VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *OTS - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం :*

Dear all,

*APSHCL-OTS Registration Process regarding*

*Due to urgent maintenance activities (as part of new registration numbers allocation) the registration module will not be available for access between 31/12/2021 3:00pm and 01/01/2022 01:00pm*


_Hence all PS/WAS instructed to done registation process today before 3:00 PM_

Scanned documents process works as usual.

Thank you. #OTS
*పింఛను సొమ్ము విత్ డ్రా కు సంబంధించిన సూచనలు* - DRDA గుంటూరు
// SLBC of AP Convenor Message//
We are informed that SERP is transferring Rs.1570 crores to all 15,000 Village/Ward Secretariat Accounts for disbursement of YSR Pension Kanuka.
State government has requested for arrangement of cash for the purpose.

Hence all the controllers are requested to issue necessary instructions to the Branches to facitate cash payments today.

Regards
V Brahmanandareddy
Convenor SLBC
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎥 *ANM వారు CMRF ( Chief Minister relief fund ) ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మరియు హాస్పిటల్ ను వెరిఫికేషన్ చేయు విధానం ::*
👇
• 𝗩𝗶𝗱𝗲𝗼 𝗟𝗶𝗻𝗸 - ( http://bit.ly/3EHrrpI )
🌾𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : "రేపే (జనవరి 1) పీఎం కిసాన్ నిధులు.." - - - రేపు మధ్యాహ్నం 12.30 లకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని. 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్న కేంద్రం. ##PMkisan
🍂 *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక* ::

■ *ప్రశ్న* : పెన్షన్స్ ఈకెవైసి చేసిన పెన్షన్స్ కి పెన్షన్ అమౌంట్ కొంత మందికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని పెన్షన్స్ కి అమౌంట్ రిలీజ్ అవ్వలేదు కారణం ఏమిటి.

■ *సమాధానం* : మీ యొక్క పెన్షన్ కానుక మొబైల్ అప్లికేషన్ నందు పెన్షన్ స్టేటస్ లో పెన్షన్ రాకపోవటానికి కారణం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 *పెన్షన్ అమౌంట్ పంపిణీ చేయు విధానం :*

Pension posters & HCM letter ఇస్తూ పోస్ట్ కవర్(Envelope) లో అమౌంట్ పెట్టి, లబ్ధిదారులకు వాలంటరీ లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ప్రతి ఒక్కరు గమనించండి.
#pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🏥 *EHS (Employees Health Scheme ) Accepted Latest Hospital List :*
👇
( 𝗣𝗗𝗙 : http://bit.ly/EHS-Accepted-Hospital-List )
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *Village Agricultural Assistant - App Update :*
✦ *App Name :* Ryuthu Bharosa -UDP
✦ *version:* 1.55
✦ *Updated Date :* 31-12-21
✦ *New Features :*
1
. Added Crop, Land & Crop and Land disaster
2. Added additional fields for disaster
3. User consent for Aadhar services

✦ *App Link :*
https://play.google.com/store/apps/details?id=bt.udp
Pensions

All the PDs
Sir/Madam
Please inform to your LDM & RMs of controllers to open bank branch at 9.00 am tomorrow morning.
Instruct WEA/WWDS to present bank and withdraw cash.

https://t.me/VolunteerConnection
🍂 *వైఎస్సార్ పెన్షన్ కానుక సర్వం సిద్ధం*

● 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.

● జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్

● రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి లబ్ధి

● రూ.1,570.60 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

● జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు
#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెలా రూ. 2,500/-* @VolunteerConnection
#YSRPensionKanuka
Forwarded from VOLUNTEER APPLICATIONS
☛ *నేడు పదో విడత పీఎం కిసాన్ నగదు విడుదల . పేమెంట్ స్టేటస్ లింక్ :*

*లింక్ :* https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx
------------------××××××------------------
☛ *నేటి నుంచి 15-18 ఏళ్ల వారికి కోవిన్‌లో వాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు :*

*లింక్
:* https://selfregistration.cowin.gov.in/
------------------××××××------------------
☛ *నేటి నుంచే 2500 కు పెంచిన పెన్షన్ పంపిణి. కొత్త & పాత పెన్షన్ స్టేటస్ తెలుసుకోటానికి:*

*లింక్ :*
https://sspensions.ap.gov.in:9443/searchpensionStatus.do
------------------××××××------------------
*Telegram :* https://t.me/VolunteerApplications
ఈరోజు(01.01.2022)మధ్యానం 12.30నిముషాలకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 10వ విడత P.M.Kissan మరియు F.P.O లకు Equity Grant విడుదల చేయు సందర్భం గా రైతు సోదరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కావున అందరూ వి.ఏ.ఏ లు విధిగా ఈ దిగువ తెలిపిన వెబ్ లింక్ నందు ఆర్.బి.కే లోని Smart T.V లో ఓపెన్ చేసి అందులో 12.30నిముషాలకు ప్రసారమయ్యే గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం వీడియో ను అందరూ రైతు సోదరులు వీక్షించినట్లు గా చూడవలెను, సంబంధిత ఫోటో గ్రాఫ్ లను మరియు హాజరైన రైతుల సంఖ్యను డి.ఆర్.సి. వ్యవసాయాధికారులకు సాయంత్రం3.00 గంటల లోపు పంపవలసినదిగా సూచించడమైనది.

🎥 *వెబ్ లింక్* : 👇

( pmindiawebcast.nic.in )

------------------××××××------------------
*Join Telegram :*
https://t.me/VolunteerConnection
💥 *YSRPK - Live Streaming :*

Dear Sir/Madam,

Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will Distribute Enhanced Pension to the Beneficiaries under "YSR PENSION KANUKA" at Prathipadu (V & M), Guntur Dist. on 01-01-2022 Saturday at 11:00 AM

I&PR Department will Provide Live Streaming on I& PR YouTube Channel at: 👇

( https://youtu.be/igPklofil0E )

#pension
------------------××××××------------------
*Join Telegram :* https://t.me/VolunteerConnection
వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ. 2,500కు పెంపు. సీఎం శ్రీ వైయస్ జగన్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభం.
గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నుండి ప్రత్యక్షప్రసారం.
#YSRPensionKanuka

*Watch Live:*
https://youtu.be/igPklofil0E
*// YSR PENSION KANUKA //*

Dear All,

🟨 Pension Disbursement mobile app will be enabled.

🟥 It will work within 15 minutes.

♻️ Please inform all Volunteers.

Please start disbursement
● *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్ వర్క్ అవుతుంది*
*Pension Payments Enabled*