VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం పై అర్నబ్ తుఫాను ప్రభావం* 🌀⚠️

అక్టోబర్ 27 : గంటకు 70 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ నుండి అతి భారీ వర్షం.

అక్టోబర్ 28 : గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో పాటు భారీ నుండి అతి భారీ వర్షం.

అక్టోబర్ 29 : చాలా వరకు ఎండ మరియు జల్లులు
ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ముఖ్య గమనిక!

రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల తేదీలో మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన తేదీ 28-10-2026 కాగా, సవరించిన తేదీ 01-11-2026గా నిర్ణయించబడింది.

మీ ఓటరు వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి.
ఓటరు జాబితాలో మీ పేరు ఉందని నిర్ధారించుకోండి.
https://sec-ems.ap.gov.in
బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కండి.

మీ ఓటు – మీ హక్కు! ప్రజాస్వామ్యానికి మీ భాగస్వామ్యం ఎంతో ముఖ్యం.
🌀 సైక్లోన్ అర్నబ్ తుఫాను అంతర్వేది–రాజోలు ప్రాంతాల మధ్య, నరసాపురం సమీపంలో తీరం దాటడం ప్రారంభం కానుంది.

🌪️ *కోనసీమ, కాకినాడ జిల్లాలు* : గంటకు 180–200 కి.మీ.
*ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలు*: గంటకు 130–160 కి.మీ.

ఈ బలమైన గాలులు రాబోయే 6–8 గంటల్లో వీచే అవకాశం ఉంది.

⚠️ *ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*

* ఇళ్లలోనే సురక్షితంగా ఉండండి.
* చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల దగ్గర నిలబడకండి.
* సముద్రం, నదులు, వాగుల దగ్గరకు వెళ్లకండి.
* ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించండి.🙏🏿🙏🏿
*వేగంగా కదులుతున్న అర్నబ్ అతి తీవ్ర తుఫాన్.. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య తీరాన్ని పూర్తిగా తాకే అవకాశం.. గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో కదిలిన తుఫాన్.. విశాఖకు 170 కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నానికి 170 కి.మీ... బాపట్లకు 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన అర్నబ్ తుఫాన్.. రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు*
🌧️ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం:
విశాఖ గ్రామీణ ప్రాంతం — 202 మి.మీ.
విశాఖపట్నం, పెందుర్తి — 190 మి.మీ.
విజయనగరం, కొత్తవలస — 189 మి.మీ.
విశాఖపట్నం, సింహాచలం — 188 మి.మీ.
అనకాపల్లి, కశింకోట — 185 మి.మీ.
విశాఖపట్నం, గోపాలపట్నం — 180 మి.మీ.
తూర్పు గోదావరి, నిడదవోలు — 170 మి.మీ.
కాకినాడ — 165 మి.మీ.
కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో ప్రస్తుత గాలుల వేగం గంటకు 150-180 కిలోమీటర్లు. రేపు మధ్యాహ్నం వరకు గాలులు కొనసాగుతాయి ✅✅✅
ప్రియమైన అందరికీ,
అక్టోబర్–2026 విడుదలకు సంబంధించిన పే ఆర్డర్ డేటా చెల్లింపుల కోసం మొబైల్ యాప్‌లో అందుబాటులోకి తీసుకురాబడింది.

*చెల్లింపుల తేదీల పరిధి:* 2026 అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు — అన్ని జిల్లాలకు వర్తిస్తుంది.

ఆఫ్‌లైన్ లొకేషన్ల కోసం డేటాను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురాబడింది.

*క్రింది స్క్రీన్‌లు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి:*
1. వినియోగదారుని జోడించడం (ఆన్‌లైన్)
2. వినియోగదారుని జోడించడం (ఆఫ్‌లైన్)
3. పెన్షనర్లను ఒక వినియోగదారుని నుంచి మరొక వినియోగదారునికి బదిలీ చేయడం
🚨 *GSWS EMPLOYEES కు ముఖ్యమైన అలర్ట్* 🚨

🌪️ Cyclone Grievance Module – కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ SGSW Employee Mobile App లోని Cyclone Grievance Module లో కీలక మార్పులు చేశారు.

