VOLUNTEER 🤝 CONNECTION
56.1K subscribers
2.76K photos
552 videos
2.93K files
5.45K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VID-20200613-WA0045.mp4
13.7 MB
📌 "EKYC - 4.0 వెర్షన్ యొక్క వీడియో " @VolunteerConnection

📍https://t.me/VolunteerConnection
★ మతపరమైన ప్రదేశాలలో కోవిడ్ 19 వ్యాప్తికి ఇలా అరికట్టండి. @VolunteerConnection
📌 @VolunteerConnection అనే ఈ టెలిగ్రామ్ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉందా!???

ఈ ఛానల్ లింక్ అందరికి షేర్ చేయాలని అనుకునేవారు ఈ క్రింది లింక్ కాపీ చేసుకొనగలరు. 📍https://t.me/VolunteerConnection
Anonymous Poll
95%
అవును 👍 - ఇప్పుడే అందరికి ఈ ఛానల్ లింక్ షేర్ చేస్తాము/ ఇప్పుడే మా తోటి వాలంటీర్స్ ను యాడ్ చేస్తాము!
5%
కాదు 👎 మాకు నచ్చలేదు!!
📌 ఈ ఛానల్ లోనికి జాయిన్ అవ్వడానికి లింక్ - https://t.me/VolunteerConnection
🥇 THANK YOU ALL 🥇
🎊🎉🎈🎗️🎊

🗣️ కేవలం 10 రోజుల్లో 5000 మంది ఈ గ్రూప్ లోనికి చేరడం జరిగినది... ధన్యవాదాలు!!

👇 Group Link:
https://t.me/VolunteerConnection
🏝️ సచివాలయల్లోనూ ఇసుక బుకింగ్ . @VolunteerConnection

👇 Group Link:
https://t.me/VolunteerConnection
👩‍🏫 19, 20 తేదీల్లో గ్రామ, మండల స్థాయి సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ👩‍💻

https://t.me/VolunteerConnection

సాక్షి, అమరావతి:
వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాల్లో చేపట్టాల్సిన చర్యలపై గ్రామ, మండల స్థాయిల్లో పనిచేసే దాదాపు లక్షల మంది ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.

https://t.me/VolunteerConnection

95 వేల మంది గ్రామసచివాలయ ఉద్యోగులతో పాటు.. ఎంపీడీవోలు ఈవోపీఆర్డీ, ఏఈలు, ఎంఈవో, ఏపీవో, ఏపీఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
👨‍👧‍👦 రజకులు, నాయిబ్రాహ్మణులు మరియు టైలర్లుకు ఆర్ధిక సహాయం కోసం అర్హతలు & కావలసిన డాక్యుమెంట్లు

📌 https://t.me/VolunteerConnection
💇‍♂🧺🧵 రజకులు, నాయబ్రాహ్మణులు మరియి టైలర్లుకు ఆర్ధిక సహాయం కోసం కావాల్సిన డాకుమెంట్స్

👉 అర్హతలు మరియు కావాల్సిన డాకుమెంట్స్

1.వయస్సు 21 నుండి 60 సంవత్సరాలు లోపు వారూ అర్హులు.

2.ఆంద్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి (నివాస చిరునామా వైట్ రేషన్ కార్డు/మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ లో నమోదు అయ్యి ఉండాలి).

📌 https://t.me/VolunteerConnection

3.దారిద్ర్య రేఖకు దిగువున ఉండాలి (వైట్ రేషన్ కార్డు/అన్నపూర్ణ కార్డు/ఆంత్యోదయ కార్డు కలిగి ఉండాలి)

4.వ్యక్తిగత పెరుతొ బ్యాంకు ఖాతా ఉండాలి (బ్యాంకు యొక్క పాస్ బుక్ మొదటి పేజి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది).

5.లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య ఉండాలి, లబ్ధిదారుడు మొబైల్ నెంబర్ సమర్పించాలి.

6. మరన్ని ఇలాంటి సమాచార పోస్టుల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ నందు ఫాలో అవ్వండి.

📌https://t.me/VolunteerConnection
ఇక నుండి సచివాలయంలోనే ఇసుక బుకింగ్!

🔹GSWS sand booking portal సిద్దం చేసిన అధికారులు.

👉 Aadhar తప్పనిసరి
👉 వయస్సు 18 years దాటి ఉండాలి.
👉 యూజర్ చార్జీలు ఉండవు.
👉 మీసేవ సెంటర్ల కు వెళ్లాల్సిన అవసరం లేదు.

📌https://t.me/VolunteerConnection
📍విశాఖ: ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోండి జిల్లాలో అర్హులై ఉండి ఇటీవల విడుదల చేసిన వాహనమిత్ర పథకంలో ఆర్థిక సహాయం పొందని వారు ఈ నెల 24వ తేదీలోగా వాహన మిత్ర పథకంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి రాజారత్నం సూచించారు.

🥇 https://t.me/VolunteerConnection

🚗 🚖 ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లు గ్రామ సచివాలయంలో వాహన మిత్ర పథకం ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జతచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. - @VolunteerConnection
🔆 ప్రశ్నలు - జవాబులు 🔆

📌 https://t.me/VolunteerConnection

1️⃣ *Single person* ఉన్నారు. ఆ పర్సన్ *చనిపోయారు* . ఎలా డెత్ రిజిస్ట్రేషన్ చేయాలి!

