Dear All,
It is to inform that registration of new pension applications window has been *extended till 10:00 PM* as per the department decision please utilise it.

ఈరోజు(సెప్టెంబర్ 22) రాత్రికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 100 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ రాత్రి నుంచి రేపు(సెప్టెంబర్ 23) రోజంతా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మరింత భారీ వర్షాలతో పాటు గంటకు 70 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 48 గంటల పాటు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని సూచిస్తున్నాం. ❗

ముఖ్య ప్రకటన
అన్ని MEOలు, HMలు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రేపు 23-09-2026 న కూడా కొనసాగే అవకాశం ఉన్నందున, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు (23-09-2026) సెలవుదినంగా ప్రకటించడమైనది.
కావున, అన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేసి, రేపు విద్యార్థులు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండేలా సూచించాలి. అలాగే, వర్షాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
— DEO, విజయనగరం

*🌧️🌧️🌧️భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*
విశాఖ జోన్-2 - 9849628880.
విశాఖ జోన్-3 - 9491030722.
అనకాపల్లి - 9490610023. కశింకోట - 8333810597.
నర్సీపట్నం - 9491030723.
పాడేరు - 9490610027.
కాకినాడ - 9490610856. పెద్దాపురం - 9493178728.
జగ్గంపేట - 9490610097. రాజమహేంద్రవరం టౌన్ - 9490610855.
రాజమహేంద్రవరం రూరల్ - 9490610859.
నిడదవోలు - 9493177540. అమలాపురం - 9490610101.
కొత్తపేట - 9493178821.
రంపచోడవరం - 8309771508.
ఏలూరు - 9440904037.
జంగారెడ్డిగూడెం - 9491030712.
భీమవరం - 9490610143.
తాడేపల్లిగూడెం - 9493177806.
నరసాపురం - 7382050943.
శ్రీకాకుళం- 9701400865. టెక్కలి - 9490610050.
పలాస - 08945241084. పాలకొండ - 8332843546.
పార్వతీపురం - 9398594750. విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102.
బొబ్బిలి - 9490610121. విశాఖ జోన్-1- 9490610019.
టోల్ ఫ్రీ నెంబర్- 1912, కార్పొరేట్ ఆఫీస్- 8331018762.

*తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.*
శ్రీకాకుళంకి ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.
పూర్తిగా తీరం దాటేందుకు పట్టనున్న మరికొంత సమయం.
శ్రీకాకుళం జిల్లాలో దంచికోడుతున్న వర్షం.
తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలుల ప్రభావం.

ప్రియమైన వారందరికీ
విభాగ చర్చల ప్రకారం, మేము గ్లోబల్ సెర్చ్‌లో పెన్షన్ దరఖాస్తు వర్క్‌ఫ్లో స్టేటస్‌ను నిలిపివేసాము, లావాదేవీలను వీక్షించడం మరియు ఆధార్ నంబర్ శోధనను కూడా ఆపివేసాము.

రాబోయే 6 గంటల్లో విజయనగరం జిల్లా, భోగపురం సమీపంలో తుఫాను తీరాన్ని తాకనుంది. అర్ధరాత్రి వరకు గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది 🌀⛈️
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
*📢 AP ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం*
*🎓 AP Inter IPE March 2027 పరీక్షల ఫీజు తేదీలు విడుదల*
*📅 ఫీజు చెల్లింపు – జరిమానా లేకుండా:*
➡️ 24-09-2026 నుంచి 29-10-2026 వరకు
*⚠️ ₹1,000 జరిమానాతో:*
➡️ 30-10-2026 నుంచి 10-11-2026 వరకు
*💰 పరీక్ష ఫీజు:*
🔹 థియరీ – ₹600
🔹 ప్రాక్టికల్స్ – ₹275
🔹 Bridge Course – ₹165
🔹 1st & 2nd Year Theory – ₹1,200
*🚨 ముఖ్య గమనిక:*
❌ 10 నవంబర్ 2026 తర్వాత పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఎలాంటి పొడిగింపు ఉండదని BIEAP తెలిపింది.

> తుఫాన్ ప్రభావంతో అంధకారంలో శ్రీకాకుళం. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిపివేత. ప్రజల భద్రత కోసమే సరఫరా నిలిపివేసిన విద్యుత్ శాఖ. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారుల సూచన.
> వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా పయనం. కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖకు 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం. ఇవాళ రాత్రి 11-12 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.
⚠️ తీవ్ర వర్ష హెచ్చరిక
వచ్చే 2 గంటల పాటు విశాఖపట్నం నగరం మొత్తం ఎడతెరిపిలేకుండా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ⚠️ అప్రమత్తంగా ఉండండి.
శ్రీకాకుళం వద్ద తుఫాను తీరం దాటే ముందు భారీ వర్ష మేఘాలు విశాఖ వైపు దూసుకొస్తున్నాయి. 🌧️

అన్ని ప్రధానోపాధ్యాయులు (HMలు) మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
ప్రస్తుతం నెలకొన్న తుఫాను పరిస్థితుల దృష్ట్యా, విజయనగరం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు 24.09.2026 (గురువారం) తేదీని అన్ని యాజమాన్య పాఠశాలలకు పరిహార సెలవు (Compensation Holiday)గా ప్రకటించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కావున, అన్ని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయవలసిందిగా కోరడమైనది.
— జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం

🚨 విశాఖపట్నంకు ఈ రాత్రి తీవ్ర వర్ష హెచ్చరిక ⚠️
సైక్లోన్ 01B శ్రీకాకుళం–కళింగపట్నం సమీపంలో తీరం దాటుతున్న నేపథ్యంలో, భారీ వర్షపు మేఘాలు విశాఖ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ⚠️
రాబోయే 10–12 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ❗️
🚨 విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!

🌧️ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా *పశ్చిమ గోదావరి జిల్లాలోని* పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
అలాగే సెప్టెంబర్ 24, 2026న
* విశాఖపట్నం
* అనకాపల్లి
* అల్లూరి సీతారామరాజు (ASR)
* తూర్పు గోదావరి
* విజయనగరం
జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 🌧️⛈️
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల తాజా సూచనలను గమనించగలరు.

*ఏపీలో 7 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్*
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి..
పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
ఉ.11:30లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - ఐఎండీ