Huge storm coming towards vizag , Vizianagaram & Anakapalli by 01 am or 02am. Unplug your electric appliances for safety !
*డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్*
16,347 పోస్టులతో DSCకి దరఖాస్తుల ప్రక్రియకొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులిచ్చింది. బీఈడీకి, టెట్ కు డిగ్రీలో 40% మార్కుల అర్హత ఉండగా DSCకి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాల్సిందే.

Rationalization guidelines.pdf
100.4 KB
రైతు సేవా కేంద్ర ఉద్యోగుల (VAA/VHA/VSA) హేతుబద్దీకరణకు సంబంధించినటువంటి విధివిధానాలు విడుదల.
*AP DSC కు Online application లో Original Certificates upload చేసే Optionను Mandatory నుంచి తొలగించి,Optional గా పెట్టారు*
Dear all WEAs pl note
పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోయి మరియు ఆయన భార్య కూడా చనిపోయి ఉంటే అటువంటి వారికి డెత్ క్యాప్చర్ చేయడానికి అవకాశం లేదు గమనించగలరు.
స్పాస్ డెత్ అయిన వాటికి అప్లికేషన్ రైజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది, గమనించగలరు.

Letter_to_District_Officials_on_Utilization_of_L1_FPS_devices.pdf
382.6 KB
🔴Use only L1 FPS devices from May 1st onwards for Pensions Distributions,
🔰The existing L0 FPS devices should not allow to utilize further process

*డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్*
*కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షలు*
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం డా.అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ ను ప్రారంభించింది. తొలిసారి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం రెండు వాయిదాలలో అందజేయబడుతుంది. దంపతులలో ఒకరు SC, మరొకరు ఇతర కులానికి చెందినవారు అయి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షలను మించకూడదు. పూర్తి వివరాలకు https://ambedkarfoundation.nic.in/icms.html వెబ్సైట్ను సందర్శించవచ్చు.

✅ *ఆధార్ కార్డులు లేని గిరిజన జనాభా కోసం PM JANMAN కింద ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సంబందించిన ఉత్తరువులు, SOP & పుట్టిన సర్టిఫికెట్ లేని వారికి Domicile Certificate Format*👇
DA Promotions Counselling intimation letter.pdf
1.8 MB
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ నుండి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 కు ప్రమోట్ అయిన ఉద్యోగుల వివరాలు విజయనగరం జిల్లా .
Good morning to All
Pension bills sent to RBI.
Payment in progress and batch numbers generated.
The amount will be credited in the morning session.
Please ensure 100% cash withdrawal.
Please instruct WEA/WWDS to update cash withdrawal status in mobile app. #NTRBharosaPension

*🚨 Today Last Date* ≈ *రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు ఈ నెల 30లోగా e-KYCని పూర్తి చేసుకోవాలి. లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుంది. కార్డులోని ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి కేవైసీ అవసరం లేదు.*
• Heavy thunderstorms alert for Viziangaram, Vizag and Anakapalli this evening!
• Eluru, Vijayawada , Godavari and Guntur to see rains from May 2nd

Heavy thunderstorms in Vijayawada now. Some relief from hot weather ! 👍
*మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభం*
మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక రుణాలు అందించడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది.
*ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్*
https://apobmms.apcfss.in
*మైనారిటీలు అంటే ఎవరెవరు అర్హులు*
▪️ముస్లిం
▪️ క్రిస్టియన్
▪️ బుద్ధిస్ట్
▪️ సిఖ్
▪️ జైన్ & పార్సీలు

*నీట్ పరీక్ష -2025 అడ్మిట్ కార్డులు విడుదల*
మే 4న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న నీట్ (యూజీ) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల.
కార్డులు డౌన్లోడ్ కు
https://neet.nta.nic.in/ వెబ్ సైట్ చూడండి.