*గత 10 సంవత్సరాలలో (2016–2026) భారతదేశంలో వైల్డ్ పోలియో వైరస్ (Wild Poliovirus) వల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు*. భారతదేశం ఇప్పటికీ పోలియో-రహిత (Polio-free) దేశంగానే కొనసాగుతోంది.
✅ *భారతదేశంలో చివరి వైల్డ్ పోలియో కేసు*: 13 జనవరి 2011 (హౌరా, పశ్చిమ బెంగాల్).
🔥 ఇంకా ఎవరైనా 0-5 సం లోపు పిల్లలు ఈరోజు ఇప్పటికీ డ్రాప్స్ వేసి ఉండకపోతే తక్షణమే వారికి చెప్పి వేయించండి 🙏🏿

🌧 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వర్షపాతం పరిస్థితి
రాష్ట్రంలో ఇప్పటివరకు 66.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి 92.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం -27.6% లోటుతో రాష్ట్రం మొత్తం Deficient కేటగిరీలో కొనసాగుతోంది.
🟢 NTR జిల్లా మాత్రమే Excess కేటగిరీలో ఉంది.
🟡 ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, కర్నూలు, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, మార్కాపురం జిల్లాలు Normal కేటగిరీలో ఉన్నాయి.
🔴 విజయనగరం, పోలవరం, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు Deficient కేటగిరీలో కొనసాగుతున్నాయి.
⚠️ అయితే రాబోయే 3–5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర వర్షపాతం లోటు కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.

రాబోయే 1 గంటలో విజయవాడ, గుంటూరు మరియు రాజమండ్రి జిల్లాలకు భారీ ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక⛈️‼️
🔥 *విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త!*
🚨 AP EAPCET 2026 ఫలితాల టైమ్ ఫిక్స్!
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది! 🥳
🗓️ ఫలితాల తేదీ: జూన్ 30 (రేపే)
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు
👨ణాళిక విడుదల చేయువారు: విద్యాశాఖ మంత్రి
ఈ ఏడాది మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇంటర్ మార్కుల 25% వెయిటేజీతో కలిపి ఫైనల్ ర్యాంకులను విడుదల చేస్తున్నారు.
⚠️ గమనిక: రేపు ఉదయం అఫీషియల్ వెబ్‌సైట్ భారీ ట్రాఫిక్ వల్ల ఓపెన్ కాకపోవచ్చు.

📢 *Government Holidays – July 2026 (Andhra Pradesh)*
• 05-07-2026 – Holiday (Sunday)
• 11-07-2026 – Holiday (Second Saturday)
• 12-07-2026 – Holiday (Sunday)
• 19-07-2026 – Holiday (Sunday)
• 26-07-2026 – Holiday (Sunday)
• *Optional Holidays*
• 16-07-2026 - (Thursday) – Ratha Yatra

🚨 *ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్!* 🚨
మీ మొబైల్‌లో పాత mAadhaar యాప్ ఉందా? అయితే దాన్ని వెంటనే డిలీట్ చేయండి! ❌
భారత ప్రభుత్వం (UIDAI) పాత ఎంఆధార్ యాప్‌ను పూర్తిగా నిలిపివేసి, సరికొత్త ఫీచర్లు, హై సెక్యూరిటీతో కొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
💡 *కొత్త యాప్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్:*
👤 ఫేస్ అథెంటికేషన్: ఓటీపీ లేకుండా కేవలం ముఖం చూపించి వెరిఫికేషన్ చేయవచ్చు.
🔒 లిమిటెడ్ డేటా షేరింగ్: పూర్తి ఆధార్ నంబర్ కనిపించకుండా కేవలం పేరు, వయస్సు మాత్రమే షేర్ చేయొచ్చు.
📱 బయోమెట్రిక్ లాక్: మీ వేలిముద్రల సమాచారాన్ని మీరే లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు.
⚠️ గమనిక: ప్లే స్టోర్‌లో ఉన్న నకిలీ (Fake) యాప్స్ మోసాల్లో పడకండి!
👇 కొత్త యాప్ డౌన్‌లోడ్ లింక్ & పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan
📢 ముఖ్య సమాచారం: మీ ఫ్రెండ్స్ మరియు గ్రూప్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి! 🙏

🚨 *AP EAPCET 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!* ❌
లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న AP EAPCET 2026 ఫలితాల విడుదల మరోమారు వాయిదా పడింది. జూన్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ర్యాంక్ కార్డ్స్ చివరి నిమిషంలో నిలిచిపోయాయి.
📌 ముఖ్యమైన అప్‌డేట్స్:
🔹 ఆలస్యానికి కారణం: CBSE 12వ తరగతి రివైజ్డ్/రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోవడమే.
🔹 ఇంటర్ వెయిటేజీ: 25% ఇంటర్ మార్కుల వెయిటేజీ వల్ల ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
🔹 కొత్త తేదీ: ఫలితాలను జులై 2 (గురువారం) ప్రకటించే అవకాశం ఉంది.

