VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☑️ వెల్ఫేర్ సెక్రటరీలులందరికీ గమనిక వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ నందు *క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేట్* చేయవలెను. #YSRPensionKanuka
( https://t.me/VolunteerConnection )
GSWS CSC IRCTC Registration Process.pdf
752.6 KB
*GSWS CSC - IRCTC Registration Process.*
VOLUNTEER 🤝 CONNECTION
Photo
*YSR Pension Kanuka - New Pensions*

🔰 Pension Card & Sanction Order Printing option enabled in AP SEVA portal DA / WEDPS login.

🔰 *Option ::* AP SEVA Portal -> DA / WEDPS login -> Panchayath Raj and Rural Development -> Pension Card Printing Details.

♻️ *Process ::* "Pension Card Printing Details" option open చేసిన తరువాత pensioner యొక్క aadhar number enter చేసి "Send OTP" option మీద click చెయ్యాలి.

☑️ తరువాత pensioner యొక్క aadhar number కి link అయిన mobile కి OTP వస్తుంది. ఆ OTP enter చేసి "OTP Authenticate" అనే option మీద click చేస్తే Pension Card Details display అవుతాయి.

☑️ తరువాత "Print Sanction Order" అనే option మీద click చేస్తే Enter Stationary Serial Number అనే option display అవుతుంది, అక్కడ సచివాలయాలకు provide చేసిన High Security paper యొక్క serial number enter చేసి "Print Sanction Order" option మీద click చేస్తే "పింఛను మంజూరు పత్రము" display అవుతుంది, print option మీద click చేసి High Security paper మీద Pension Sanction Order print తీసుకోవచ్చు మరియు "Print Card" option మీద click చేసి Pension Card print తీసుకోవచ్చు.

🛑 *NOTE ::*

1️⃣. Pension Sanction Order సచివాలయాలకు provide చేసిన High Security papers మీదనే print తీయాలి.

2️⃣. Pension Cards YSR Pension Kanuka Cards మీద print తీయాలి.

3️⃣. Pensioner యొక్క Pension Sanction Order & Pension Card print తీయాలంటే pensioner యొక్క aadhar linked - mobile OTP verification ద్వారా మాత్రమే print తీయగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
NPCI mapping status.xlsx
201.2 KB
Still 6100 mothers adhare are not mapped to their bank accounts.
👇
( https://docs.google.com/spreadsheets/d/1UhBXal5TmrucvsGueZS7gmvIjDrf4s5J/edit?usp=drivesdk&ouid=110828544786529805679&rtpof=true&sd=true )
👆
*We need to pursue with them, so that they get the fee on August 11th.*

Guide them to open accounts in postal payments Bank in post office, in case the branch managers are not cooperative in doing eKYC/ delinking and linking again for inactive adhars.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*పింగళి 146వ జయంతి ఉత్సవాలు నేడు ప్రారంభం*

జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ గారు. #PingaliVenkayya
💳 *ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ*

ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారు 2023 మార్చి నెలాఖరుకల్లా ఆధార్ నంబర్ ను పొందుపర్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు.

*బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుంచి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని*, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. - సాక్షి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *PM-Kisan Payment Status Update*

☛ *11వ విడత పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది గమనించగలరు*

✅ *PM Kisan 11th installment Payment Status Link* ::
👇
[ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ]

✅ *PM-Kisan 2022 Eligible List* ::
👇
[ https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx ]

✅ *మీ పరిధిలోని అర్హత గల రైతు సోదరులకు షేర్ చెయ్యగలరు*
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👉 కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం జగన్ గారు సమీక్ష

👉 హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు
♻️ YSR Pension Kanuka.

🔰 "Search Pensioner Status" option provided under R5.20 New Applications Sanctions in SSP Portal WEA login.

✅️ Eligible list మాత్రమే download చేసుకోగలరు.

☑️ Type - Ineligible అని select చేసుకున్న తరువాత New Pensioner యొక్క ఆధార్ నెంబర్ enter చేసి Pensioner ineligible remarks మాత్రమే check చేసుకోవచ్చు.

🛑 NOTE :: WEA login లో provide చేసిన ఈ option ద్వారా NEW Pensions లో ineligible అయిన వారి యొక్క status మాత్రమే check చేసుకోవచ్చు. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear all,

Central Govt. has directed to conduct a *eSHRAM enrolment drive on 3rd and 4th of August'22.* Kindly circulate this message in all the DAs groups of your respective Districts . Please make sure that the count increases.

Regards
‼️ *YSR BIMA* ‼️

*NORMAL DEATH* కు సంబంధించి 10K FUNERAL CHARGES ఇచ్చిన వారికి *₹90 వేలు* మరియు 10వేలు రూపాయలు ఇవ్వని వారికి *₹1LAKH* అమౌంట్ సంబధిత నామినీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ డిక్లరేషన్ కోసం హోల్డ్ లో పెట్టారు. సెర్ప్ లో రీవెరిఫికేషన్ ఉంది, ఈ నెల ఇవ్వాల్సిన ఫించన్ డబ్బు ఎమ్మెల్యే MPDO తో అందించారు
మంకీపాక్స్‌ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్‌లో ఆరోగ్యమంత్రి
*అవ్వ పెన్షన్ పెన్షన్ తీయలేదు తప్పుగా ఉన్న రేషన్ మరియు ఆధార్ కార్డు సవరించారు*
💳 *మీ ఓటర్ కార్డ్ కి - ఆధార్ కార్డ్ ఇలా లింక్ చేసుకోండి | లైవ్ డేమో*
👇
[ https://youtu.be/nD66SyL9ZVc ]

[ https://youtu.be/nD66SyL9ZVc ]
👆
అందరికీ షేర్ చేయండి :
*చిరు వ్యాపారులకు నేడు*

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున 3.95 లక్షల మందికి వడ్డీ లేకుండా రూ 395కోట్ల రుణం, సకాలంలో చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ ను నేడు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు.

ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి చిరు వ్యాపారాలు చేసుకునే 15,03,558 లబ్ధిదారులకు ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన వడ్డీలేని రుణాలు రూ. 2,011 కోట్లు #JaganannaThodu
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📝 *మాస్టర్ వీవర్ దృవీకరణ పత్రం | వైఎస్ఆర్ నేతన్న నేస్తం ::*
👇
[ https://bit.ly/3zuP446 ]
📝 *నేడు టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు*
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
*పాలిసెట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు*
ఏపీ పాలిసెట్-2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్కు సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్ట్ 11వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలాభాస్కర్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్ట్ 11 వరకు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు.