VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *Cheyutha 2022-23 "New Application" option closed in DA/WEDPs login.*
*మ్యుటేషన్ వీలునామా రిజిస్టర్డ్ డాకుమెంట్స్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఫెచ్ అవడం లేదు 2011 కంటే ముందు చనిపోయిన వారికి ఆధార్ లేని కారణం చేత రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెబ్ ల్యాండ్ లో ఆధార్ సీడ్ చేయడం సాధ్యపడుటలేదు. ఇలాంటి వాటికి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ పెట్టుకుని ఆ సర్టిఫికెట్ నెంబర్ ద్వారా మ్యుటేషన్ ఆన్లైన్ చేయవచ్చు. గమనించగలరు*
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝Tᴡɪᴛᴛᴇʀ Pᴀɢᴇ : https://twitter.com/news_volunteer
🍃 *రైతు భరోసా కేంద్రాల్లో వాలంటీర్ల* ను సంబంధిత పంచాయతీ కార్యదర్శి (Grade V) మండల వ్యవసాయ అధికారి(MAO) మరియు గ్రామ వ్యవసాయ అసిస్టెంట్(VAA) ల సూచనల మేరకు ఎంపీడీవో స్థాయిలో ఎన్నుకోవడం జరుగుతుంది.
📞 𝐂𝐡𝐢𝐥𝐝 𝐇𝐞𝐥𝐩𝐥𝐢𝐧𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫: పిల్లల సంక్షేమం, రక్షణ కోసం నిర్వహిస్తున్న చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098ను ఇకపై డయల్ 112 కు మార్చిన కేంద్రం.
YSR Cheyutha 3rd Trench check list.pdf
24.2 KB
Good evening sir/Madam, as discussed in the phone, here with enclosing Check list for physical verification of Greivences raised in Cheyutha 3rd tranch.
  As per the instructions of CEO sir each PD should complete 10 benefecieries, and also 10 members each from MPDOs.

list will communicated to you in the first hour
Thank you
*YSR Bima 2021-22*

*As per Instructions Registration of claims 2021-2022 is Stopped".*
*//Happy expense 8.7.1//*
👇
https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2

» Able to comment with all new Rich text editor
» Shared Expense with employee when configured
#GSWS
*//లోన్ యాప్ లపై ఉక్కుపాదం//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ నకిలీ లోన్ యాప్ ల ద్వారా ఋణాలు తీసుకోవద్దు, వేధింపులకు గురి కావద్దు.

☛ మోసపూరిత ఋణ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

☛ లోన్ యాప్స్ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు పిర్యాదు చెయ్యండి.

☛ ఋణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి, వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా వ్యవహరించి తక్షణమే స్ధానిక పోలీసులకు, పోలీసు డయల్ 100; సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వండి
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది 11 రోజులపాటు పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

☛ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 06 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

☛ క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 01 నుంచి 06 వరకు ఇవ్వనున్నారు.

☛ అక్టోబర్ 07 నుంచి అన్ని స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *WEA/WWDS లాగిన్ లో వైస్సార్ చేయూత లబ్ధిదారులుల  పేర్లు  క్యాస్ట్ నెంబర్ అప్డేట్ చేయుటకు లాగిన్స్ లో పేర్లు ఇవ్వడం జరిగినది. అందరు చెక్ చేసుకోగలరు.*
*//NBM UPDATE*///

☛ DA/WEDPS లాగిన్ లో *YSR చేయూత కొత్త అప్లికేషన్ APPLY చేసినప్పుడు* CAST CERTIFICATE NUMBER ఎంటర్ చేసిన తరువాత *CAST UID IS EMPTY* అని వచ్చిన వారికి NBMS DA/WEDPS LOGIN GREIVENCE RAISE చేశారు.

☛ ఎవరికి అయితే గ్రీవెన్స్ RAISE చేశారో వారి పేర్లు NBM WWDS/WEA LOGIN లో YSR  CHEYUTYA---->VERIFICATION ఆప్షన్ లో ENABLE చేశారు.

☛ సంబధిత BENEFICIARY యొక్క CAST CERTIFICATE NUMBER (CGC22 SERIES) ఎంటర్ చేసి FIELD VERIFICATION REPORT &FIELD VERIFICATION PHOTO WITH BENEFICIARY అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear WEAs/WWDs,...

☛ Wherever caste certificate is blank for previous year beneficiaries. Please upload caste certificate ( both APSeva / meeseva caste certificates are accepted).

☛ Wherever revenue department is not issuing caste certificates for cases like Budaga jangam and Benthu oriya etc... leave them...no need to upload.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//చేయూత - "Caste Certificate Details Update"//*

చేయూత 2022-23 పథకానికి సంబందించి Provisinal Eligible list నందు లబ్ధిదారులలో caste certificate వివరాలు empty/N గా వున్న లబ్ధిదారులకు సంబందించిన caste certificate వివరాలు verification చేసి update చేయుటకు applicants details "NBM portal WEA/WWDs login - Cheyutha - Verification" నందు enable చేయడం జరిగింది.

🛑 *NOTE ::*

1️⃣. Caste certificate details updation కొరకు verification కి enable అయిన గత సంవత్సరం యొక్క లబ్దిదారులు old caste certificates (Mee SEVA / AP SEVA) కలిగి వుంటే, ఆ caste certificate number details తోనే update చెయ్యవచ్చు.

