eBookmela
10.1K subscribers
1 video
33 files
32.5K links
[ebookmela.co.in] Download any book any time any format, eBookmela gives you lots of possibilities to download any book. here you can download eBook, pdf book, ...
Download Telegram
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Telugu
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF Detailsఅట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha KathaPDF Nameఅట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDFNo. of Pages6PDF Size1.24 MBLanguageTeluguCategoryReligion & SpiritualityAvailable ateBookmelaDownload LinkAvailable Downloads26
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha Telugu PDF SummaryDear readers, here we are offering అట్లతద్ది వ్రత కథ PDF / Atla Taddi Vratha Katha PDF in Telugu to you. It is one of the most popular festivals in Southern parts of India. There are many people all around the world who celebrate this festival and perform Gauri Pujan on this day. The same festival is known as Karwa Chauth in North India.అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం.అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Teluguఅట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.You may also like :Atla Taddi Pooja Vidhanam PDF in TeluguYou can download అట్లతద్ది వ్రత కథ PDF / Atla Taddi Vratha Katha PDF in Telugu by clicking on the following download button.#అటలతదద #వరత #కథ #PDF #Atla #Taddi #Vratha #Katha #PDF #TeluguThe post అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Telugu appeared first on eBookmela. upload by pdfDON

via eBookmela
Download Link https://bit.ly/3MceF7N
పొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath Katha PDF in Telugu
పొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath Katha PDF Detailsపొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath KathaPDF Nameపొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath Katha PDFNo. of Pages2PDF Size0.33 MBLanguageTeluguCategoryReligion & SpiritualityDownload LinkAvailable Downloads26
పొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath Katha Telugu PDF SummaryFriends, here we are going to upload the పొలాల అమావాస్య వ్రత కథ PDF / Polala Amavasya Vrath Katha PDF in Telugu for our daily users. This vratha is observed on Shravana Amavasya. The people of Telangana and Andhra Pradesh performed Polala Amavasya Vratha. At the place of worship, Aliki is adorned with cow dung, a beautiful ending with rice, a kandamokka is placed there, four torahs with turmeric are placed there, first Ganesha is worshiped, then Mangalagauri Devi or Santanalakshmidevi is invoked into the kandamokka and Shodashopacharya is offered to her. In this article, we have given the download link for Polala Amavasya Vrath Katha Telugu PDF.పొలాల అమావాస్య వ్రత కథ PDF | Polala Amavasya Vrath Katha Telugu PDFఅనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతునారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది, చనిపోయింది.ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది. అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి “బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం, గారెలు పెట్టిందని , పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని, మడి, తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని” చెప్పింది.తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. “శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి.9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని ” చెప్పింది. ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందింది.Here you can download the పొలాల అమావాస్య వ్రత కథ PDF / Polala Amavasya Vrath Katha PDF in Telugu language by click on the link given below.#పలల #అమవసయ #వరత #కథ #Polala #Amavasya #Vrath #Katha #PDF #TeluguThe post పొలాల అమావాస్య వ్రత కథ | Polala Amavasya Vrath Katha PDF in Telugu appeared first on eBookmela. upload by <a href="ht…