🔵 *వైస్సార్ కాపునేస్తం* తాత్కాలిక అర్హుల మరియు రీ - వెరిఫికేషన్ లిస్ట్ లను NBM లాగిన్ "YSR Kapu Nestham 2023-24 - Social Audit Reports" లొ ఇవ్వటం జరిగింది.
🔵 *జగనన్న అమ్మఒడి* పథకానికి సంబంధించి MIS రిపోర్ట్ (R1.7) ను NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది

● ఎల్లుండి(ఆగస్ట్ 11) అమలాపురంలో సీఎం జగన్ పర్యటన
● డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్న సీఎం
● జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం బహిరంగ సభ @VolunteerConnection

*‼️ అమ్మఒడి ≈ 2023 ‼️*
*Dear All**
*R1.7 "Jagananna Ammavodi 2023 -MIS report" enabled in NBM portal ≈ WEA/WWDS/DA/WEDPS login.*
*GSWS ANSWER*👇
☑️ *This is not amount credited, it is the installments in which amount supposed to be credited.In some cases would have been already credited, in some cases amount may not have credited*
☑️ *Exact credited amount will be updated in status shortly* #AmmaVodi

దివ్యాంగులకు_ఎలక్షన్_పనుల_BLO_etc_నుండి_మినహాయ.jpg
124.7 KB
దివ్యాంగులకు ఎలక్షన్ పనుల (BLO etc..) నుండి మినహాయిస్తూ 2021 లొ ఎలక్షన్ కమిషన్ నుండి విడుదలైన ఉత్తర్వులు. #BLO
*//Salary info//*
In payroll herb volunteer supplementary tile was added but not enabled to do supplementary bill to volunteers

💥 *వైఎస్ఆర్ చేయూత 2023-24 పథకానికి సంబంధించి పాత(old) లబ్ధిదారులకు కూడా వేరఫికేషన్ కోసం సచివాలయంలో(APseva) 2023 సం.లో తీసుకున్న Income మరియు Caste అవసరం.*
👆
*ఈ msg forward అవుతుంది sir*
- - - - - - - - - - - - - - - - - - - - - -
*గత నెల లో మనం చేసిన వాహన మిత్ర, కాపు నేస్తం, నేతన్ననేస్తం old Benificiarys కి cast & Income Certificates mandatory లేకుండా verification చేశాము ఇప్పుడు చేయూత old Benificiary ప్రతీ సచివాలయం పరిధిలో 200-400 వరకు ఉన్నారు sir ఇప్పుడు వీళ్ల అందరికీ కూడా cast & income చేసుకొమ్మని చెప్పమంటారా sir లేదా cast & income లేకపోయినా పర్వాలేదా sir*

🔴 *Gsws answer*👇
*2023 certificate is not required..* *Any APSEVA caste certificate is enough including reissuance*

🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

ఏపీ విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన
చర్చలు. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్న
విద్యుత్ సంఘాల జేఏసీ. ఒప్పందంపై ఉద్యోగ సంఘాల సంతకాలు. పీఆర్సీపై కుదిరిన ఏకాభిప్రాయం

● *వైస్సార్ కల్యాణమస్తు / షాదీ తోఫా* : ఈ రోజు సాయంత్రం 5 లోపు వధువు తల్లుల eKYC పూర్తి చేయవలెను. #YSRKalyanamasthu
💥 *వైఎస్ఆర్ చేయూత పథకం అనర్హతలు*
☛ గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు
☛ ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
☛ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రానికి చెందినవారు అనర్హులు. తాత్కాలిక వలసలో ఉంటే అర్హులు.
☛ ఓపెన్ క్యాటగిరీకి (OC) చెందినవారు అనర్హులు.
☛ ఆధార్ కార్డు లేని వారు అనర్హులు.
☛ రైస్ కార్డు లేని వారు అనర్హులు.
☛ మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాల్లో 12 వేలకు మించి ఉన్నవారు అనర్హులు.
☛ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం గానీ పెన్షన్ గాని ఉన్నట్టయితే వారు అనర్హులు.
☛ గడిచిన ఆరు నెలల్లో సరాసరి కరెంటు మీటర్ యూనిట్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువ ఉంటే అనర్హులు.
☛ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో చెందినవారు అనర్హులు
☛ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు అనర్హులు. #YSRCheyutha
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

💥 *GSWS Attendance 2.1.4 v PLAY STORE నందు అప్డేట్ చేయబడింది. అందరూ సచివాలయం ఉద్యోగులు & వాలంటీర్లు ఈ క్రింది లింక్👇 ద్వారా అప్డేట్ చేసుకొనగలరు* (10.08.2023)
● 𝐋𝐢𝐧𝐤 1 : https://bit.ly/gsws-attendance-link
● 𝐋𝐢𝐧𝐤 2 : http://bit.ly/40VoZHE
▪️ *New Updates* :: The Volunteers can be able to mark their attendance in the different allowed locations
వాలంటీర్లకు సంబందించి హాజరు ను ఓకే చోట కాకుండా వేరు వేరు చోట్ల వేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది.

*‼️ Kalyanamasthu ‼️*
Dear All,, pls note
*Kalyanamasthu :: 1st and 2nd phase payment pending/ payment failure amounts will be credited along with 3rd phase.*
*We will also enable final lists for all 3 phases in NBM login.* #YSRKalyanamasthu

కొన్ని సచివాలయంలో సెక్రటరీలు వాలంటీర్లుకు అటెండన్స్ యాప్ యొక్క USER NAME & PASSWORD ఇవ్వడం లేదు, కొన్ని విషయాల్లో అటెండన్స్ కూడా వేయనివ్వడం లేదు. ≈ (అభిప్రాయ సేకరణ)
Anonymous Poll
66%
అవును ≈ మాకు ఈ సమస్య ఉంది
34%
కాదు
కళ్యాణమస్తు_ఆగస్ట్_≈_2023.pdf
84.3 KB
#YSRKalyanamasthu ఆగస్ట్ ≈ 2023
🔰Ammavodi-2023 @ Payment Status
Dear All,
☑️ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది.
♻️ NBM Portal ≈ WEA/WWDS/DA/WEDPS login ≈ NBM reports ≈ R1.7 "Jagananna Ammavodi 2023 -MIS report" నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.
☑️ Pls check now.
🛑 NOTE-1 ≈ "SC Intermediate Students" ::
✅ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.
✅ కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate ≈ SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
✅ ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
🟡 NOTE-2 :: "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ"
🌀 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
🌀 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది. #AmmaVodi

#AmmaVodi 2023 ≈ లబ్ధిదారుల పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ నందు అప్డేట్ చేయబడింది.
● *ఈ రోజు(ఆగస్ట్ 11) వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరనుంది.* #SunnaVaddi