VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
విజయవాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావితం చేసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇప్పుడు గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల వైపు కదులుతున్నాయి ❗️
⚠️ రాబోయే 1–2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!
Thalliki Vandanam Scheme 2026-27 : Data Verification.
User_Manual_for_field_verification_School_Education_Data_29052026.pdf
3.8 MB
🟡User Manual for field verification - Thalliki Vandanam Data 29052026.pdf
🔴 రెడ్ అలెర్ట్

రాగల మూడు గంటల్లో 🔴 శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు.
Dear All,
Online latest version 9.0 mobile app is now available in playstore.
Dear All,

Please find the  Dashboard  link for School Education Data Verification module.

It is requested to followup with all SGSWs and to complete verification as per timelines.

https://sgsw.ap.gov.in/GSWSDASHBOARD/#!/DataUpdationOfSED
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జూన్ 3 వరకు పొడిగించడం జరిగింది.
📢 జాగ్రత్త! సమాజానికి ముఖ్యమైన హెచ్చరిక 🚨
⚠️ హెరిటేజ్ (Heritage) పేరు మీద వస్తున్న లింకులు, గిఫ్ట్ ఆఫర్లు, బహుమతి సందేశాలు చూసి మోసపోవద్దు!
తల్లికి వందనం – BM Portal Field Verification Module ముఖ్య FAQలు (తెలుగులో)
1. Mother Aadhaar / Father Aadhaar నమోదు చేయలేకపోతే?
తల్లిదండ్రులు లేనట్లయితే లేదా ఆధార్ వివరాలు అందుబాటులో లేకపోతే NA ఎంపిక చేయాలి.
2. Guardian ఆధార్ నమోదు చేయాలంటే?
సంబంధిత కుటుంబంలో Guardian వివరాలు ఉండాలి. అప్పుడు Guardian ఆధార్ నమోదు చేయవచ్చు.
3. Father UID స్థానంలో Mother UID నమోదు అయినట్లయితే?
“The mentioned Aadhaar belongs to Student” అని చూపితే సరైన Mother Aadhaar నమోదు చేసి Submit చేయాలి.
4. ఆధార్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తే?
IT వ్యవస్థ ప్రకారం భద్రత కారణంగా పూర్తి ఆధార్ సంఖ్య కనిపించదు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
5. విద్యార్థి వేరే జిల్లాలో చదువుతున్నట్లయితే?
NBM పోర్టల్‌లో చూపించిన వివరాల ఆధారంగా సరైన సమాచారం నమోదు చేయాలి.
6. విద్యార్థి తల్లి ఆధార్ వేరే వ్యక్తిదిగా ఉంటే?
సరైన Mother Aadhaar నమోదు చేసి Submit చేయాలి.
7. విద్యార్థి Household‌లో లేకపోయినా, తల్లి Household‌లో ఉంటే?
Student Aadhaar నమోదు చేసి Submit చేయాలి. eKYC మాడ్యూల్‌లో సరైన Mother Aadhaar ఎంపిక చేయవచ్చు.
8. School Education Data Verification‌లో “No Data Found” వస్తే?
ఎటువంటి చర్య అవసరం లేదు.
9. NBM యాప్‌లో ఫోన్ నంబర్ నమోదు చేయలేకపోతే?
IT బృందం ద్వారా ఫోన్ నంబర్ పోర్టల్‌లో చేర్చబడుతుంది.
10. తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటే?
eKYC మాడ్యూల్‌లో తాత్కాలికంగా వివరాలు నమోదు చేయాలి.
11. “Student not belong to this SGSW code” వస్తే?
Submit చేయాలి. ఆ కేసు సంబంధిత Household SGSW కోడ్‌కు పంపబడుతుంది.
12. విద్యార్థి అనాథ అయితే?
“Mother Aadhaar Wrong” ఎంపిక చేసి సరైన వివరాలు నమోదు చేయాలి.
13. విద్యార్థి Guardian వద్ద ఉంటే?
“Parents died, Student living with Guardian” ఎంపికను ఉపయోగించాలి.
14. Welfare Login‌లో Mother/Student Aadhaar మార్చలేకపోతే?
Beneficiary Management Portal (BMP) లో మార్పులు చేయాలి.
15. Student లేదా Mother వేరే Household‌కు Migration అయితే?
Beneficiary Management Portal (BMP) ద్వారా అప్డేట్ చేయాలి.
ముఖ్య గమనికలు
✅ వివరాలు జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే Submit చేయాలి.
✅ తప్పు వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు.
భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️

ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు విజయనగరం, అనకాపల్లి మరియు విశాఖపట్నం శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ⛈️🌧️
Dear All,


RBIS App ద్వారా పెన్షన్ పొందుతున్న పింఛను దారుల ఆదార్ నంబరు తప్పుగా నమోదైతే దానిని సరి చేయటానికి స్క్రీన్ ఇవ్వటమైనది.

🔘 Screen Path
RBIS Pensioner -Aadhaar change Request - WEA/WDS Login > Transactions>> Others>>>RBIS Pensioner-Aadhaar Change Request

🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals MPDO/MC logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals


🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals: APO logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals
*📢 ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ స్పష్టత*

🔹 సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

🔹 ముందుగా ప్రకటించిన విద్యా క్యాలెండర్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు 12 జూన్ 2026 (శుక్రవారం) నుండి యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

🔹 ముఖ్య గమనిక:
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) రావడంతో అక్కడ పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15, 2026కు మార్చారు.

🔷 అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
🟡 జూన్ 12, 2026 నుంచే అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయి.

🔸 విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.