VOLUNTEER 🤝 CONNECTION
56.1K subscribers
2.75K photos
552 videos
2.92K files
5.45K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
V 16.9 ~ Beneficiary Outreach.apk
14.5 MB
[ BOP 16.9 v 👆]
JVD 2022-23 4వ క్వార్టర్ సంబందించి eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
🔴 *సార్ విద్యా దీవెన Ekyc లో మూడు క్లస్టర్ లలో SC విద్యార్థులు వున్నారు.కానీ ఈ మూడు క్లస్టర్ లు కూడా కనిపించడం లేదు సార్, sc students ekyc కి రాలేదు సార్?*

*GSWS Answer*👇👇

☑️ *మార్చి నుండి జూలై వరకు 40% రాష్ట్ర వాటాను విడుదల చేసిన SC విద్యార్థులకు, eKYC అవసరం లేదు, ఎందుకంటే 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి మొత్తం విడుదల చేయబడదు*


🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను Follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*//Jagananna Vidya Deeven Update//*

● Jagananna Vidya Deevena 4th Quarter Ekyc కొరకు పేర్లు BOP App నందు అంధుబాటులో ఉన్నాయి.

● Ekyc కొరకు కేవలం కొన్ని పేర్లు మాత్రమే ఇవ్వడం జరిగినది.

● ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన  40% fee release అయ్యి ఉంటుందో వారికి ekyc అవసరం ఉండదు. అందుకనే పేర్లు రాలేదు.

● ekyc రాష్ట్రం లో ఏ సచివాలయం లో నైనా వేయ వచ్చు.

● Last date తెలియదు, amount వచ్చే నెల పడుతాయి.
*పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల*
Pensions October 2023 Releases Payable in November2023.xlsx
1.9 MB
Secretariat wise pension releases for the month of October payable during November 2023 shared above.
‼️ *Jagananna vidya deevena (2022-23) 4th quarter Ekyc in BOP APP*

🟡 *చాలా మంది WEAs , WEDPs లు విద్యార్థులు పేర్లు రాలేదు అని చెపుతున్నారు దానికి గల కారణాలు*

1️⃣ *ఇప్పటికే SC విద్యార్థులు రాష్ట్ర వాటాలో 40% అమౌంట్  పొందిన స్టూడెంట్స్ పేర్లు 4వ త్రైమాసికంలో BOP APP లో విడుదల చేయబడవు.*

2️⃣ *2022-23 కి సంబంధించి Final ఇయర్ కంప్లీట్ అయిపోయినా స్టూడెంట్స్ కి 2nd Quater Release లోనే 2nd,3rd & 4th quarter అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది*

🛑 *విద్యార్థులు పేర్లు రాలేదు అని చాలా మంది చెపుతున్నారు WEAs మరియు WEDPs వాళ్ళందరూ ఒకసారి స్టూడెంట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి*

3️⃣ *JVD SC స్టూడెంట్స్ కి రాష్ట్ర వాటా 40% (4 క్వాటర్స్ అమౌంట్స్) ఒక క్వాటర్ లో ఇవ్వడం జరుగుతుంది. అలా అమౌంట్స్ రిలీజ్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ పేర్లు BOP APP లో కనపడవు..వాళ్లు Ekyc అవసరం లేదు.*

4️⃣ *ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి కూడా రెండో విడతలో మూడు క్వాటర్స్ JVD అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ల పేర్లు కూడా  4th Quater Ekyc లోకి రావు (ఫైనల్ ఇయర్ విద్యార్థులు అందరు కాలేజ్ లో HALL TICKETS మాపింగ్ చేయించుకోవాలి)*

5️⃣ *అలాగే కొంతమంది స్టూడెంట్స్ స్టేటస్ *Pending at college for principal  e sign* అని వచ్చింది. స్టూడెంట్స్ కాలేజీ లో contact అవ్వాలి.*

6️⃣ *స్టూడెంట్ ineligible అయినా వాళ్ళ పేర్లు కూడా Ekyc లోకి రావు.
*

🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
విజయనగరం జిల్లా కొత్తవలస (మ) అలమండ-కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనతో రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వివరాల కోసం బంధువులు 0891-2746330, 0891-2744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671, 8300383004 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు గాయపడ్డ వారిని విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
*Helpline numbers*: 🆘🆘🆘
➡️Bhubaneswar division: 0674-2301625, 2301525, 2303069
➡️Waltair division : 0891- 2885914
➡️ Vizianagaram collector office: 9493589157 , 8978080006
this is to inform you that there is issue an issue with the NIC server hence few services such as civil supplies will be impacted kindly note this. Once an issue is cleared we will inform you again.
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక మొబైల్ యాప్ వెర్షన్ 2.8 యాప్ లింక్* 👇

https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*NEW PENSION DA_LOGIN*
updateTagging of Electricity  and urban property details must and should for applying pension application
💥 *కొత్తగా పెన్షన్లు AP SEVA PORTAL లో అప్లై చేసినపుడు DA/WEDPS LOGIN లో  "రెసిడెన్స్ ప్రూఫ్" కు సంబంధించి సంబధిత సిటిజెన్ యొక్క  VOTER ID/PASSSPORT/GAS BILL/DRIVING LICENCE అప్లోడ్ చేయాలి.*

*దీనికి సంబంధించిన క్లారిటీ*👇

*1️⃣18 year's కంటే తక్కువ వయసు ఉన్న వారికి రెసిడెన్స్ proof అప్లోడ్ చేయవల్సిన అవసరం లేదు.*

*18 YEAR'S కంటే ఎక్కువ ఉన్నవారికి తప్పనిసరిగా రెసిడెన్స్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి.*

*2️⃣VOTER ID/PASSPORT/GAS BILL/DRIVING LICENCE లో అడ్రస్ అనేది AP లో అడ్రస్ ఎక్కడ ఉన్న  దానిని పరిగణలోకి తీసుకోవచ్చు.
*
                       👇👇
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
Please withdraw cash what ever amount credit by 03.00 pm and rest will be drawn today evening.  Please coordinate banks #YSRPensionKanuka
🔍 *𝗡𝗢𝗩𝗘𝗠𝗕𝗘𝗥 ≈ నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM