• ఏపి ఫైనల్ పోలింగ్ - 81.86% (పోస్టల్ బ్యాలెట్ తో కలిపి)
✓ 2019 - 79.78%
• 3 కోట్ల 33 లక్షల 4560 ఓట్లు..పార్లమెంట్ పోలింగ్
• 3కోట్ల 33లక్షల 40 వేల 333 ఓట్లు.. అసెంబ్లీ పోలింగ్
• భారత దేశంలో అత్యధిక శాతం ఏపీలో పోలింగ్
• పురుషుల కంటే మహిళల ఓట్లు 4,78, 325 ఓట్లు అధికం
• పురుషులు - కోటి 64 లక్షలు
• మహిళలు - కోటి 69 లక్షలు

**Adult BCG Vaccination(వయోజనుల క్షయ టీకా కార్యక్రమం)లో వైద్య ఆరోగ్య సిబ్బందికి ముఖ్యమైన మార్గదర్శకాలు*
🎯 *వ్యాక్సిన్ వెయ్యవలసిన వాళ్ళ ఆరు ప్రమాణాలు*
1.లాస్ట్ ఐదు సంవత్సరాల లొ టిబి వచ్చి తగ్గిపోయిన వాళ్ళు.
2.పద్దెనిమిది ఏండ్లు నిండిన వాళ్ళు.
3. స్మోకింగ్ పొగ తాగేవారు.
4. షుగర్ వ్యాది ఉన్న వాళ్ళు.
5. BMI (శరీర ద్రవ్యరాశి సూచిక)18 కన్నా తక్కువ వుండేవాలు.
6. టీబీ రోగులతో సన్నిహిత సంబంధాలు కలవారు.
ఈ ఆరు Criteria (ప్రమాణాలు) అనేది చాలా అవసరం.మరియు తప్పనిసరిగా లబ్ధిదారులకు నాలుగు కీ మెసేజెస్ చెప్పాలి.(1.ఏ వ్యాక్సిన్ ఇస్తున్నాము,ఏ జబ్బును నివారిస్తున్నాము.
2.ఎప్పుడు, ఎలా వ్యాక్సిన్ యొక్క క్షేమ ఫాలో అప్ పొందాలి.
3.ప్రతికూల అంశాలు ఏవి?వాటిని ఎలా డీల్ చేయాలి
4.ఏవైనా సీరియస్ ప్రతికూల అంశాలు వస్తే ఎవరిని ఎప్పుడు కలవాలి)
🔥మరో ముఖ్యమైన సమాచారం ఏమంటే వ్యాక్సిన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు consent form (సమ్మతి పత్రం) చదివి వినిపించి వారి సంతకం తీసుకోవాలి.
💯శాతం మనము చెప్పవలసిన విషయం ఏమంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేసిన చోట బొబ్బ గాని మచ్చ గాని ఏర్పడుతుంది దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదని వారికి భరోసా ఇవ్వాలి.
🔥 *టీబీ వ్యాక్సిన్ వెయ్యకుడని వాళ్ళు* 🔥
1. ఇప్పుడు టిబి వ్యాధి వుండి టిబి మందులు వాడుతున్న వాళ్ళు.
2. గర్భవతులు & పాలు ఇచ్చే తల్లులు.
3. HIV and AIDS రోగులు
4. TB preventive treatment వాడుతున్న వాళ్ళు.
5వ్యాక్సిన్ వేసినపుడు రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు.
6. కిడ్నీ ఆర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేస్కొని మందులు వాడుతున్న వాళ్ళు.
7. బ్లడ్ డొనేషన్ చేసిన 3 నెలలు వరకు చేయకూడదు.
8. 18 ఏండ్లు దాటని వాళ్ళు.
*వ్యాక్సిన్ చోటు దగ్గర*
1.వ్యాక్సిన్ కారియర్స్.
2. కండిషన్డ్ ఐస్ ప్యాక్.
3. కలర్ dustbins.
4. Aefi కిట్స్.
5. Anaphylaxis కిట్స్.
6. మైక్రో యాక్షన్ ప్లాన్.
7. Beneficiary list.
8. Consent రిజిస్టర్.
9. హబ్ కటర్స్.
10. 0.1ml AD syringes
వ్యాక్సిన్ అందరికీ వేసిన 30 నిమిషాలు వరకు session site lo ANM and Asha వుండాలి.
ఎవరికైనా ఏం రియాక్షన్స్ (ప్రతికకూల పరిస్థితి)వచ్చిన మెడికల్ ఆఫీసర్ కి తెలియ చేయాలి.
" టి.బి.ముక్త్ భారత్ కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యం అయి క్షయ వ్యాధి లేని భారతదేశ నిర్మాణం లో పాల్గొందాం"
_జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
రాయచోటి అన్నమయ్య జిల్లా_

