VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*PMGKY Update :*

నేటి నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) ఉచిత బియ్యం పంపిణీ. కార్డ్ లోని ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున సార్టెక్స్ బియ్యం ఉచితంగా పంపిణీ. #PMGKY
APSEVA PORTAL పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 లాగిన్ నందు కొత్తగా మంజూరు కాబడిన పెన్షన్ మంజూరు పత్రం మరియు పెన్షన్ కార్డ్ ప్రింటింగ్ ఎనెబుల్ చేసి యున్నారు. మంజూరు కాబడిన పెన్షనేర్ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఓ.టి.పి వెళ్తుంది దాన్ని ఎంటర్ చేసి ప్రింట్ తీయవలెను.

చాలా మంది ఇప్పటికే ప్రింట్ తీసి వున్నారు కొంతమందికి సర్వర్ ఇష్యూ వలన ఎన్ని సార్లు ఓ.టి.పి ఎంటర్ చేసిన ఇన్వాలిడ్ అని వస్తుంది . సర్వర్ పని చేయు చున్నది. గమనించగలరు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం.
- మొత్తం 62.79 లక్షలమందికి పింఛన్.. రూ.1,596.77 కోట్లు పంపిణీ.
- కొత్తగా 3.10 లక్షలమంది లబ్దిదారులు
- ఉదయం 10 గంటల వరకు మొత్తం 60 శాతం పైగా పింఛన్ల పంపిణీ పూర్తి. #YSRPensionKanuka
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
V 6.8 - Beneficiary Outreach App.apk
9.3 MB
*BOP. 6.8v*
👆
[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ WEAs అందరూ Beneficiary Outreach app old version app Uninstall చేసి, latest version 6.8 app install చేసుకోగలరు.

▪️ BOP - latest version 6.8 app నందు నేతన్న నేస్తం new apllication registration option work అవుతోంది.

👉 చివరి తేదీ : 04.08.2022

[ http://bit.ly/Beneficiary-Outreach-6_8v ]
👆
▪️ కావున WEAs అందరూ పైన send చేసిన BOP - version 6.8 app install చేసుకోగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*GSWS Attandance App Version 2.0.4*
👇
https://play.google.com/store/apps/details?id=com.gswsattendance
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear all, Due to network fluctuations, We are having fluctuations in SSP Portal and payment services,
Team is working on it and we be resolved in 30 minutes. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*పెన్షన్ యాప్ వర్క్ అవతున్నది. గమనించగలరు.* #YSRPensionKanuka
*వాలంటీర్లకు గౌరవ వేతనము మరియు న్యూస్ పేపర్ బిల్లు కూడా క్రెడిట్ అవుతుంది చెక్ చేసుకోండి*👇
[ 5000+200=5,200/- ]
---------------------------------------------
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Address-Change-in-Rice-Card-Application.pdf
111.2 KB
*Address-Change-in-Rice-Card-Application.*
☑️ వెల్ఫేర్ సెక్రటరీలులందరికీ గమనిక వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ నందు *క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేట్* చేయవలెను. #YSRPensionKanuka
( https://t.me/VolunteerConnection )
GSWS CSC IRCTC Registration Process.pdf
752.6 KB
*GSWS CSC - IRCTC Registration Process.*
VOLUNTEER 🤝 CONNECTION
Photo
*YSR Pension Kanuka - New Pensions*

🔰 Pension Card & Sanction Order Printing option enabled in AP SEVA portal DA / WEDPS login.

🔰 *Option ::* AP SEVA Portal -> DA / WEDPS login -> Panchayath Raj and Rural Development -> Pension Card Printing Details.

♻️ *Process ::* "Pension Card Printing Details" option open చేసిన తరువాత pensioner యొక్క aadhar number enter చేసి "Send OTP" option మీద click చెయ్యాలి.

☑️ తరువాత pensioner యొక్క aadhar number కి link అయిన mobile కి OTP వస్తుంది. ఆ OTP enter చేసి "OTP Authenticate" అనే option మీద click చేస్తే Pension Card Details display అవుతాయి.

☑️ తరువాత "Print Sanction Order" అనే option మీద click చేస్తే Enter Stationary Serial Number అనే option display అవుతుంది, అక్కడ సచివాలయాలకు provide చేసిన High Security paper యొక్క serial number enter చేసి "Print Sanction Order" option మీద click చేస్తే "పింఛను మంజూరు పత్రము" display అవుతుంది, print option మీద click చేసి High Security paper మీద Pension Sanction Order print తీసుకోవచ్చు మరియు "Print Card" option మీద click చేసి Pension Card print తీసుకోవచ్చు.

🛑 *NOTE ::*

1️⃣. Pension Sanction Order సచివాలయాలకు provide చేసిన High Security papers మీదనే print తీయాలి.

2️⃣. Pension Cards YSR Pension Kanuka Cards మీద print తీయాలి.

3️⃣. Pensioner యొక్క Pension Sanction Order & Pension Card print తీయాలంటే pensioner యొక్క aadhar linked - mobile OTP verification ద్వారా మాత్రమే print తీయగలరు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
NPCI mapping status.xlsx
201.2 KB
Still 6100 mothers adhare are not mapped to their bank accounts.
👇
( https://docs.google.com/spreadsheets/d/1UhBXal5TmrucvsGueZS7gmvIjDrf4s5J/edit?usp=drivesdk&ouid=110828544786529805679&rtpof=true&sd=true )
👆
*We need to pursue with them, so that they get the fee on August 11th.*

Guide them to open accounts in postal payments Bank in post office, in case the branch managers are not cooperative in doing eKYC/ delinking and linking again for inactive adhars.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*పింగళి 146వ జయంతి ఉత్సవాలు నేడు ప్రారంభం*

జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ గారు. #PingaliVenkayya
💳 *ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ*

ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారు 2023 మార్చి నెలాఖరుకల్లా ఆధార్ నంబర్ ను పొందుపర్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు.

*బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుంచి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని*, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. - సాక్షి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *PM-Kisan Payment Status Update*

☛ *11వ విడత పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది గమనించగలరు*

✅ *PM Kisan 11th installment Payment Status Link* ::
👇
[ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ]

✅ *PM-Kisan 2022 Eligible List* ::
👇
[ https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx ]

✅ *మీ పరిధిలోని అర్హత గల రైతు సోదరులకు షేర్ చెయ్యగలరు*
👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👉 కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం జగన్ గారు సమీక్ష

👉 హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు
♻️ YSR Pension Kanuka.

🔰 "Search Pensioner Status" option provided under R5.20 New Applications Sanctions in SSP Portal WEA login.

✅️ Eligible list మాత్రమే download చేసుకోగలరు.

☑️ Type - Ineligible అని select చేసుకున్న తరువాత New Pensioner యొక్క ఆధార్ నెంబర్ enter చేసి Pensioner ineligible remarks మాత్రమే check చేసుకోవచ్చు.

🛑 NOTE :: WEA login లో provide చేసిన ఈ option ద్వారా NEW Pensions లో ineligible అయిన వారి యొక్క status మాత్రమే check చేసుకోవచ్చు. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear all,

Central Govt. has directed to conduct a *eSHRAM enrolment drive on 3rd and 4th of August'22.* Kindly circulate this message in all the DAs groups of your respective Districts . Please make sure that the count increases.

Regards