DA Promotions Counselling intimation letter.pdf
1.8 MB
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ నుండి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 కు ప్రమోట్ అయిన ఉద్యోగుల వివరాలు విజయనగరం జిల్లా .
Good morning to All
Pension bills sent to RBI.
Payment in progress and batch numbers generated.
The amount will be credited in the morning session.
Please ensure 100% cash withdrawal.
Please instruct WEA/WWDS to update cash withdrawal status in mobile app. #NTRBharosaPension

*🚨 Today Last Date* ≈ *రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు ఈ నెల 30లోగా e-KYCని పూర్తి చేసుకోవాలి. లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుంది. కార్డులోని ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి కేవైసీ అవసరం లేదు.*
• Heavy thunderstorms alert for Viziangaram, Vizag and Anakapalli this evening!
• Eluru, Vijayawada , Godavari and Guntur to see rains from May 2nd
• Eluru, Vijayawada , Godavari and Guntur to see rains from May 2nd
Heavy thunderstorms in Vijayawada now. Some relief from hot weather ! 👍
*మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభం*
మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక రుణాలు అందించడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది.
*ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్*
https://apobmms.apcfss.in
*మైనారిటీలు అంటే ఎవరెవరు అర్హులు*
▪️ముస్లిం
▪️ క్రిస్టియన్
▪️ బుద్ధిస్ట్
▪️ సిఖ్
▪️ జైన్ & పార్సీలు

*నీట్ పరీక్ష -2025 అడ్మిట్ కార్డులు విడుదల*
మే 4న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న నీట్ (యూజీ) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల.
కార్డులు డౌన్లోడ్ కు
https://neet.nta.nic.in/ వెబ్ సైట్ చూడండి.
మే 4న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న నీట్ (యూజీ) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల.
కార్డులు డౌన్లోడ్ కు
https://neet.nta.nic.in/ వెబ్ సైట్ చూడండి.
*Dear All*
*Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats*
*Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats*
Thunderstorms warning today evening or night in Vijayawada, Guntur, Krishna, Tirupati, Chittoor, Anantapur, Kadapa, Kurnool, Nandyal, Anantapur, East Godavari, Eluru, Kakinada, Araku, Srikakulam, Paravathipuram, Vizianagaram, Vizag and Anakapalli 🚨⚠️
విశాఖ: బెట్టింగ్ యాప్‌ల బారినపడి మరో యువకుడి బలి.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన పవన్ అనే యువకుడు.. మనస్తాపంతో ఆత్మహత్య.. ద్వారకానగర్ పీఎస్ పరిధిలో ఘటన
*ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు*
ఏపీలో ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఈ నెల 5 నుంచి 8, 12వ తేదీ నుంచి 15 వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు ఆధార్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్ తీసుకొని ఉంటే సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

*నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్.. ఈ టైం వరకే ఎంట్రీ*
ఇవాల్టి నుంచి మే 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 సెంటర్లలో మొత్తం 89 పోస్టుల కోసం 4,496 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రంలోకి ఉ.9.45 గంటల్లోపే అనుమతిస్తారు. అభ్యర్థులు గుర్తింపు కార్డు, హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పెయింట్ పెన్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.

*☑️Pension Disbursement enabled in Guntur, NTR, Krishna and Palnadu only*
☔ Huge thunderstorms now in Alluri Sitharama Raju district . Storms will spread into Anakapalli and Vizag during next 2 hours ! Stay Alert ‼️