VOLUNTEER 🤝 CONNECTION
56.1K subscribers
2.75K photos
551 videos
2.92K files
5.44K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ప్రజా సంకల్పానికి 4 ఏళ్లు*
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐏𝐚𝐠𝐞: https://t.co/UbwczpsZEi
*ఉచిత రేషన్ పొడిగింపు లేదు!*
👆 *District Wise Student & Mother Authentication Report*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*

[ *ʟɪɴᴋ* : bit.ly/3q6t78m ]

పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
One Time settlement Programe:

Timelines after Data entry completion.Further Activities & Timelines & Nodal officers Concerned

Forwarded As Received
YSR Pension Kanuka Operational guidelines.pdf
462.6 KB
*YSR Pension Kanuka Operational guidelines.pdf*
JVD Update :: "Notices to INELIGIBLE Students" Option Enabled in Navasakam Portal WEA login.
JVD Update ::

Dear All, pls Note

*Now, "JVD Bank Details Update Service" Option Enabled for All Students...*

Bank Account change / Guardian change if mother expired / divorced option Enabled in WEA login .. Please change if required
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ పెన్షన్ కానుక :*

Dear all
Remittance & unpaid remarks capturing option Enabled in YSR Pension Kanuka app . Please check

📲 *App Link :*

[ https://bit.ly/333L8ZO ]
PS Login OTS Related :

Edit Option given for 1.Name of the Beneficiary
2.Aadhar Number
3.Father/spouse of the beneficiary
4. Phone Number
5. Is Loan Availed
6.Door No. 6. Electricity Connection No.
7.Assessment No.
8.Name as per Assessment No. & 9.Slab applicable based on area.
*వాతావరణ శాఖ*

*ఏపీకి భారీ వర్ష సూచన చేసింది*

👉 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడింది.
👉 ఈనెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
👉 భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
👉 ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
👉 ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించారు.
👉 క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తా ఆంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని(IMD) తెలిపింది.
👉 ఈనెల 11 ,12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
👉 రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
👉 ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
👉 ఈ నెల 9 ,10 తేదీల్లో తమిళనాడులోనూ.. 10 ,11 ,12 తేదీలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
👉 ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీర ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
🔗 https://t.me/VolunteerConnection
*Sadarem Site Working*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 𝐀𝐏 - 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐒𝐢𝐭𝐞 :
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3mRB1Au ]
*Thank You for 4k+ followers*

☞︎︎︎ 𝙻𝚒𝚗𝚔 : https://twitter.com/news_volunteer
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 ప్రజా సచివాలయం 5.27v యాప్ నందు 34వ కోవిడ్ సర్వే అప్డేట్ చేయబడింది.

*ప్రజా సచివాలయం 5.27v :*
[ *Link* : http://bit.ly/3mwPjXj ]

*కోవిడ్ 19 - 34వ సర్వే డాష్బోర్డ్ :*
[ *Link* : http://bit.ly/3BsoJCZ ]
*జగనన్న విద్యా దీవెన విద్యార్థుల అనర్హతను నిర్ధారించే ఆప్షన్ను MPFO/MC వారి లాగిన్ లో ఇవ్వటం జరిగింది*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 "𝐎𝐓𝐒 కి సంబంధించిన ఏపీ ప్రభుత్వ జీవో నెం. 82" : 👇
( *PDF_Link* : http://bit.ly/3H02ecq )
Forwarded from VOLUNTEER APPLICATIONS
✵ 𝐑𝐈𝐂𝐄 𝐂𝐀𝐑𝐃 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐎𝐑𝐌𝐒 ✵

1). *క్రొత్త రైస్ కార్డు కొరకు దరఖాస్తు :*

[ *Link* : http://bit.ly/3GLw5VU ]

2). *ఆరు దశల వేరఫికేషన్ లో క్రొత్త రైస్ కార్డు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q5erq9 ]

3). *ఒంటరి వ్యక్తికి క్రొత్త రైస్ కార్డు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q9bftE ]

4). *రైస్ కార్డు నందు సభ్యుల చేర్పు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nPqNQA ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

5). *రైస్ కార్డు విభజన కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nURKlS ]

6). *రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించుట కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q1oEnD ]

7). *రైస్ కార్డులో తప్పు ఆధార్ సీడింగ్ యొక్క దిద్దుబాటు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nV6aCr ]

8). *రైస్ కార్డు అప్పగించునట్లు ధృవపత్రం కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3ENBeLr ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
👩‍🎓 *JVD ::*
"System Generated Notices to Ineligible Students"


JVD 3rd phase, System Validation లో Ineligible అయిన Students కి Navasakam Portal WEA login నందు "JVD Notices to Ineligible Students" అనే Option నందు Enable చేశారు.

ఆ Notices Download చేసుకొని ( Download PDF ), Two Copies Print తీసుకొని, ఒక Notice Parents కి ఇచ్చి, మరొక Notice మీద Parent / Student తో సంతకం చేపించి, ఆ సంతకం చేసిన Notice ని "Upload" Option నందు Upload చెయ్యాలి.
*EBC NESTHAM ::* "As Per Department Instructions the Entry/Verification of EBC-Nestham Closed".