⛈️ *ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నుండి 21 మధ్య ఆంద్రప్రదేశ్, తమిళ్నాడు, కేరళా మారియి కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.*
*ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల*
*APలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది.*
*రెండు,మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల(YSR చేయూత,EBC నేస్తం)నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.*
*కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు(మే 16) ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.*

💥 *Pensions for the month of April, 2024 paid in 1-5th May,2024 by DBT and Door to Door.*
*If any deaths reported please mark in WEA login, so as to stop payment in next month.* #YSRPensionKanuka

గత నెలలో DBT ద్వారా పెన్షన్ పొందిన వారిలో ఎవరైనా చనిపోయి ఉంటే వారిని SS PENSIONS వెబ్సైట్ WEA లాగిన్ నందు Transactions నందు గల *Pensioners Death Capture* అనే ఆప్షన్ ద్వారా పెన్షనర్ యొక్క పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Death capture పూర్తి చేయవలెను. WEA లాగిన్ నందు కంప్లీట్ అయ్యాక PS లాగిన్ నందు కూడా Approve చేయవలెను. Door to Door పెన్షన్ కానుక యాప్ నందు పేర్లు ఉంటాయి కాబట్టి వారికి యాప్ నందు చేయవచ్చు.
Service Verification Certificate.pdf
59 KB
*శాలరీ బిల్ సమాచారం* :
మే నెల 2024 శాలరీ బిల్ పెట్టే సమయంలో అందరూ DDO లు తప్పనిసరిగా CFMS లొ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయు సమయంలో *Service Verification Certificate* ను అప్లోడ్ చేయాలి.రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా వెరిఫికేషన్ ఫారం ను అప్లోడ్ చేయాలి.

Service Verification Certificate for May 2024 Bill.pdf
101.1 KB
Service Verification Certificate for May 2024 Bill.pdf
💥 *Salary Bill Update : Regular pay bill enabled between 17th to 26th may.*
🔴 *ఇప్పటి వరకు రాజీనామా చేసిన గ్రామ/ వార్డు వాలంటీర్లు మొత్తం 68,901 మంది యొక్క ID's ను అఫిషియల్ గా టెర్మినేటర్ చేయటం జరిగినది*.
🔵 *వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్*
👇
[ http://40.81.241.107/apgv/searchVolunteerData.do ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]

JVD_4th_quarter_Mother_not_paid_fees_complaints_No_upation_Student.xlsx
274.5 KB
‼️🔰Pl complete the updation on above complaints in next few days, so that based on their updation we can release to students or colleges, as the case may be.
Panchayat Secretaries Note - CRS Portal :
The existing CRS portal URL: crsorgi.gov.in will be closed from 07:00 PM of 17th May, 2024 in your state/UT and the revamped CRS portal will be functional w.e.f. 12:00 Noon of 20th May, 2024. You are therefore requested to approve all pending applications of existing CRS portal by 20th May, 2024.

💥 *ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్.. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక.. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న ఇంటెలిజెన్స్*
‼️ *నేడే(మే 18)వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల* :
DBT schemes విడుదల లో భాగంగా నేడు(మే 18) 1,294 కోట్లను 2023 ఖరీఫ్ season కి సంబందించి నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) రైతులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
📍 *పేమెంట్ స్టేటస్ లింక్*👇
https://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp

🔴 *వైస్సార్ చేయూత, EBC నేస్తం, కల్యాణ మస్తూ ఈ మూడు పథకాలకి సంబందించి 5,767 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే వాటికి సంబందించిన నిధులు కూడా విడుదల చేయనున్నారు*
🔻 *Salary Bills Note*
All DDOs are requested to submit their salary bills by 12:00 PM on 23/05/2024, instead of 25/05/2024.
Please note that salary bill submissions will not be accepted after 12:00 PM on 23/05/2024

VOLUNTEER 🤝 CONNECTION
‼️ *నేడే(మే 18)వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల* : DBT schemes విడుదల లో భాగంగా నేడు(మే 18) 1,294 కోట్లను 2023 ఖరీఫ్ season కి సంబందించి నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) రైతులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. 📍 *పేమెంట్ స్టేటస్ లింక్*👇 https://karshak.a…
*ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది చూసుకోండి*
‼️ వైఎస్సార్ చేయూత 4 వ విడత పెండింగ్ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. #YSRCheyutha
seed dist order.pdf
364.3 KB
2024 ఖరీఫ్ సీజన్ సమయంలో విత్తనాల పంపిణీలొ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి సహాయం చేయుటకు గాను అవసరం అయిన చోట మహిళా పోలీస్ / వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి సేవలను వినియోగించుటకు సంబంధించిన ఉత్తర్వులు