VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *జగనన్న చేదోడు పథక సమాచారం :*

పల్నాడు జిల్లాలోని ఎంపీడీవోలు/ మున్సిపల్ కమీషనర్లకు కు తెలియజేయునది జగనన్న చేదోడు పధకము క్రింద ఎంపిక కాబడిన లబ్దిదారులకు ది.30-01-2023 న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా వినుకొండ మండలం నందు నగదు పంపిణి కార్యక్రమం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విదానం ద్వారా ఖరారు కాబడినది కావున ఈ విషయమునకు అధిక ప్రాదాన్యత ఇచ్చి ది.26-01-2023 సాయంకాలం 6.00 గం. ల లోపు ఎంపిక కాబడిన లబ్దిదారుల జాబితాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి లాగిన్ కు పంపించవలసినదిగా కోరడమైనది.

For Collector, Palnadu.
DC - GVWV & VSWS
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *జగనన్న చేదోడు అప్లికేషన్ మరియు వేరఫికేషన్ చివరి తేదీ 26.01.2023*
💥 *e-Crop Booking సమాచారం :*

2022-23 సంవత్సరానికి గాను రబి సీజన్ కు సంబంధించి ఫిబ్రవరి 20 లోపు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
వాలంటీర్లందరికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు 🇮🇳
● *NBP Portal Direct Login Link :*👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
🔵 NBM login లో approve చేసిన applications ఏ stage లో ఉన్నాయో మరియు ఆ applications యొక్క వివరాలు NBM login నందు అందుబాటులో కలవు.

🔵 NBM Login > Reports Module > NBM Reports > Scheme Year (2022-23) > Scheme Name (Jagananna Chedodu) > Select Type (Secratariate) > Application Status Report.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *జగనన్న చేదోడు అప్డేట్ :*

*జగనన్న చేదోడు వెరిఫికేషన్ చివరి తేదీ ను రేపు (27-01-2023)  మధ్యాహ్నం 01.00 గ.ల వరకు పొడిగించటం జరిగింది.*
.
Dear all,
*Jagananna Chedodu verification time extended till 1:00 PM tomorrow.*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *జగనన్న చేదోడు అప్డేట్ :* *జగనన్న చేదోడు వెరిఫికేషన్ చివరి తేదీ ను రేపు (27-01-2023)  మధ్యాహ్నం 01.00 గ.ల వరకు పొడిగించటం జరిగింది.* . Dear all, *Jagananna Chedodu verification time extended till 1:00 PM tomorrow.* 🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: [https://t.me/VolunteerConnection]»
🔥 *GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్) 2.6v* అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
                   👇
[ http://bit.ly/GSWS-COP ]

[ http://bit.ly/GSWS-COP ]
                     👆
☑️  *What's New* : New release with January month survey

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Citizen Outreach Program Dates - 27,28 Jan 2023
💥 *సిటిజెన్ ఔట్రీచ్ - జనవరి నెలకు సంబంధించిన సర్వే సెక్రటరీ లాగిన్ లో GSWS COP యాప్ లో ఓపెన్ అవుతుంది కానీ ఈరోజు(27,28) సర్వే చేయమని సెక్రటరీలకు అధికారికంగా ఆర్డర్స్ ఇంకా ఇవ్వబడలేదనే సమాచారం కలదు. అందరూ గమనించగలరు*
Dear All, Today(27.01.2023 - Up to 01.00PM) is the last day for verification of Jagananna Chedodu, Please complete verification in BOP app and NBM portal for Both new and old applications. - *GSWS Department*
■ *ఈ నెల 30th మరియు 31st Citizen Outreach program నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశం*
*Team is working on both APseva issue and Remove server issue in NBM.. we will update in the group once done*
Dear All,

👉 Jagananna Chedodu -
New application taking process will be stopped by 03 PM in BoP app.

👉 verification time in BoP and NBM for all applications extended till 05 PM today.

👉 Please take necessary action and close all pending verifications.
💥 *జగనన్న చేదోడు - BoP యాప్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కొత్త అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ ఆపివేయబడుతుంది.*

💥 *అన్ని అప్లికేషన్‌ల కోసం BoP మరియు NBMలో వెరిఫికేషన్ సమయం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పొడిగించబడింది.*

💥 *దయచేసి అవసరమైన చర్య తీసుకోండి మరియు పెండింగ్‌లో ఉన్న అన్ని ధృవీకరణలను మూసివేయండి.
*
🔥 *చేదోడు NEW APPLICATIONS STOPPED*
🔥 *జనవరి 30, 31 తేదీల్లో నిర్వహించబడే - GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.7v* ఈరోజు అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.

◾️ *APP Link*
           👇
[ http://bit.ly/GSWS-COP ]

[ http://bit.ly/GSWS-COP ]
 
●   *What's New* : New release with January month survey

◾️ *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ]

[ http://bit.ly/3D2HK10 ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *జగనన్న చేదోడు సమాచారం | 27-01-2023*

☛ ఏ లబ్దిదారులైతే వైయస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా పొందుతున్నారో వారు అర్హులు.

☛ 60 సంవత్సరాలు పైబడి పెన్షన్ పొందని (తీసుకోని) లబ్ధిదారులు కూడా అర్హులు.

☛ HOLD లొ పెట్టిన అప్లికేషన్ లు, NBM వెరిఫికేషన్ లొ అనర్హులుగా (Not Recommended) గుర్తించిన లబ్ధిదారులు,BOP అప్లికేషన్ లొ అనర్హులుగా (Not Recommended) గుర్తించిన లబ్ధిదారుల అప్లికేషన్ లు మరలా WEA వారి NBM లాగిన్ కు వెరిఫికేషన్ కొరకు పంపించటం జరుగుతుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పైవారిని రివెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది.

☛ 27-01-2023 సాయంత్రం 5 వరకు వెరిఫికేషన్ చేసిన అప్లికేషనులను పరిగణలోకి తీసుకొని అర్హుల జాబితాను 28-01-2023 నాడు విడుదల చేయడం జరుగుతుంది.

☛ 27-01-2023 సాయంత్రం 5 గల తరువాత వెరిఫికేషన్ చేసిన లబ్ధిదారుల వివరాలను తుది జాబితాలోకి వచ్చేవారం తీసుకోవడం జరుగును. రీ-వెరిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 4 2023 లోపు పూర్తి చేయవలెను.
10.3v-Beneficiary Outreach.apk
11.9 MB
BOP(బెనెఫిషరీ ఔట్రీచ్) 𝐯10.3ⁿᵉʷ రిలీజ్ అయింది.👆