🚀 *BREAKING: ఏపీ EAPCET 2026 ఫలితాలు విడుదలయ్యాయి!* 🥳🎉
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసీఈటీ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! ఈరోజే రిజల్ట్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 👇
🔥 *ముఖ్యమైన వివరాలు (Key Points):*
🔹 ఇంజనీరింగ్ విభాగంలో 3.29 లక్షల మంది పోటీ పడ్డారు.
🔹 ఇంజనీరింగ్ పాస్ పర్సంటేజ్: 70.52%
🔹 అగ్రికల్చర్ & ఫార్మసీ పాస్ పర్సంటేజ్: 89.59% (సూపర్ రికార్డ్!)
🔹 ఇంటర్ మార్కుల 25% వెయిటేజీతో కలిపి ర్యాంకులు కేటాయించారు.
సర్వర్ డౌన్ అవ్వకముందే మీ మొబైల్‌లోనే ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి!
*👉 డైరెక్ట్ ర్యాంక్ కార్డ్ లింక్ ఇక్కడ ఉంది:*
🌐 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

Dear All,
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.

https://unifiedfamilysurvey.ap.gov.in/#/auth/login
🟢 *NOTE*
Username: SG/SW Code
Password: Pwd@1234
♻️*Note: It's same for all Swarna Gramams & Swarna Wards*
**️⃣మీ స్వర్ణ వార్డు/స్వర్ణ గ్రామం కి సంబంధించి చేసిన UFS సర్వే ఆధారంగా ఎంత మందికి సర్వే చేశారు మరియు వారి వివరాలు పొందడానికి, పైన ఉన్న లింక్ ద్వారా లాగిన్ అయ్యి _INDIVIDUAL_ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి EXCLE డౌన్లోడ్ చేసుకోగలరు.*
*▶️మొత్తం మీ స్వర్ణ వార్డు/గ్రామం లో ఎంత మందికి సర్వే చేశారు,వారి cast మరియు తదితర వివరాలు అన్ని పొందగలరు.*

🚨 *ఓటర్లకు అత్యవసర హెచ్చరిక – ఇంకా 12 రోజులే!* 🗳️
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. మీకు అందిన ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form)ను పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత BLO (Booth Level Officer)కు తప్పనిసరిగా అందజేయాలి.
📌 ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే నింపిన ఫారాలను తిరిగి సమర్పించారు.
⚠️ గడువులోగా ఫారం ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఏపీకి భారీ వర్ష సూచన.. రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్.. నేడు అల్లూరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
*ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..**
*ఉత్తర్వులు జారీ..*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ (03-07-2026) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ మేరకు జీవో నంబర్ 1310ని విడుదల చేసింది.బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
*బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి..*
కోనంకి అరుణ దేవి: డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన ఈమెను కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మడకం సావిత్రి: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈమెను ఏలూరు జిల్లా పోలవరం ఎస్‌డీసీగా నియమించారు. ( ఐ. కిషోర్ స్థానంలో).
ఐ. కిషోర్: ఈయనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA & UD) శాఖకు కేటాయిస్తూ.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా నియమించారు.
టి. శ్రీనివాస రెడ్డి: ఈయనను ఏపీసీఆర్డీఏ (APCRDA) పరిధిలో ఎస్‌డీసీగా నియమించారు.
జి. భీమారావు: ఈయన కూడా ఏపీసీఆర్డీఏ పరిధిలో ఎస్‌డీసీగా నియమితులయ్యారు.
టి. వెంకట సునీలు: ఈయనను కర్నూలులో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా (PD) నియమించారు.
ఎస్. ప్రేమంత్ కుమార్: ఈయనను ఏపీసీఆర్డీఏ పరిధిలో ఎస్‌డీసీగా బదిలీ చేశారు.
కె. చెన్నయ్య: ఈయనను ఏపీసీఆర్డీఏ పరిధిలో ఎస్‌డీసీగా నియమించారు.
ఎస్. రంజనమ్మ: సెలవులో ఉన్న ఈమెను తిరుపతి కేఆర్ఆర్‌సీ (KRRC) ఎస్‌డీసీగా నియమించారు.
పి. ధర్మ చంద్రారెడ్డి: ఈయనను ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖకు కేటాయిస్తూ.. ఇన్కాప్ (INCAP) చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించారు.
బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతల నుండి రిలీవ్ అయి, తమ కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదేశించారు. వీరి బాధ్యతల స్వీకరణకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విజయనగరం, అరకు మరియు శ్రీకాకుళంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు. రాబోయే 24 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగుతాయి ⛈️‼️