అమరావతి :
*ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మన మిత్ర*
- *వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం*
- *ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న సచివాలయ సిబ్బంది*
- *ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నంబరు మన మిత్రపేరిట సేవ్ చేయనున్న సచివాలయ సిబ్బంది*
- *జిల్లా కలెక్టర్లకు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు*
- *ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశం*
- *ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా కార్యక్రమ రూపకల్పన*
- *ఏర్పాట్లు పూర్తి చేసిన ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ*
- *ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవలందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం*
- *జూన్ నెలకు 500కుపైగ సేవల అందించాలనే దిశగా చర్యలు*
- *తదుపరి దశలో 1000కిపైగా సేవల కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యం*
- *ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్*
- *ఇప్పటికే ప్రజాభిమానం చూరగొంటున్న మనమిత్ర*
- *చదువు రాని వారు కూడా కేవలం తమ వాయిస్ మెసెజ్ ద్వారా కూడా పనిచేసేలా స్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు*
- *పౌరులందరూ తమ మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని కోరిన ప్రభుత్వం*.

🔴 *ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదు: WHO*
ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని, ఎప్పుడైనా సంభవించవచ్చని చెప్పారు. దీనికి 20 ఏళ్లు పట్టొచ్చు లేదా రేపే జరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహమ్మారి ముప్పు మాత్రం ఖాయమని, అది జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

జిల్లాల వారీగా CVAP & DVAP సభ్యులను ( GSWS Staff ) ఖరారు చేస్తూ OD పై వర్క్ షాప్ కొరకు హాజరు కావలసిందిగా జిల్లా కలెక్టర్ల వారి ఆదేశములతో ఉత్తర్వులు విడుదల అవుతున్నాయి.
దివ్యాంగ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రత్యేక సెలవులను మంజూరు చేసింది. ప్రస్తుతం సాధారణ ఉద్యోగుల పురుషులకు 15, మహిళా ఉద్యోగులకు 20 సెలవులు వర్తిస్తున్నాయి. తాజా ఉత్త ర్వుల ప్రకారం దివ్యాంగ ఉద్యోగులకు వీటికి అదనంగా మరో 7 ప్రత్యేక సెలవులు మంజూరు కానున్నాయి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. 'వారిలో కొందరు పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరికొందరు లేరు. దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నాక, వారిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. 10-15 రోజుల్లో వారి అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతాం' అని హోంమంత్రి అనిత వెల్లడించారు.
2025PR_36225_MS35_E.pdf
10.9 MB
The Andhra Pradesh Panchayat Raj and Rural Development Service Rules, 2001 Amendments - MPDO Promotion Channel GO
circular.pdf
94.7 KB
circular.pdf
Circular No. RTG01-RTG0RTGS(ESTT)/65/2025-DIR-FIN/ACT dated .04.2025.
Sub: Launch of WhatsApp Governance (Mana Mitra) Awareness Camps,
Cyber Safety and Shakti App – Certain Instructions – reg.

2025GWS_MS3_E.pdf
64.8 KB
Rationalisation & Categorisation of Functionaries & Secretariats Fixing of positions to the General purpose Functionaries based on the category of Village /Ward Secretariats
GOMS 3, Dt 10.04.2025
GOMS 3, Dt 10.04.2025
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : *ఏపిలో ఇంటర్ ఫలితాలు*
➥ ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు (12.04.2025) విడుదల.

*నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు*...
> ఉ.11గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న అధికారులు
> అందుబాటులో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ https://wa.me/9552300009
> వాట్సాప్ నెంబర్ ద్వారా ఇంటర్ ఫలితాలు.
> ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్లతో పాటు మన మిత్ర వాట్సప్ యాప్లోనూ పొందవచ్చు.

AP Inter 1st & 2nd Year Results Link
𝐋𝐢𝐧𝐤 𝟏 : https://resultsbie.ap.gov.in
𝐋𝐢𝐧𝐤 𝟐 : https://www.manabadi.co.in/
𝐋𝐢𝐧𝐤 𝟑 : https://results.eenadu.net/
𝐈𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://wa.me/9552300009
𝐋𝐢𝐧𝐤 𝟏 : https://resultsbie.ap.gov.in
𝐋𝐢𝐧𝐤 𝟐 : https://www.manabadi.co.in/
𝐋𝐢𝐧𝐤 𝟑 : https://results.eenadu.net/
𝐈𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://wa.me/9552300009
*ఏపీలో ఈ నెల 15 నుంచి చేపలవేట నిషేధం*
ఏపీలో సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యవనరుల పరిరక్షణలో భాగంగా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

*AP MODEL SCHOOLS 2025-26*
*🌴Download 6th Class Entrance Hall Tickets*
👇
https://apms.apcfss.in/StudentLogin.do

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*GSWS EMPLOYEE MOBILE APP*
VERSION:7.2
🔘 *NEW UPDATES::Mana Mitra Awareness Campaign Module Enabled*
*🔵UNINSTALL THE APP RE-INSTALL AND LOGIN*
*♻️ DASHBOARD REPORT LINK*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ManaMitraCampaignStatus

VOLUNTEER 🤝 CONNECTION
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor *GSWS EMPLOYEE MOBILE APP* VERSION:7.2 🔘 *NEW UPDATES::Mana Mitra Awareness Campaign Module Enabled* *🔵UNINSTALL THE APP RE-INSTALL AND LOGIN* *♻️ DASHBOARD REPORT LINK* https://gramawar…
🔰 నేటి నుండి ఇంటింటికి మన మిత్ర అవగాహన కార్యక్రమం
➥ ప్రజల మొబైల్ లోనే Mana Mitra WhatsApp Governance ద్వారా వాట్సాప్ లో పొందే సర్వీసులు, పొందే విధానము, మొబైల్ నెంబరు పై ప్రతి ఇంటికి అవగాహన కల్పించేందుకు నేటి నుండి అవగాహన కార్యక్రమం.
➥ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల GSWS Employees App V7.2లో Mana Mitra Awareness Campaign ఆప్షన్ ఇచ్చారు. రిపోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు.

WhatsApp Governance (Mana mitra) User Manual.pdf
1.5 MB