపూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహఇమాన హిమాన్వితమైనదనీ, తద్క్వతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా –
మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.Here you can download the కార్తీక పౌర్ణమి పుస్తకం PDF / Karthika Puranam Book PDF in Telugu language by click on the link given below.#కరతక #పరణమ #పసతక #Karthika #Puranam #Book #PDF #TeluguThe post కార్తీక పౌర్ణమి పుస్తకం | Karthika Puranam Book PDF in Telugu appeared first on eBookmela. upload by pdfDON

via eBookmela
Download Link https://bit.ly/3HYc3rr