🅰️ : చనిపోయిన వారికి డెత్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే బ్రతికున్న వారి ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. రైస్ కార్డు లో ఉండే ఏకైక పర్సన్ చనిపోతే ఇక ఎవరి ఫింగర్ప్రింట్ తీసుకోలేము.

కాబట్టి ఈ విషయాన్ని మీ vro కి తెలపండి. అంతకన్నా మీరు ఏమీ చేయలేరు.

2️⃣ *5 సంవత్సరాలు* కంటే *ఎక్కువ* వయసు ఉన్న పిల్లలకి ఫింగర్ ప్రింట్ పడటంలేదు

🅰️ : కొత్త మెంబర్స్ అయితే కేవలం attempt చేస్తే సరిపోతుంది.

ఇప్పటికే కార్డులో ఉన్న మెంబర్స్ కి అయితే , వారు ఆధార్ సెంటర్ కి వెళ్లి *బయోమెట్రిక్* రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

https://t.me/VolunteerConnection

3️⃣ *Rice Card లో ఆధార్* నెంబర్ తప్పు ఉంది. ఏం చేయాలి!

🅰️ : మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ని కాంటాక్ట్ అవ్వండి.
*_FLASH NEWS _*

కరోనా వైరస్‌ కేసులు ఉధృతి నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొంది. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రూమర్ల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరించింది. కాగా జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో​ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

🗣️https://t.me/VolunteerConnection

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండురోజుల పాటు (16,17 తేదీలు) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కాగా కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజులపాటు కేంద్రం కొనసాగించింది. జూన్‌ 8 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారిగా భారీగా సడలిస్తూ వచ్చింది. 

మరెన్నో వాలంటీర్స్ కి అవసరమైన సమాచారం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి "వాలంటీర్ కనెక్షన్" అనే టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ కాగలరు.
📍https://t.me/VolunteerConnection
FLASH NEWS: జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు విజయనగరం జిల్లాలో ఆదివారం(14-06-2020) మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో బలిజిపేట మండలం చాకరాపల్లి గ్రామంలో ఒకటి, సాలూరు మండలం చిన్న బోరబండ గ్రామంలో ఒకటి గరుగుబిల్లి మండలం నవిరి గ్రామంలో ఒకటి, బొబ్బిలి మండలం పారాది గ్రామంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

🥇https://t.me/VolunteerConnection

వీరిని నెల్లిమర్ల మిమ్స్ (కోవిడ్) ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు
AePDS అప్లికేషన్ 4.1 ప్రభుత్వం విడుదల చేసింది.

Fixes enabled

📌 https://t.me/VolunteerConnection

Play store link:

https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

🔆 మీ ఫోన్ లో 4.0 వెర్షన్ uninstall చేసుకొని 4.1 వెర్షన్ ను install చేసుకోండి.
📰 కొత్త బియ్యం కార్డులు వచ్చేస్తున్నాయ్

🎗️ త్వరలో కొత్త కార్డుల పంపిణీ పూర్తి పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ.

📌https://t.me/VolunteerConnection

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త బియ్యం కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవా త్మక మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 1.48 కోట్ల రేషన్ కార్డుల ను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులు కం పీజీ చేసే కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేయను న్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

1️⃣ కొత్తగా రూపొందించిన బియ్యం కార్డులను గ్రామ, వార్డు వలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ అందిస్తున్నారు

2️⃣ అదేవిధంగా అర్హులైన 80 వేల మందికి ఇటీవల కొత్తగా కార్డులు అందించారు

3️⃣ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా లబ్దిదారుల కుటుంబ సభ్యుల వివరాలను ఈ-కేవైసీ చేస్తున్నారు.

4️⃣ జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు చేస్తున్నందున ప్రత్యేకంగా ఆహార భద్రత కార్డులు కూడా ఇస్తున్నారు.

🗣️https://t.me/VolunteerConnection

5️⃣ అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ప్రత్యేకంగా కార్డులు అందజేస్తున్నారు.

6️⃣ బియ్యం కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయనున్నారు.

7️⃣ పౌరసరఫరాల శాఖ నాణ్యమైన బియ్యం పంపి మీకు అవసరమైన సేకరణ ప్రారంభించింది.

8️⃣ ప్రతి నెలా 2.30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్య మైన బియ్యం పేదలకు పంపిణీ చేస్తారు.

మరింత సమాచారం కొరకు "వాలంటీర్ కనెక్షన్" అనే టెలిగ్రామ్ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు & అందరికి ఈ ముఖ్యమైన సమాచారం షేర్ చేయగలరు.

🥇https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
"EKYC - 4.1 వెర్షన్ యొక్క వీడియో "

📌https://t.me/VolunteerConnection
📌 ఈ ఛానల్ లోనికి జాయిన్ అవ్వడానికి లింక్ - https://t.me/VolunteerConnection మీ తోటి వాలంటీర్స్ అందరికి షేర్ చేయండి. థాంక్యూ!!
SOP on YSR Cheyutha (1) 20200614230918.pdf
229.6 KB
YSRCHEYUTHA
SOPFORDATACOLLECTIONANDVALIDATION - @VolunteerConnection