VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
➪ 𝐘𝐒𝐑𝐏𝐊 2.2𝐯 ᵃᵖᵖ :
☟︎︎︎
[ https://bit.ly/333L8ZO ]

➪ 𝐑𝐁𝐈𝐒 2.9.5𝐯 ᵃᵖᵖ :
☟︎︎︎
[ https://bit.ly/3Gv0JTk ]

➪ 𝐉𝐔𝐋𝐘_𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 ˡⁱⁿᵏ:
☟︎︎︎
[ https://bit.ly/3wZQYcY ]

Share with your Friends
( 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerConnection )
వాహన మిత్ర provisional eligible list / eKYC కి వచ్చిన లబ్దిదారులలో ఎవరైనా ineligible వారు వుంటే వారిని ineligible చేయుటకు NBM portal WEA login నందు "Social Audit Remarks-Hold" option ద్వారా ineligible చెయ్యొచ్చు.
🔴 *QUESTION* ::
*KAPU NESTHAM* - *YSR BIMA* - *BOP APP* లో లాగిన్ అవుతుంటే లేదా EKYC చేస్తుంటే. *Synk16, ekyc XSD VALIDATION FAILED* అనీ వస్తుంది

☑️ *SOLUTION* ::

Install all rd device latest version from Play Store,
Rd device Apps.

» *Ex::* ACPL, IRISH, MANTRA APP.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🍃 అమ్మఒడి Payments 55% మాత్రమే పూర్తి అయ్యింది. మిగిలిన వారికి 1-7 days లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.

🍃 Payment Recieve అయినట్లు SMS రావడం లేదు అంటున్నారు దానికి కారణం SMS alert మీరు Activate చేయించుకోవాలి మీ బ్యాంకు లో....(sms charges will apply)

¶ *Note :* Payment Status చెక్ చేసుకోవడానికి ఎటువంటి లింక్ లేదు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఒక్కసారి.*
Pensioners To Volunteers V 1.0.pdf
2.8 MB
Dear Team,

☑️We have enabled screen for mapping pensioners (unmapped pensioners) to volunteer in WEA/WDS login SSP Portal..

and this screen will be available till today 09:00PM.
🟡 "Pensioners To Volunteers" option provided in SSP portal WEA login.👇

🔰Unmapped pensions ని వాలంటీర్స్ కి mapping చేయుటకు SSP portal WEA login నందు "Pensioners To Volunteers" అనే option provide చేయడం జరిగింది.

☑️ Option :: Others -> Transactions -> Pensioners To Volunteers
*కొంతమంది వాలంటీర్స్ క్లస్టర్ పరిధిలోమ్యాప్ చేసుకున్న పెన్షన్లు మ్యాప్ కాలేదని చెబుతున్నారు.*

[ Pensioners To Volunteers For Distribution Of Pension User Manual :: 👇
https://bit.ly/3bH6br6 ]

*వాటిని ఇప్పుడు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి వాలంటీర్ లాగిన్ కి మ్యాప్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.*
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Lr_SLBC.pdf
288.1 KB
*వైస్సార్ పెన్షన్ కానుక ఇన్ఫర్మేషన్ :*
"పెన్షన్ అమౌంట్ తీసుకున్నారా?"
Anonymous Poll
59%
🅨︎🅔︎🅢︎
41%
🅝︎🅞︎
Instructions to DEOs_TMF APTEACHERS.pdf
78.7 KB
*జగనన్న గోరు ముద్ద - మహిళా పోలీస్ / WEA/WWDS/ ENA / ANM వారి పాత్ర :*
👇
[ https://bit.ly/3AgJ1Ch ]
💥 *కాపు నేస్తం పథకం :* కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ చెయ్యటానికి చివరి తేదీ 30 జూన్ 2022.

💥 *వాహనమిత్ర :* కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ చెయ్యటానికి చివరి తేదీ 03 జూలై 2022. #Kapunestam #Vahanamitra
మీరు పైన 👆 పేర్కొన్న రకమైన ఎర్రర్‌లను పొందుతున్నట్లయితే, క్రింది విధంగా చేయండి...
👇
■ మీ FM220 (Startech ACPL,Mantra, Next Bio & Arateck etc....) యాప్‌ను UNINSTALL చేసి మొబైల్ రీస్టార్ట్ చేయండి.

■ ఆ తరువాత... GOOGLE PLAY STORE నుండి బయోమెట్రిక్ యాప్ ని డౌన్‌లోడ్ చేసి థంబ్ వేస్తే అవుతుంది. #YSRPensionKanuka
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
అందరికి షేర్ చేయండి👆
*వైస్సార్ కాపునేస్తాం క్రొత్త అప్లికేషన్లు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీని 03 జూలై 2022 కి పొడిగించడం జరిగింది. అందరూ గమనించగలరు*
🤳 *"జూలై నెల | పెన్షన్ పంపిణీ డాష్బోర్డ్ లింక్"*
👇
[ https://bit.ly/3wZQYcY ]
*ప్రశ్న* :: కాపునేస్తాం క్రొత్తగా అప్లికేషన్ ను వాలంటీర్ యాప్ ద్వారా ఆన్లైన్ చేసినప్పటికి లబ్ధిదారుని పేరు WEA లాగిన్ కి రాలేదు సార్..
👇
*సమాధానము*

GSWS - Will reflect by monday
BIMA 2022-23 :: Data Entry Closed.
New Options Enbaled In *NBMS* For Vahanamitra Grievences.
We are re-working on all Ammavodi left over grievances which were not considered in final list. We will update by Saturday(JULY 02)
🚖 *వాహన మిత్ర ekyc కి వచ్చింది కానీ Provisional Eligible లేదా reverification list లో రాలేదు*
👇
*GSWS*

Wherever this type of cases found, raise new applications