CRAZY STUDY CIRCLE📚🖌
287 subscribers
705 photos
4 files
4 links
Exam oriented content & daily quizzes useful for upsc, tgpsc & appsc
Download Telegram
గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ బీర్సా ముండా 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఎవరి నేతృత్వంలో 118 మందితో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడమైనది..?
Anonymous Quiz
21%
1. రామనాథ్ కోవింద్
33%
2. వెంకయ్య నాయుడు
39%
3. నరేంద్ర మోడీ
6%
4. అమిత్ షా
👍1
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సుదర్శన్ చక్ర పేరుతో దేశంలోని కీలక ప్రాంతాల ను గగనతల దాడుల నుండి రక్షించేందుకు బహుళ అంచల వాయు రక్షణ వ్యవస్థ ను ఏ సంవత్సరం నాటికి ఏర్పాటు చేయాలని ప్రకటించారు.?
Anonymous Quiz
13%
1.2030
48%
2.2035
13%
3.2040
26%
4.2047
👍1
సింగరేణి సంస్థ ఖనిజాల వెలికితీత రంగంలోకి కూడా ప్రవేశించాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కార్యరూపంగా ఏ రాష్ట్రంలోని దేవదుర్గ్ బంగారం, రాగి గనులను సొంతం చేసుకుంది..?
Anonymous Quiz
5%
1. పంజాబ్
48%
2. కర్ణాటక
48%
3. మహారాష్ట్ర
0%
4. సిక్కిం
👍1
రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, మంత్రులు అయిన దేశంలోనే ప్రధానమంత్రి, మంత్రులు అయిన తీవ్ర నేరారూపణలతో ఎన్ని రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజు నుండి పదవి పోయేలా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది..?
Anonymous Quiz
84%
1.30 రోజులు
12%
2. 20 రోజులు
4%
3. 40 రోజులు
0%
4. 15 రోజులు
👍1
ఏ సంవత్సరం నాటికి భారత వ్యోమగామిని చంద్రుడి పైకి పంపాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించుకుంది.?
Anonymous Quiz
32%
1.2035
40%
2.2040
20%
3.2047
8%
4.2050
👍1
పిరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం, తెలంగాణలో ప్రతి ఎంత మందిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు..?
Anonymous Quiz
8%
1. ప్రతి ముగ్గురిలో ఒకరు
35%
2. ప్రతి నలుగురిలో ఒకరు
54%
3. ప్రతి ఐదుగురిలో ఒకరు
4%
4. ప్రతి ఆరుగురిలో ఒకరు
👍1
ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తుల అనుమతులు నిరకరిస్తున్నాయి
Anonymous Quiz
19%
1. ఐదు రాష్ట్రాలు
44%
2. ఆరు రాష్ట్రాలు
33%
3. ఏడు రాష్ట్రాలు
4%
4. ఎనిమిది రాష్ట్రాలు
👍1