VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Guidelines for 3rd dose Vaccine:

- 15 to 18 yrs from 3rd January
- Front line worker's from 10th Jan
- Above 60 yrs from 10th Jan
- Only Covaxin available
- Registration through COWIN portal
- Both online / walk-in available
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Show cause notice COC PS.pdf
621.8 KB
Show cause notice COC PS.pdf.
💉 *15 నుండి 18 సంవత్సరాల మధ్య వారికి జనవరి 03 నుండి కోవిడ్ టీకా "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.*

కమిష
నర్, HMFM.
📍జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఐదు రోజుల పాటు పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

📄 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚.𝗢 ::
👇
( https://bit.ly/32xPhqW )

#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*// YSR Pension Kanuka //*

PENSION Acquittances for the month of January 2022, enabled in new SSP portal in MPDO / MC login.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | January 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 1.9.5v నందు Update చేయడం జరిగింది.

✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 1.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )

✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.3v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )

➤ *తెలిగ్రామ్ :* https://t.me/VolunteerApplications
*వైజాగ్ - నూతన సంవత్సర వేడుకల అంక్షల ప్రెస్ నోట్ :*
భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62 ఒమిక్రాన్‌ కేసులు
#Omicron
భారత్‌లో కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు, 220 మరణాలు నమోదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,361 యాక్టివ్‌ కేసులు
#COVID19 #Corona
💥 *YSR PENSION KANUKA*

Sir/Madam
Pension disbursement mobile app will be enabled tomorrow after launching by Hon'ble Chief Minister. #Pension
To All,

Hon'ble Chief Minister Letters with Cover will be distributed by the the Public Representative during *1st to 5th Jan.*
👇
( http://bit.ly/YSRPK-HCM-Letter )
#Pension
Please inform all concerned
*VILLAGE AGRICULTURE ASST*

బోర్ల కింద ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు

హెక్టారుకు రూ.15,000 సబ్సిడీతో స్ప్రింకర్లు

చిరుధాన్యాలు : 6 వేల రూపాయలు సబ్సిడీ
అపరాలు : 9 వేల రూపాయలు సబ్సిడీ
నూనె గింజలు : 10 వేల రూపాయిలు సబ్సిడీ

For More Details Visit at RBK Center of Your Grama Sachivalayamu
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*// YSR PENSION KANUKA //*

*Pension Card Printing issue has been resolved...*

Now i
t's working fine in GSWS portal WEA/WWDS login.
#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🖨️ *How To Print Pension Card In Epson (M200) Printer* ::
👇
( 𝗣𝗗𝗙 : http://bit.ly/Print-Pension-Card-In-Epson )

📑 *USER MANUAL - PENSION CARD PRINTING* ::
👇
( 𝗣𝗗𝗙 : http://bit.ly/Usermanual-Pensioncard-Printing )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerApplications
Sir/madam

Pension amounts will be credited to concerned Banks today with some delay. Please watch and in touch with Managers of concerned Branches to with draw amounts.
#Pension
🔔 *అందరూ వాలంటీర్స్ కు ముఖ్య గమనిక :*

వైఎస్సార్ పెన్షన్ కానుక అనేది రేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుంటూరులో 2250 నుంచి 2500 పెన్షన్ పెంపుదల కార్యక్రమం లాంచ్ చేసిన తరవాత మాత్రమే పేమెంట్ ఓపెన్ అవుతుంది.. అప్పటివరకు అవ్వదు... పెన్షన్ ఇవ్వడం లేట్ అయిందని పింఛన్దారుల ను కంగారు పడవద్దు అని చెప్పండి. #Pension_2022
------------------××××××------------------
*టెలిగ్రామ్ :* https://t.me/VolunteerConnection
All the PD,DRDAs
Sir/Madam

SERP has sent mail to Convenior, SLBC with a request to open branches today in late hours.

Please contact LDM/RMs of your district and see that the Branches are opened in late hours today
The above message is received from CEO SERP. The delay for crediting occured to change the release platform from CFMS TO PFMS from this month. Kindly inform the concerned Branch Managers that the pension amount will be credited before 4.00 pm today.
💥 *OTS - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం :*

Dear all,

*APSHCL-OTS Registration Process regarding*

*Due to urgent maintenance activities (as part of new registration numbers allocation) the registration module will not be available for access between 31/12/2021 3:00pm and 01/01/2022 01:00pm*


_Hence all PS/WAS instructed to done registation process today before 3:00 PM_

Scanned documents process works as usual.

Thank you. #OTS
*పింఛను సొమ్ము విత్ డ్రా కు సంబంధించిన సూచనలు* - DRDA గుంటూరు