VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రైస్ కార్డ్స్ మెంబెర్ ఎడిషన్ చేసిన వాళ్లలో చైల్డ్ డిక్లరేషన్ వున్నవి ఇ. కె.వైసి. కంప్లీటెడ్ అని రావడం లేదు. ఏ. పి సేవ పోర్టల్ లో స్టార్టింగ్ లో చేసినవాటికి ఎటువంటి ప్రాబ్లెమ్ రాలేదు ఈ నెల స్టార్టింగ్ నుంచి చేసినవాటికి మాత్రమే ఇటువంటి ప్రాబ్లెమ్ వచ్చింది టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు గమనించగలరు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Dear All,
*Today(June 24) is the last day for Ammavodi EKYC.*👇
( APK FILE : http://bit.ly/Beneficiary-Outreach-5_4v )
Pl complete ekyc for all possible Pending applications.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *మధ్యాహ్నం 3 నుంచి 5 గ. వరకు స్పందన గూర్చి :*

గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన HOD లు వారి మండల స్థాయి అధికారులకు
మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5:00 గంటల వరకు ఎటువంటి సమావేశాలకు పిలవటం, వేరే క్షేత్ర స్థాయి పనుల నిర్వహణ కొరకు నిర్దేశించడం చేయవద్దని సంబంధిత HOD ఆదేశింస్తూ, సదరు పనులు ప్రతి రోజు మధ్యాహ్నం 3:00 గంటల లోపల ముగించి తప్పనిసరిగా గ్రామ/వార్డ్ సచివాలయాలకు హాజరై ప్రజలనుండి వినతులు తీసుకొనుటకు సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉండేటట్లు తగ్గు ఆదేశములు జారీ చేయగోరడమైనది.

తదుపరి అందరు గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజు గ్రామ/వార్డ్ సచివాలయాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5,00 గంటల వరకు ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించుటకు హాజరు కావేలను.

- శ్రీయుత సంచాలకులు GVWW & VSWS డిపార్టుమెంటు వారి ఉత్తర్వుల రేఖాసంఖ్య: GWSUICOOR/158/2021/GW5/14885/ dt.19.08.2021.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
‼️అమ్మఒడి.

☑️ అమ్మఒడి పథకం నందు eKYC కి వచ్చిన వారిలో "MOTHER DEATH" అని grievence raise చేసిన వారికి mother aadhar కి బదులుగా guardian aadhar number enter చేసి eKYC తీసుకొనే విధంగా BOP app లో provision ఇవ్వడం జరిగింది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
‼️ అమ్మఒడి‼️

Steps to follow for Mother Death/Living in abroad /Aadhaar No wrong
*BOP APP*

1. Mark Mother as Death. ( Option provided for Only pending applications )

2. Search again with student Aadhaar / Student ID

3.Enter Father / Guardian Aadhaar

4. Take ekyc of Father /Guardian

5. submit.

1️⃣Guardian Aadhaar should be in same rice card/ GSWS household

2️⃣ otherwise Benefit will not be given.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
■ అమ్మ ఒడికి చాలామంది మేము గ్రీవెన్స్ రైజ్ చేశాము ఇంకా నేమ్స్ రాలేదు అని చెప్తున్నారు అలాంటి వారు ఒక్కసారి BOP APP లో స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటైల్స్ వస్తాయి.

■ ఒక వేళ మదర్ చనిపోయి ఉంటే GUARDIAN AADHAR ADD చేసి EKYC చేయించుకోవచ్చు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🔰Kapu Nestham - Clarifications 👇

1️⃣. Validations :: Caste, Age, Gender, Common 6 step parameters.

2️⃣. Eligible and reverification list (of last year beneficiaries and new applications received till 23-06-22) will be published by 24-06-22 EOD.

🛑 3️⃣. NOTE :: Grievances will be raised from 24-06-22.

🛑 4️⃣. NOTE :: New application will be accepted till 30-06-22.

🛑 5️⃣. EKYC will be accepted till 05-07-22.

6️⃣. Final eligible and ineligible list will be published on 07-07-22.

7️⃣. New applications can be applied either at secretariat(NBM portal) or in YSR Kapu Nestham mobile App.

8️⃣. Hold option will be provided in NBM after publication of Social Audit lists.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
అమ్మ ఒడి కి సంబంధించి బెన్ ఫిషరీ యాప్ లో ఆధార్ నెంబర్ తో చెక్ చేస్తే స్టూడెంట్ యొక్క చనిపోయిన తల్లి/తండ్రుల కి వారివి మాత్రమే వస్తాయి.

కొంతమందికి గార్డియన్ డీటైల్స్ ఎంటర్ చేయడానికి ఎడిట్ అవ్వడం లేదు అంటున్నారు.

*According to our survey*

అలాంటివారు ఇంతకుముందు గ్రేవియన్స తో పాటు DIED అని యాప్ లో కూడా అప్డేట్ చేసి ఉండాలి. అలాంటి వారికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
➠ కాపు నేస్తం సంబంధించి సచివాలయాల ద్వారా కొత్త అప్లికేషన్ కొరకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
➠ ఇప్పటివరకు అర్హులైన [old & New] లబ్ధిదారుల లిస్ట్ ఈరోజు సాయంత్రం లోపు సచివాలయాలకు పంపించడం జరుగుతుంది.
➠ ఫైనల్ జాబితా జూలై 7న విడుదల కానుంది.
➠ లబ్ధిదారులు అందరు తప్పనిసరిగా జూలై 05 లోపు EKYC పూర్తి చేయాలి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*కేబినెట్‌ ఆమోదించిన అంశాలివే..*
►ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం
►మరో 4 సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం
►రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం
►జులైలో అమలు చేసే జగనన్న విద్య కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోదం
►వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
►3,530 ఉద్యోగాలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల లో భర్తీ కి ఆమోదం
►15 వేల కోట్ల పెట్టుబడి పెట్టె ఆదాని గ్రీన్ ఎనర్జి ప్రాజెక్ట్ కు ఆమోదం
►దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
అమ్మఒడి పథకం నందు Mother Death అయినా/eKYC app లో Aadhar number wrong గా ఉన్నా/mother abroad లో ఉన్నా.