❌ తొలగించిన ఆప్షన్లు:
🔹 3. Forwarded to Concerned Department
🔹 4. Not Related to This Secretariat

✅ ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆప్షన్లు:
1️⃣ Closed
2️⃣ Pending

📌 PS / Ward Admins తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:

🔹 పెండింగ్‌లో ఉన్న అన్ని Cyclone Grievances ను సమీక్షించాలి.
🔹 వాస్తవ పరిస్థితిని బట్టి సరైన Status ను Update చేయాలి.
🔹 పరిష్కారమైన ఫిర్యాదులకు Closed Status ఎంచుకోవాలి.
🔹 ఇంకా పరిష్కారం కాని ఫిర్యాదులకు Pending Status ఎంచుకోవాలి.
🔹 ఎలాంటి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా Status Update చేయాలి.

⚠️ ముఖ్య గమనిక: ప్రతి Grievance యొక్క వాస్తవ పరిస్థితిని పరిశీలించి మాత్రమే Status Update చేయాలి.
తాడేపల్లిగూడెం సమీపంలో ప్రస్తుతం తుపాను ఉంది. తదుపరి 12 గంటలలో 80-110kmph గాలులతో పాటు వర్షాల ప్రభావం ఉంటుంది 🌀✅
సెంట్రల్ APపై అర్నాబ్ తుఫాను ప్రభావం ⚠️🚨🌀

అర్నాబ్ తుఫాను కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, విజయవాడ, గుంటూరు, ఏలూరు & కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తోంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి సాయంత్రం వరకు కొనసాగుతాయి. అప్రమత్తంగా ఉండండి⚠️🌀
ఈ రోజు అర్ధరాత్రి నుండి ఆంధ్రప్రదేశ్‌పై తుఫాను ప్రభావం ఉండదు. అక్టోబర్ 29 నుండి ఎండతో కూడిన వాతావరణం ఆశించవచ్చు.
Good bye Cyclone Arnab 🌀🌊🌬️👎🏿
*MPTC, ZPTC ఎన్నికల తేదీల మార్పు*
Dear All,

Latest NTRB pension online mobile app version 9.2
Is now available in the playstore.

https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
రాబోయే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది - IMD
> అమరావతి: అర్నబ్ తుఫాన్‌పై రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. రేపు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
🌀 *తుఫాను అర్నబ్ తాజా సమాచారం — రాత్రి 7:45 గంటలకు*

తుఫాను అర్నబ్ మరింత బలహీనపడి ప్రస్తుతం సైక్లోనిక్ స్టార్మ్‌ (Cyclonic Storm) స్థాయికి తగ్గింది.

ప్రస్తుతం గాలి వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది.
ఈ తుఫాను మరింత బలహీనపడి డీప్ డిప్రెషన్‌ (Deep Depression) స్థాయికి చేరుకుని, ఈరోజు అర్ధరాత్రి సమయానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి కదులుతుందని అంచనా. 👍⚠️
⚠️ *రేపు(అక్టోబర్ 29) ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు* 👍
తుఫాను పరిస్థితుల నేపథ్యంలో రేపు కింది జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.

1. కోనసీమ
2. అనకాపల్లి
3. ఏలూరు
4. తూర్పు గోదావరి
5. పశ్చిమ గోదావరి
6. పోలవరం
7. అల్లూరి సీతారామరాజు
8. కాకినాడ
9. కృష్ణా
10. విజయనగరం
11. విశాఖపట్నం
12. శ్రీకాకుళం
🌧️ *తుఫాన్ వరద సాయం వివరాలు*
🌧️ *AP తుఫాన్ వరద సాయం – బాధితులకు ఆర్థిక సహాయం వివరాలు*

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్, వరద బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయం వివరాలు 👇

💰 ప్రకటించిన పరిహారం:
🔹 మరణించిన వారి కుటుంబానికి – ₹5,00,000
🔹 పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు – ₹10,000
🔹 దెబ్బతిన్న షాపు – ₹25,000
🔹 దెబ్బతిన్న టూవీలర్ – ₹3,000
🔹 దెబ్బతిన్న త్రీవీలర్ – ₹10,000
🔹 సహాయ శిబిరాలకు వచ్చిన ఒక్కొక్కరికి – ₹1,000

🛒 ఉచితంగా అందించే సరుకులు:
✅ 1 కిలో ఉల్లిపాయలు
✅ 1 కిలో చక్కెర
✅ 1 కిలో బంగాళాదుంపలు

📌 దరఖాస్తు విధానం, అర్హతలు, చెల్లింపు తేదీల పూర్తి వివరాలు అందుబాటులో ఉన్న సమాచారంలో లేవు.