VOLUNTEER 🤝 CONNECTION
55.8K subscribers
2.81K photos
553 videos
2.96K files
5.49K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Update on Pension Disbursement !!

Dear All,,

👉 This month pension disbursement on 31.05.2025.

☑️ Funds transfer & cash withdrawal on 30.05.2025.

🟡 Update on New Spouse Pensions

🔘 New Spouse pensions disbursement is proposed on 12.06.2025on the occasion of one year formation of Government.

☑️ Funds transfer & cash withdrawal on 11.06.2025.
🦠 *దేశంలో విజృంభిస్తున్న కరోనాతో ఇప్పటివరకు నలుగురు మృతి. దేశంలో ప్రస్తుతం 1009 యాక్టివ్ కేసులు. కేరళలో 403, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్నాటకలో 47 యాక్టివ్ కేసులు*
https://yogandhra.ap.gov.in/#/home/yoga-registration

Good evening to All GSWS Staff you are requested to registered in the Event of International Yoga Day conducted By our State Government. .
It is to inform that the *Director, GSWS Department & Director, AYUSH* desires to conduct *VC with all the Village/Ward Secretariat Staff & MPDOs/MCs* on *27.05.2025 at 11:00 AM* to review *Yogandhra Activities*

All the *Village/Ward Secretariat Staff should attend the VC from the MPDO/MCs office*

*No exemption to any one including VROs and Panchayat secretaries*
*Attendance should be taken by all the MPDOs / MCs before commencement of meeting*
Dear WEA/WEDPS,

Please be informed that the Jnanabhumi mobile application is under maintenance today. As a result, images uploaded through the app over the past two days may not have been stored correctly.

*You are kindly requested to uninstall the existing Jnanabhumi app and re-install the latest version from the Google Play Store tomorrow to ensure proper functionality.*

Additionally, an option will be made available shortly on the Jnanabhumi website to re-upload the images submitted during the past two days. We request you to re-upload the images at your earliest convenience once the option is enabled.

We appreciate your understanding and cooperation.
Jnamabhumi App 2.0 Updated to Version
25.05.2025

Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
*యోగాంధ్ర డేటా ఎంట్రీ సమయం లొ సిటిజెన్ ఆధార్, మొబైల్ నెంబర్ [eKYC చేసిన వారివి] కావాలి అంటే సచివాలయ ఉద్యోగుల GSWS Employees App లొ HH Geo Location ఆప్షన్ లొ క్లస్టర్ ను ఎంచుకొని, అందులో కావాల్సిన వారి పేరు / కుటుంబ పెద్ద పేరు సెర్చ్ చేసి పొందవచ్చు.*
గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి వోటర్ లిస్టు తయారు చేయు సమయములో తీసుకోవలసిన జాగ్రత్తలు.
➥ అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఈ రోజు మహానాడు లొ చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

➥ పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు.

➥ ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
Jnamabhumi App 2.1 Updated to Version 27.05.2025

Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
GSWS Employee Mobile App 8.0 Updated to Version
27.05.2025

Changes implemented in yoga module.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*రేషన్ కార్డులు ఉన్న వారికి ALERT*

జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. MDU వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. అటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారు.