🚨 మీరు LPG గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందుతున్నారా? అయితే జూన్ 30లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. లేదంటే సబ్సిడీ డబ్బులు కట్
✅ ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తింపు
✅ రూ.300 సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి
✅ ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ కస్టమర్లందరూ పూర్తి చేయాలి
✅ ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు
జూన్ 30 డెడ్‌లైన్‌కు ముందే మీ e-KYC పూర్తి చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా _2002_ నాటి ఓటర్ లిస్టులు
✅ ఈ లింక్ ఓపెన్ చేసి కూడా మీ వివరాలతో సెర్చ్ చేయండి
https://epicsir.in/status

Dear All,
RBIS App ద్వారా పెన్షన్ పొందుతున్న పింఛను దారుల ఆదార్ నంబరు తప్పుగా నమోదైతే దానిని సరి చేయటానికి స్క్రీన్ ఇవ్వటమైనది.
🔘 Screen Path
RBIS Pensioner -Aadhaar change Request - WEA/WDS Login > Transactions>> Others>>>RBIS Pensioner-Aadhaar Change Request
🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals MPDO/MC logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals
🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals: APO logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals

✅ *28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం*
ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.
• రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
• ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31 లక్షల మందికిపైగా సిబ్బందిని సిద్ధం చేశారు.

రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా వర్షాలు లేవు... కానీ మహారాష్ట్ర, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురవనున్నాయి ⛈️
ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుండి వర్షాలు తిరిగి రానున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ⛈️‼️
*గత 10 సంవత్సరాలలో (2016–2026) భారతదేశంలో వైల్డ్ పోలియో వైరస్ (Wild Poliovirus) వల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు*. భారతదేశం ఇప్పటికీ పోలియో-రహిత (Polio-free) దేశంగానే కొనసాగుతోంది.
✅ *భారతదేశంలో చివరి వైల్డ్ పోలియో కేసు*: 13 జనవరి 2011 (హౌరా, పశ్చిమ బెంగాల్).
🔥 ఇంకా ఎవరైనా 0-5 సం లోపు పిల్లలు ఈరోజు ఇప్పటికీ డ్రాప్స్ వేసి ఉండకపోతే తక్షణమే వారికి చెప్పి వేయించండి 🙏🏿

🌧 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వర్షపాతం పరిస్థితి
రాష్ట్రంలో ఇప్పటివరకు 66.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి 92.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం -27.6% లోటుతో రాష్ట్రం మొత్తం Deficient కేటగిరీలో కొనసాగుతోంది.
🟢 NTR జిల్లా మాత్రమే Excess కేటగిరీలో ఉంది.
🟡 ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, కర్నూలు, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, మార్కాపురం జిల్లాలు Normal కేటగిరీలో ఉన్నాయి.
🔴 విజయనగరం, పోలవరం, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు Deficient కేటగిరీలో కొనసాగుతున్నాయి.
⚠️ అయితే రాబోయే 3–5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర వర్షపాతం లోటు కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.

రాబోయే 1 గంటలో విజయవాడ, గుంటూరు మరియు రాజమండ్రి జిల్లాలకు భారీ ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక⛈️‼️
🔥 *విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త!*
🚨 AP EAPCET 2026 ఫలితాల టైమ్ ఫిక్స్!
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది! 🥳
🗓️ ఫలితాల తేదీ: జూన్ 30 (రేపే)
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు
👨ణాళిక విడుదల చేయువారు: విద్యాశాఖ మంత్రి
ఈ ఏడాది మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇంటర్ మార్కుల 25% వెయిటేజీతో కలిపి ఫైనల్ ర్యాంకులను విడుదల చేస్తున్నారు.
⚠️ గమనిక: రేపు ఉదయం అఫీషియల్ వెబ్‌సైట్ భారీ ట్రాఫిక్ వల్ల ఓపెన్ కాకపోవచ్చు.

📢 *Government Holidays – July 2026 (Andhra Pradesh)*
• 05-07-2026 – Holiday (Sunday)
• 11-07-2026 – Holiday (Second Saturday)
• 12-07-2026 – Holiday (Sunday)
• 19-07-2026 – Holiday (Sunday)
• 26-07-2026 – Holiday (Sunday)
• *Optional Holidays*
• 16-07-2026 - (Thursday) – Ratha Yatra