VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక తీరప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, వైజాగ్, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కోనసీమ, విజయవాడ, గుంటూరు, పోలవరం మరియు కృష్ణా జిల్లాలు 🌧️
📢 రూ.10, 20 ప్లాస్టిక్ నోట్లొస్తున్నాయ్. 200 కోట్ల నోట్ల ముద్రణకు ప్రభుత్వ అనుమతి
🗓️ *ఆగస్టు–2026 నెలలో సెలవు రోజులు*

02-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

08-08-2026 (రెండవ శనివారం) – సెలవు

09-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

🇮🇳 15-08-2026 (శనివారం) – స్వాతంత్ర్య దినోత్సవం

16-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

🌺 21-08-2026 (శుక్రవారం) – వరలక్ష్మి వ్రతం

23-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

☪️ 25-08-2026 (మంగళవారం) – మిలాదున్ నబి

30-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
*జూలై–2026 విడుదలల Pay Order డేటాను క్రింది షెడ్యూల్ ప్రకారం చెల్లింపుల కోసం మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచారు:*

✅ *30 జూలై 2026, ఉదయం 6:30 గంటలకు*: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు (ASR), అనకాపల్లి మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు.

✅ *01 ఆగస్టు 2026, ఉదయం 6:30 గంటలకు:* మిగిలిన అన్ని జిల్లాలు.
NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు

1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
*🔖SGSW Employee Mobile App*

*🟡Version 9.34*

*above options are enabled in e-KYC module .requested to followup with all SGSWs and complete the pending records*
*Update EKYC module*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📢 *ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం*

ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.

🌾 *ధరలు:*
* BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
* గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50

📍 *ఎక్కడ లభిస్తుంది?*
* రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
* 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు

ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.
PR & RD శాఖ – SERP – ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – 01.08.2026 న గౌరవ ప్రధానమంత్రి గారు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెన్షన్లను 30.07.2026న పంపిణీ చేయుటకు అనుమతి మంజూరు చేయబడినది – ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినవి – విషయం.
*Students Alert :*
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్.. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 వరకు అమలు.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్‌పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్‌ చుట్టూ 5 కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు.. BNSS 2023 సెక్షన్‌ 163 ప్రకారం ఉత్తర్వులు
All MEOs and Headmasters of all Management Schools are informed that, as per the instructions of the Hon'ble District Collector, Vizianagaram, 31.07.2026 (Friday) and 01.08.2026 (Saturday) are declared as holidays to facilitate participating in the inauguration programme of Bhogapuram International Airport by the Hon'ble Prime Minister of India.
Kindly communicate the same to all staff, students and parents.
– DEO, VZM.

అన్ని యాజమాన్య పాఠశాలల MEOలు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ఆదేశాల మేరకు, గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా, 31.07.2026 (శుక్రవారం) మరియు 01.08.2026 (శనివారం) తేదీలను సెలవు దినాలుగా ప్రకటించడమైనది.

ఈ విషయాన్ని అన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయగలరు.

– జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం (VZM).
SGSW Facial Attendance App 2.2.7 Updated to Version
30.07.2026

Information Text

Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
*🛫 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం – ప్రధానమంత్రి షెడ్యూల్*
SGSW Employee Mobile App 9.35 Updated to Version
30.07.2026

"Cancelled / Inactive Aadhaar" option added in Update EKYC module

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*ప్రస్తుతం సర్ 2026 కి సంబంధించిన ఓటర్ల డ్రాప్ ఎలక్ట్రోలను క్రింది లింకు ద్వారా తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోగలరు.*

👇
https://electoralsearch.eci.gov.in/

*For draft SIR 2026*

https://voters.eci.gov.in/download-eroll
Media is too big
VIEW IN TELEGRAM
*భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్*

https://drive.google.com/drive/folders/1VH8Ns2fYf0vOIvnPtW2COo4QDq9W1Xzt?usp=drive_link

Forwarded As Received 👆
నేడు భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటన.. అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. భోగాపురంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు
🚨 *రాష్ట్రంలో కరోనా కలకలం.. 15 జిల్లాల్లో కేసులు*
🔹 *రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు: 9
*

📍 *జిల్లాల వారీగా:*
🔸 విశాఖపట్నం – 6 కేసులు
🔸 అనకాపల్లి – 1 కేసు
🔸 విజయనగరం – 1 కేసు
🔸 నెల్లూరు – 1 కేసు

📊 *మొత్తం వివరాలు:*
✅ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు – 593
✅ వైరస్ విస్తరించిన జిల్లాలు – 15
✅ ఇప్పటివరకు కోలుకున్న వారు – 531 మంది

📌 *ప్రస్తుతం యాక్టివ్ కేసులు:*
🔹 విశాఖపట్నం జిల్లా – 11 కేసులు
🔹 రాజమండ్రి – 11 కేసులు
ఆగస్టు 15 కు పొడిగింపు