వారికి Mother Death అని అప్డేట్ చేస్తే.. కొన్ని నిమిషాలు లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఎడిట్ వస్తుంది..

*నోట్:* ఐతే Death Cases లో గార్డియన్ ఆధార్ డిటేల్స్ ఎంటర్ చేసేటప్పుడు గార్డియన్ రైస్ కార్డు లో/హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి.. వారికి మాత్రమే బెనిఫిట్ వస్తుంది.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Vahana Mitra 2022-23

1⃣. validations: Valid Vehicle Registration number and Driving Licenses number as per the transport data, Vehicle should be on the name of the applicant and vehicle owner and person with Driving license should have Rice Card, other six step parameters

2⃣. Eligible and reverification list (of last year beneficiaries and new applications received till 27-06-22) will be published by 28-06-22 EOD.

3⃣. Grievances will be raised from 29-06-22

4⃣. New application will be accepted till 03-07-22

5⃣. EKYC will be accepted till 05-07-22

6⃣. Final eligible and ineligible list will be published on 07-07-22

7⃣. New applications can be applied at secretariat(NBM portal),

8⃣. Take new applications for last year beneficiaries whose name not came for EKYC.

9⃣. Hold option will be provided in NBM after publication of Social Audit lists for holding incase of any objections found for provisional eligible list.

1⃣0⃣. As per the transport dept instructions Fitness, RC and insurance validity not required.

1⃣1⃣. wherever beneficiary changed vehicle, we will provide option in NBM to change the vehicle details.
💥 *కాపు నేస్తం పథకం :* కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ చెయ్యటానికి చివరి తేదీ 03 జూలై 2022.

💥 *వాహనమిత్ర :* కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ చెయ్యటానికి చివరి తేదీ 03 జూలై 2022. #Kapunestam #Vahanamitra
*జూలై నెలలో అమలుకానున్న పథకాలు*
👇
👩‍🦰 జగనన్న అమ్మఒడి - జూన్. 27
🎒 జగనన్న విద్యా కానుక. - జూలై. 05
🛺 వైస్సార్ వాహనమిత్ర. - జూలై. 13
🛂 వివిధ సంక్షేమ పథకాలకు అర్హులే ఉండి మిగిలి పోయిన లబ్ధిదారులకు. - జూలై. 19
👩‍👩‍👧‍👦 వైస్సార్ కాపునేస్తాం. - జూలై. 22
📊 జగనన్న తోడు. - జూలై. 26
👆
( అందరికి షేర్ చేయండి )
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
వాహనమిత్రా ఈకేవైసీ కి పేర్లు రాని లబ్ధిదారులు మరల సచివాలయంలో కొత్తగా అప్లై చేసుకోవాలి.
*వాహనమిత్ర టైం లైన్ :*

■ 28-06-22 : Eligible & Reverification Lists
■ 29-06-22 : Grievances Raise Last Date
■ 03-07-22 : New Applications Last Date
■ 05-07-22 : e-KYC Received Last Date
■ 07-07-22 : Final eligible & Ineligible Lists Publication
■ 13-07-22 : Tentative Launch
#Vahanamitra
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*కాపునేస్తాం టైం లైన్ :*

■ 24-06-22 : Eligible & Reverification Lists
■ 24-06-22 : Grievances Raise Last Date
■ 30-06-22 : New Applications Last Date
■ 05-07-22 : e-KYC Received Last Date
■ 07-07-22 : Final eligible & Ineligible Lists Publication
■ 22-07-22 : Tentative Launch
#KapuNestham
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
■ వాహన మిత్ర అప్లై చేసేటప్పుడు వెహికిల్ డేటా కొంత మందికి కీబోర్డ్ ద్వారా వెహికిల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే డేటా ఫెచ్ అవుతుంది

■ కొంత మందికి న్యూ టాబ్ లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే డేటా ఫెచ్ అవుతుంది

కొంతమందికి పైన 👆 తెలిపిన రెండు వాడిన డేటా ఫెచ్ అవడం లేదు.

ఇష్యూ ఎస్కేల్ట్ చేయడం జరిగింది. ఇష్యూ రెసొల్వె అవ్వగానే గ్రూప్ లో మెసేజ్ చేస్తాం. థాంక్యూ #Far
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🐦 *మన ట్విట్టర్ పేజీ* :
👇
[ https://twitter.com/news_volunteer ]
Ammavodi_launch_directions_on_programs_at_mandal_municipality_level1.pdf
69.2 KB
💥 *అమ్మఒడి పతకం లాంచ్ కు సంబందించిన సమాచారం :*
#Ammavodi
*జూలై నెలలో అమలుకానున్న పథకాలు*
👇
👩‍🦰 జగనన్న అమ్మఒడి - జూన్. 27
🎒 జగనన్న విద్యా కానుక. - జూలై. 05
🛺 వైస్సార్ వాహనమిత్ర. - జూలై. 13
🛂 వివిధ సంక్షేమ పథకాలకు అర్హులే ఉండి మిగిలి పోయిన లబ్ధిదారులకు. - జూలై. 19
👩‍👩‍👧‍👦 వైస్సార్ కాపునేస్తాం. - జూలై. 22
📊 జగనన్న తోడు. - జూలై. 26
👆
( అందరికి షేర్ చేయండి )
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]