VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔵 *చేయూత కొత్త లబ్ధిదారులకు మాత్రమే* - CASTE మరియు INCOME కొత్త అప్లికేషన్స్ లు *సచివాలయం లో(APSEVA) మాత్రమే పెట్టండి.*

🔴 *ఇంతకుముందే చేయూత పడిన లబ్ధిదారులకు మరలా CASTE మరియు INCOME అవసరం లేదు*.
#YsrCheyutha
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🇮🇳 *సర్క్యులరు | వాలంటీర్లు & సచివాలయశాఖ 75 వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు - గ్రామ / వార్డు సచివాలయములలో నిర్వహించుటను గురించి.. | 11.08.2022*
👇
[ https://bit.ly/3QfPX87 ]

[ https://bit.ly/3QfPX87 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//JVD UPDATE//*

All *WEAs/WEDPSs* are requested to verify if students who are yet to give eKYC in their secretariats for release of *3rd quarter* fee are drop outs from colleges. If not, pl complete the eKYC today, so that we can release the money to them by tomorrow.

డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కాకుండా కాలేజీకి వెళ్తూ ఇంకను ఈకేవిసి పెండింగ్ ఉన్న విద్యార్థులతో ఈరోజు వేలిముద్రలు వేయించండి. లాస్ట్ ఛాన్స్
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*ఆజాదీకా అమృత మహోత్సవం సందర్భంగా విడుదల చేసిన కొత్త ₹2 నాణెం* @VolunteerConnection
Atal Pension Yojana Update:

ఇక పై ఆదాయ పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేందుకు అనర్హులు. ఈ పథకం నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఉత్తర్వులు.
3rd camp-reg.pdf
90 KB
రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల 23 & 24 వ తారీఖుల్లో ఆధార్ క్యాంపు (3వది ) నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులు .
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
⚠️ *IMPORTANT UPDATE* ⚠️

⛈️ Due to the Upcoming Depression (వాయుగుండం), we will definitely see Heavy rainfall in Parvathipuram, Paderu, Srikakulam, Vizianagaram, some parts of Eluru, East Godavari districts between *13th August and 16th August.*
⛈️ Vijayawada, Kakinada, West Godavari, Guntur, Palnadu, Bapatla, Nandyal, Tirupati and North Prakasam will see Moderate rains.
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🧶 *బెనిఫిషరీ ఔట్రీచ్ 7.4v* నందు *కాపునేస్తం, వాహనమిత్ర తో పాటుగా అమ్మఒడి* లబ్ధిదారులకు కూడా *డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్* ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ *BOP 7.4v* ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ *DIGITAL ACK COPY* ::
👇
[ https://bit.ly/3bOpG1A ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*All Tahsildars/CS staff are requested to kindly note:*

All rice card services are not working due server maintenance.
1. New rice card applications can not be applied
2. ekyc cannot be done at Volunteer app
3. Applications can not be forwarded from VRO login
4. DS can not be done in MRO epds login

CCS office has informed that it would take a few more for the server to live again. Request all to please pass on the information to ground staff.
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*//AEPDS app update//*

Sir/Madam,

This is to inform you that *volunteer death declaration is stopped through AEPDS mobile app. all member deletion applications will be processor at gsws site only.* If volunteer declared death in the mobile appds app, VRO cannot confirm death in epds website. Kindly note this change.
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు గూర్చి గొప్పగా మాట్లాడిన బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ చెల్లమ్మ ప్రియ.* 👏💐
🔵 *అమ్మఒడి; కాపునేస్తం; వాహనమిత్ర; అన్ని రకాల పథకాలకు సంబంధించి "డిజిటల్ అక్నౌలెడ్జిమెంట్ కాపీ" పిడిఎఫ్ ఫైల్ కొరకు* ::
👇
[ https://bit.ly/3ejEpCq ]
*గోదావరి వరదల సమయంలో వలంటీర్ల సేవలు భేష్ - కేంద్ర బృందం*
🇮🇳 *ప్రతీ ఇంట్లో త్రివర్ణ పతాకం* 🇮🇳
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ *హర్ ఘర్ తిరంగా సంబంధించిన BOP 7.4v యాప్* ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-7_4v ]

[ http://bit.ly/Beneficiary-Outreach-7_4v ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
■ *హర్ ఘర్ తిరంగా(జెండాల పంపిణీ) డాష్బోర్డ్ లింక్* ::
👇
[ https://bit.ly/3zTEjZx ]

[ https://bit.ly/3zTEjZx ]

👆సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు చేయవలసిన కార్యక్రమం
↗️ అందరికి షేర్ చేయండి ↙️
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీకి సీఎం అంగీకారం: ఎంపీడీవోల సంఘం*
*ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా...2, 5, 10, 20, రూపాయల కొత్త నాణాలు విడుదల.*
■ *దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంలలో 5⃣వ స్థానంలో వైయ‌స్ జ‌గ‌న్‌*

■ *ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో స‌ర్వే నిర్వ‌హించిన‌ ఇండియా టుడే*
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🇮🇳 *"హర్ ఘర్ తిరంగా"* 🇮🇳

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుని మదిలో స్వాతంత్రోద్యమ స్పూర్తి ఉప్పొంగేలా.. దేశ వ్యాప్తంగా ఆగస్టు 13 నుండి 15 వరకు ఘనంగా కార్యక్రమాలు.. #HarGharTiranga
#AzadiKaAmritMahotsav
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

https://t.me/VolunteerConnection