‼️ New Pensions Verification @ Wrongly updated disabled pensions ‼️
Beneficiary Verification app నందు New Pensions verification చేసే సమయంలో, వికలాంగుల పెన్షన్స్ ను పొరపాటున తప్పుగా update చేసి ("దరఖాస్తుదారుడు వికలాంగుల పింఛను కు అర్హులా? కాదు") అని submit చేసిన పెన్షనర్స్ వివరాలు, మరలా ఇంకోసారి verification చేయుటకు add చేయడం జరిగింది. #YSRPensionKanuka

వైస్సార్ చేయూత 2023-24 సంవత్సరానికి సంబంధించి *వాల్మీకి (ST), బెంతో ఒరియా, బుడగ జంగం మరియు యెనేటి కొండా* కులాల వారికి స్వయ ధ్రువీకరణతో అర్హులుగా నిర్ణయించవచ్చు అని ఉత్తరువులు విడుదల అయ్యాయి. #YSRCheyutha
How To Print Sanction order and Pension Card.pdf
395.5 KB
పెన్షన్ శాంక్షన్ ఆర్డర్ మరియు పెన్షన్ కార్డు ను ఏపీ సేవా పోర్టల్ నుంచి ప్రింట్ తీయు యూసర్ మన్యుయల్ :
YSR Cheyutha 2023_Timelines GSWS.pdf
433.2 KB
#YSRCheyutha 2023 Timeline
మొదటి రోజు 82.30% పెన్షన్ పంపిణీ పూర్తి. మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మాట తప్పని.. మడమ తిప్పని మీ నైజం ఎందరో రాజకీయ నాయకులకు ఓ పాఠ్యపుస్తకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదిరిపోని మీ గుండె బలం అసలు సిసలైన నాయకత్వానికి నిలువెత్తు రూపం.
మీకు మరణం లేదు, మీ రూపం మా గుండెల్లో ఎప్పటికీ పదిలం రాజన్నా!
#YSRVardanthi

💥 *వైస్సార్ చేయూత 2023-24 టైం లైన్*
☛ కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ - *సెప్టెంబర్ 05*
☛ కొత్త మరియు పాత లబ్దిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ కు చివరి తేదీ - *సెప్టెంబర్ 11*
☛ తాత్కాలిక అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల - *సెప్టెంబర్ 13*
☛ అర్హులైన లబ్దిదారులకు eKYC తీసుకోవటానికి ప్రారంభ తేదీ - *సెప్టెంబర్ 14*
☛ జాబితా పై అభ్యంతరాలు మరియు అర్జీ నమోదుకు చివరి తేదీ - *సెప్టెంబర్ 20*
☛ తుది అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల - *సెప్టెంబర్ 22*
☛ జిల్లా కలెక్టర్ గారి ఆమోదం కు చివరి తేదీ - *సెప్టెంబర్ 25*
☛ వైస్సార్ చేయూత నగదు విడుదల - *సెప్టెంబర్ చివరి వారం* #YSRCheyutha
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

☀️🌾 కౌలు రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ స్టేటస్ చెక్ చేయండి
🔍𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus
🔍 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 - 𝐁𝐚𝐧𝐤 లింక్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://resident.uidai.gov.in/bank-mapper
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔍𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus
🔍 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 - 𝐁𝐚𝐧𝐤 లింక్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://resident.uidai.gov.in/bank-mapper
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
#YSRPensionKanuka ≈ Disbursement date extended up to 7th. Amount will be credited tomorrow.
- This message received from SERP, VIJAYAWADA.

■ *కృష్ణాష్టమి సందర్భంగా ఎల్లుండు(బుధవారం) అనగా తేదీ 06-09-2023 నాడు సాధారణ సెలవు.*
*‼️Cheyutha 2023-24 @ New Applications ‼️*
Dear All,
*✅ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, New Applications apply చేయుటకు రేపు (05.09.2023) చివరి తేదీ.*
*🔰🛑 Cheyutha 2023-24 ≈ New Application option రేపు (05.09.2023) close చేయడం జరుగుతుంది.*
*☑️ కావున, మీ సచివాలయం పరిధిలో చేయూత పథకానికి సంబందించి, అన్నీ అర్హతలు కలిగి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోకపోతే, అటువంటి లబ్ధిదారులు రేపు (05.09.2023) సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.* #YSRCheyutha
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear All,
*✅ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, New Applications apply చేయుటకు రేపు (05.09.2023) చివరి తేదీ.*
*🔰🛑 Cheyutha 2023-24 ≈ New Application option రేపు (05.09.2023) close చేయడం జరుగుతుంది.*
*☑️ కావున, మీ సచివాలయం పరిధిలో చేయూత పథకానికి సంబందించి, అన్నీ అర్హతలు కలిగి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోకపోతే, అటువంటి లబ్ధిదారులు రేపు (05.09.2023) సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.* #YSRCheyutha
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*//Regarding Cheyutha//*
Electricity meter and urban property tagging edit option will be provided soon. #YSRCheyutha

💥 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్ లింక్ ≈ ఈరోజు(04.09.23) 1.2 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది*👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY

Dear All
As per the Serp instructions, All unpaid disabled and health pensions moved to RBIS. #YSRPensionKanuka

*Update on Cheyutha field verification "Documents Upload"* ::
చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, NBM portal ≈ WEA/WWDS login ≈ Field verification నందు "Documents Upload" నకు సంబందించి, Document యొక్క Maximum size 150KB నుంచి 300KB నకు increase చేయడం జరిగింది. గమనించగలరు. #YSRCheyutha

*‼️కళ్యాణమస్తూ /షాదీ తోఫా ≈ Payment & Application Status ‼️*
Dear All,
🔰 కళ్యాణమస్తూ/షాదీ తోఫా పథకం ≈ 1, 2 & 3 వ విడతలకు సంబందించిన లబ్ధిదారుల యొక్క Payment & application status వివరాలను *"NBM ≈ Track Application Status"* నందు update చేయడం జరిగింది.
*✴️ Search by :: "Bride / Bride Mother (Beneficiary) aadhar number".*

ఈ నెల పెన్షన్ పేమెంట్ చివరి తేదీ 10వ తారీఖు వరకు పెంచటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA / WWDS వారు గమనించగలరు. #YSRPensionKanuka