VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🏣 *జనవరి 7 నుంచి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్*

రాష్ట్రంలో పట్టణ ప్రాంత నిరుపేదలు, మధ్య తరగతి వారికోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జనవరి నుంచి ప్రక్రియ చేపట్టాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ఇళ్లను వీలైనంత వేగంగా లబ్ధిదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని, మొదటగా వచ్చే నెల 7వ తేదీన నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో చేపడుతున్నట్టు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఇక్కడ పూర్తయిన వెంటనే ఇతర జిల్లాల్లోనూ ప్రారంభిస్తామన్నారు. #Tidco
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🌾 𝙋𝙈 𝙆𝙞𝙨𝙖𝙣 𝙐𝙥𝙙𝙖𝙩𝙚 ::

● న్యూ ఇయర్ సందర్భంగా 2022 జనవరి 01న పీఎం కిసాన్ 10 వ విడత విడుదల చేయనున్న కేంద్రం.

------------------××××××------------------

☛ *"పదో విడత అర్హుల జాబితా :"*
👇
( https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx ).

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerApplications
● గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనవరి 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవం

● ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంపు
🔲 *YSR PENSION KANUKA | HCM Letter Final || పింఛన్ దారులకు జగనన్న లేఖ) :::*
👇
(𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/YSRPK-HCM-Letter ).
💥 *YSRPK :*

Dear All, Pension amount will be credited to Village/ward secretariat accounts on 31st December 2021
*వై.యస్.ఆర్ పెన్షన్ కానుక | సర్క్యులర్ | విజయనగరం*
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 *బ్యాంకు ఖాతా eKYC అప్డేట్ :*

బ్యాంక్‌ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌... కేవైసీ గడువు మార్చి 31 వరకు పెంచిన ఆర్బీఐ.. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో కేవైసీ అప్‌డేట్‌ చేయని వినియోగదారుల ఖాతాల విషయంలో పరిమితి ఉండదని వెల్లడి.
Guidelines for 3rd dose Vaccine:

- 15 to 18 yrs from 3rd January
- Front line worker's from 10th Jan
- Above 60 yrs from 10th Jan
- Only Covaxin available
- Registration through COWIN portal
- Both online / walk-in available
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Show cause notice COC PS.pdf
621.8 KB
Show cause notice COC PS.pdf.
💉 *15 నుండి 18 సంవత్సరాల మధ్య వారికి జనవరి 03 నుండి కోవిడ్ టీకా "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.*

కమిష
నర్, HMFM.
📍జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఐదు రోజుల పాటు పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

📄 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚.𝗢 ::
👇
( https://bit.ly/32xPhqW )

#Pension
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*// YSR Pension Kanuka //*

PENSION Acquittances for the month of January 2022, enabled in new SSP portal in MPDO / MC login.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | January 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 1.9.5v నందు Update చేయడం జరిగింది.

✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 1.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )

✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.3v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )

➤ *తెలిగ్రామ్ :* https://t.me/VolunteerApplications
*వైజాగ్ - నూతన సంవత్సర వేడుకల అంక్షల ప్రెస్ నోట్ :*
భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62 ఒమిక్రాన్‌ కేసులు
#Omicron
భారత్‌లో కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు, 220 మరణాలు నమోదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,361 యాక్టివ్‌ కేసులు
#COVID19 #Corona
💥 *YSR PENSION KANUKA*

Sir/Madam
Pension disbursement mobile app will be enabled tomorrow after launching by Hon'ble Chief Minister. #Pension
To All,

Hon'ble Chief Minister Letters with Cover will be distributed by the the Public Representative during *1st to 5th Jan.*
👇
( http://bit.ly/YSRPK-HCM-Letter )
#Pension
Please inform all concerned