🚨 ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి! 😷
📢 శనివారం కొత్తగా 10 COVID-19 కేసులు నమోదు
⚠️ మొత్తం యాక్టివ్ కేసులు 49కి చేరాయి
🏥 24 మంది ఆస్పత్రుల్లో, 16 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
😷 జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
📢 ఈ ఆరోగ్య సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి! 🙏

📢తల్లికి వందనానికి... మరో అవకాశం
▪️ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ
▪️అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు
▪️రెండో విడతలో 30న తల్లుల ఖాతాలో నిధుల జమ
తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.
లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అందిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యా ర్థులతో పాటు ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యా ర్థుల జాబి తాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హు లైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

🚨 *మీ ఓటుకు SIR వెరిఫికేషన్ అయిందో లేదో చిటికెలో తెలుసుకోండి!* 😱👇
📌 AP & TS ఓటర్లకు అర్జెంట్ అలర్ట్!
ఎన్నికల సంఘం నయా ఓటర్ సర్వే ప్రకారం AP లో SIR ముగిసింది, తెలంగాణలో కొనసాగుతోంది! మీ ఓటు హక్కు రద్దు కాకుండా భద్రంగా ఉందో లేదో వెంటనే మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోండి! 📱✨
⚡ *ముఖ్యమైన పాయింట్లు:*
⚠️ AP ఓటర్లు: వెరిఫికేషన్ పూర్తయింది, లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో స్టేటస్ చూడండి!
⚠️ TS ఓటర్లు: ప్రక్రియ వేగంగా జరుగుతోంది, వెంటనే ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి!
🆔 మొబైల్ / EPIC ID: కేవలం ఫోన్ నెంబర్‌తో 1 నిమిషంలో లైవ్ స్టేటస్!
📝 2002 ఓటర్ లిస్ట్: పాత ఇంటి నెంబర్‌తో రికార్డులు వెతికే సదుపాయం!
👉 *మీ Voter SIR Status ఉందో లేదో డైరెక్ట్‌గా చెక్ చేయడానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి:*
👇👇👇
https://voters.eci.gov.in/homepage
https://voters.eci.gov.in/searchInSIR/S2UA4DPDF-JK4QWODSE

📢 *ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ముఖ్య సమాచారం*
దివ్యాంగ విద్యార్థులు ఇకపై పింఛను కోసం చదువును వదిలి స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నెలకు ₹15,000 పింఛను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే DBT విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల విద్యకు అంతరాయం లేకుండా, పారదర్శకంగా మరియు సకాలంలో పింఛను అందే అవకాశం కలుగుతుంది.

22 Districts July 2026 Pension Releases.xlsx
1.8 MB
అందరికీ నమస్కారం,
01-08-2026 తేదీన పంపిణీ చేయాల్సిన జూలై 2026 నెల పెన్షన్ విడుదల ఉత్తర్వులు (Pension Release Orders) పై భాగంలో పంపించబడ్డాయి.
కావున, 01-08-2026న పెన్షన్ పంపిణీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో జరిగేలా, 31-07-2026 నాటికే మీ శాఖ (Branch)లో తగినంత నగదు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు తెలియజేయండి.
https://t.me/VolunteerConnection/19147

🚨 *మళ్లీ నిరసనలు చేస్తాం — కేంద్రానికి CJP హెచ్చరిక*
🔹 ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారని CJP ఆరోపించింది.
🔹 ఇది గతంలో జరిగిన ఒప్పందానికి విరుద్ధమని తెలిపింది.
🔹 నిరసనకారులపై నమోదు చేసిన FIRలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
⚠️ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించింది.
⏳ ఈ అంశంపై ప్రభుత్వం రేపటిలోగా(28.07.26) స్పందించాలని డెడ్‌లైన్ విధించింది.

📢 *ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం*
ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
🌾 *ధరలు:*
• BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
• గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50
📍 *ఎక్కడ లభిస్తుంది?*
• రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
• 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు
ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.

📢 *ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం కొత్త నిర్ణయం*
🧠 ప్రతి విద్యార్థికి *మానసిక (సైకోమెట్రిక్) పరీక్షలు* నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
🏫 *ప్రధాన ఉద్దేశ్యం:*
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించడం.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను నివారించడం.
అవసరమైన వారికి నిపుణుల ద్వారా సరైన సహాయం అందించడం.
✅ విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి భవిష్యత్తుకు పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక తీరప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, వైజాగ్, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కోనసీమ, విజయవాడ, గుంటూరు, పోలవరం మరియు కృష్ణా జిల్లాలు 🌧️
🗓️ *ఆగస్టు–2026 నెలలో సెలవు రోజులు*
02-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
08-08-2026 (రెండవ శనివారం) – సెలవు
09-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
🇮🇳 15-08-2026 (శనివారం) – స్వాతంత్ర్య దినోత్సవం
16-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
🌺 21-08-2026 (శుక్రవారం) – వరలక్ష్మి వ్రతం
23-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
☪️ 25-08-2026 (మంగళవారం) – మిలాదున్ నబి
30-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

*జూలై–2026 విడుదలల Pay Order డేటాను క్రింది షెడ్యూల్ ప్రకారం చెల్లింపుల కోసం మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచారు:*
✅ *30 జూలై 2026, ఉదయం 6:30 గంటలకు*: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు (ASR), అనకాపల్లి మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు.
✅ *01 ఆగస్టు 2026, ఉదయం 6:30 గంటలకు:* మిగిలిన అన్ని జిల్లాలు.