eBookmela
10.1K subscribers
1 video
33 files
32.5K links
[ebookmela.co.in] Download any book any time any format, eBookmela gives you lots of possibilities to download any book. here you can download eBook, pdf book, ...
Download Telegram
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Telugu
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF Detailsఅట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha KathaPDF Nameఅట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDFNo. of Pages6PDF Size1.24 MBLanguageTeluguCategoryReligion & SpiritualityAvailable ateBookmelaDownload LinkAvailable Downloads26
అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha Telugu PDF SummaryDear readers, here we are offering అట్లతద్ది వ్రత కథ PDF / Atla Taddi Vratha Katha PDF in Telugu to you. It is one of the most popular festivals in Southern parts of India. There are many people all around the world who celebrate this festival and perform Gauri Pujan on this day. The same festival is known as Karwa Chauth in North India.అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం.అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Teluguఅట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.You may also like :Atla Taddi Pooja Vidhanam PDF in TeluguYou can download అట్లతద్ది వ్రత కథ PDF / Atla Taddi Vratha Katha PDF in Telugu by clicking on the following download button.#అటలతదద #వరత #కథ #PDF #Atla #Taddi #Vratha #Katha #PDF #TeluguThe post అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in Telugu appeared first on eBookmela. upload by pdfDON

via eBookmela
Download Link https://bit.ly/3MceF7N
Atla Taddi Pooja Vidhanam PDF in Telugu
Atla Taddi Pooja Vidhanam PDF DetailsAtla Taddi Pooja VidhanamPDF NameAtla Taddi Pooja Vidhanam PDFNo. of Pages3PDF Size0.55 MBLanguageTeluguCategoryReligion & SpiritualityAvailable ateBookmelaDownload LinkAvailable Downloads26
Atla Taddi Pooja Vidhanam Telugu PDF Summaryఅట్ల తద్ది.. తెలుగు వారి ముఖ్య పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ పండుగను అట్ల తదియ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. “అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు” అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగ ఈ సారి నవంబరు 03 అంటే మంగళవారం రాబోతుంది. మరి ఈ రోజు విశేషాలేంటి? ఎలాంటి పూజలు చేస్తారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు. అట్లతద్ది పూజా విధానం / Atla Taddi Pooja Procedure in Teluguఅట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి. పిల్లల నుంచి పెద్దల వరకుపెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పంముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది చేసుకుంటారు.You may also like :అట్లతద్ది వ్రత కథ PDF | Atla Taddi Vratha Katha PDF in TeluguYou can download Atla Taddi Pooja Vidhanam in Telugu PDF by clicking on the following download button.#Atla #Taddi #Pooja #Vidhanam #PDF #TeluguThe post Atla Taddi Pooja Vidhanam PDF in Telugu appeared first on eBookmela. upload by pdfDON

via eBookmela
Download Link https://bit.ly/3pcl60I