2️⃣. బుడగ , జంగం, బెంతు.. etc ఇటువంటి caste కి చెందిన లబ్దిదారులు caste details కొరకు enable అయ్యి, వీరికి caste certificate లేకపోతే upload చెయ్యాల్సిన అవసరం లేదు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
■ *సెప్టెంబర్ 25 లోగా100% ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనర్ హరి కిరణ్ తెలిపారు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
▪️ *ఈ - క్రాప్ రిపోర్ట్ లింక్ :*

[
http://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్*

☛ వలంటీర్ల వ్యవస్థ, ఇంటింటికీ పంపిణీని ప్రశంసించిన కేంద్ర బృందం

☛ అన్నమయ్య జిల్లాలో రేషన్ షాపుల పరిశీలన

☛ లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి
*విజయనగరం జిల్లాలోని గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లకు అతి ముఖ్య గమనిక*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
కేంద్ర ప్రభుత్వం నుంచి మన సచివాలయాల పనితీరుని పరీక్షించడానికి సెంట్రల్ టీం ఈరోజు మన జిల్లాకు విచ్చేసి ఉన్నది.
వారు శనివారం వరకు విజయనగరంలో అనేక సచివాలయాలను సందర్శించాలని తెలియజేసి ఉన్నారు.
కనుక ప్రతి సచివాలయ వాలంటీరు తమ యొక్క విధులను మరొక్కసారి పునర్ సమీక్షించుకొని మీ సచివాలయానికి వారు సందర్శించినప్పుడు ప్రతి వాలంటీరు తమ యొక్క విధులను తూచాతప్పగా చెప్పవలసి ఉంటుంది.

ముఖ్యంగా మీరు విధులు నిర్వర్తించే క్రమంలో ఉపయోగిస్తున్న మొబైల్ యాప్లు వెబ్ పోర్టల్ పనితీరుని లైవ్ లో వారికి విశదీకరించవలసి ఉంటుంది.

కనుక అందరూ కూడా e-గవర్నెన్స్ ని అనగా ఆన్లైన్ అప్లికేషన్స్ ని పరిపాలనలో ఎలా ఉపయోగిస్తున్నారో చూపించాల్సి ఉంటుంది.

దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించడమైనది.

*ఇట్లు*
మీ జిల్లా కోఆర్డినేటర్
గ్రామ వార్డు సచివాలయాలు
విజయనగరం
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *"ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు"(ABHA) ను ఆన్లైన్ లో పొందుకునే విధానం* ::
                      👇
[ https://youtu.be/c8zl3_QvnU0 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *మీ ఓటర్ కార్డ్ కి - ఆధార్ కార్డ్   లింక్ చేయు విధానం కొరకు* ::
                      👇
[ https://youtu.be/nD66SyL9ZVc ]
*Duplicate of OBC / EBC / Integrated Certificate Application Form can be used for renewal Of Caste Cert*
🎓 *JVD – 3rd Quarter amount released to mother accounts on 11-08-2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
*జగనన్న విద్యా దీవెన ఫీజును విడుదల చేసిన వారం రోజుల్లోగా తల్లులు కాలేజీకి ఫీజు చెల్లిస్తారన్న నమ్మకంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఫీజును విడుదల చేస్తున్నారని మన అందరికి తెలుసు, అయితే తల్లులు తమ  ఖాతాకు విడుదల అయిన ఫీజును కళాశాలలకు చెల్లించలేదని కళాశాలలు ఫిర్యాదును నమోదు చేస్తున్నారు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼

*WEAs & WEDPSs మీరు మీ నవసకం లాగిన్ లో....*

☛ JVD (RTF) & JVD (MTF) - >

☛ Complaint against mother for not paid amount to colleges – >

☛ Select Quarter wise, not paid Student list will be DISPLAYED.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼

➔ *Step 1* : తల్లులు ఇప్పటికే ఫీజు కళాశాలకు చెల్లించినట్లు అయితే - *(YES)* అని క్లిక్ చేసి రశీదు లో చెల్లించిన తేది ని మరియు రశీదును అప్లోడ్చేయవలెను, మరియు నోటీసు పైన తల్లి ఫీజు కళాశాలకు చెల్లించారు అని రీమర్క్ ను వ్రాసి సచివాలయం సిబ్బంది, మరియు తల్లి సంతకం తో అప్లోడ్ చేయవలెను.

➔ *Step 2* : తల్లుల ఫీజు కళాశాలకు చెల్లించలేదు - *(NO)* అని క్లిక్ చేసి రీమర్క్స్ తో అప్డేట్ చేయండి. తర్వాత తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళని ఫీజు కళాశాలకు చెల్లించాలని చెప్పండి, లేని యెడల, ప్రభుత్వం చే భవిష్యత్తులో మీ బ్యాంక్ ఖాతాకు తదుపరి త్రైమాసికం విడుదల చేయబడదని అని తెలియ చేయండి.

➔ *Step 3* : ఫీజు చెల్లించలేదు అని నోటీసు ను తల్లి కి చూపించి వారి సంతకం తీసుకొని అప్లోడ్ చేయవలెను.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection