VOLUNTEER 🤝 CONNECTION
55.9K subscribers
2.8K photos
553 videos
2.95K files
5.48K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*🔥జమ్మలమడుగు లో సచివాలయ ఉద్యోగి పెన్షన్ వెరిఫికేషన్ సాకుతో ఒక్కో పెన్షన్ దారుని దగ్గర రూ 300 వసూళ్లు*

*స్టేషనరీ కోసం తీకుంటున్నానని ఒప్పుకుంటున్న ఆ ఉద్యోగి*
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు #MidDayMeal
*రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న షెడ్యూల్ కులాల [SC] కుల గణన సోషల్ ఆడిట్ రీ వైస్ షెడ్యూల్ కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.*
🏷️ *SC Caste Suevey Social Audit Revised Schedule* :
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 28-12-2024 న 6.0 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*

👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension

🔴 ఎన్టీఆర్ పెన్షన్ కానుక 6.0v ఇప్పుడు 👆🏿 ప్లే స్టోర్ నందు అందుబాటులో కలదు
♻️ PSDA / WEDPS (ఆధార్) Note :

డిసెంబర్ 2024 - ఆధార్ ప్రత్యేక క్యాంపులకు హాజరు కావడానికి మరియు నిర్వహించడానికి హార్డ్‌వేర్ పరికరాల రవాణా [TA] కోసం ఏదైనా ఖర్చు చేస్తే, రూ. మొత్తం 7 రోజుల క్యాంపింగ్ వ్యవధికి హాజరయ్యే ఆధార్ కలిగిన PSDA/WEPDS అధికారులకు 1000/- విడుదల చేయబడును.
గ్రామా / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న అన్ని పెన్షన్లు అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల [PDOs] లాగిన్ లో పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగినది. అందరూ ఉద్యోగులు విషయాన్ని గమనించి పేమెంట్లను పూర్తి చేయగలరు.
12న జాబ్ క్యాలెండర్ విడుదల
*Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
🟢 *2025 జనవరి 2న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"*

▪️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై, అమరావతి పనులపై చర్చించే అవకాశం కలదు. #APCabinet
🟡 *పింఛన్ల పంపిణీలో చేతివాటం*

• వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మహిళా పోలీసు నిర్వాకం
• కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన కమిషనర్ #NTRBharosaPension
Dear All,,

• *Aadhaar cancelled (Aadhaar is not in authenticable status) (996)*
• *Aadhaar suspended(Aadhaar is not in authenticatable status) (997)*
• *Invalid Aadhaar Number(000)*
• *Invalid Aadhaar Number/Virtual ID (998)*
• *Missing biometric data in CIDR for the given Aadhaar Number / Virtual ID (811)*

🟡 While Payment any Pension getting above error it will be enabled directly in RBIS for enrollment .
VOLUNTEER 🤝 CONNECTION
*Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
డిసెంబర్ నెల శాలరీ బిల్స్ ఈ కుబేర్ కి చేరుకున్నవి ,ఈరోజు అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
Screenshot_2025_0102_053415.png
702 KB
రైతన్నలకు గుడ్ న్యూస్
2025_0102_053537.png
821.1 KB
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
పలు అంశాలపై జరుగనున్న చర్చ #APCabinet
2025_0102_053905.png
671.7 KB
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వాలంటీర్ల నిరసన #SaveAPVolunteers #APVolunteers
💥 *𝘋𝘈, 𝘢𝘳𝘳𝘦𝘢𝘳𝘴 𝘱𝘦𝘯𝘥𝘪𝘯𝘨 𝘱𝘢𝘳𝘵𝘪𝘤𝘶𝘭𝘢𝘳𝘴*