VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పదిరోజుల్లో నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలు, దేశవ్యాప్తంగా మళ్ళీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోలుపై 2.84, లీటరు జీడీల్ పై 2.86 పెంపు.. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమలు
డియర్ ఆల్,
మే, 2026 నెలకు సంబంధించిన NTR భరోసా పెన్షన్లు 01.06.2026 తేదీన పంపిణీ చేయబడనున్నవి.
• పెన్షన్ నగదు ఉపసంహరణ : 30.05.2026 (శనివారం)
• పెన్షన్ పంపిణీ : 01.06.2026 (సోమవారం)
అందువలన, 30.05.2026 తేదీన నగదు అందుబాటులో ఉంచవలసిందిగా అన్ని బ్యాంకు శాఖలకు తెలియజేయగలరు.
*తెలుగు ప్రజలకు చెడ్డ వార్త:*

శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న ప్రతిచక్రవాతం కారణంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 5వ తేదీ వరకు వడగాలులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాల రాక 5 రోజులకు పైగా ఆలస్యం కానుంది 🥲‼️
*🟣జ్ఞానభూమి పోర్టల్ WEA వారి లాగిన్ నందు తల్లికి వందనం పథకానికి సంబంధించి NPCI లింక్ లేని 2026-27 ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల వివరాలు అందుబాటులో కలవు.*

*🔶ఈ విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఉంటారు.*

*🔶కావున వీరికి (విద్యార్థులకు) NPCI లింక్ పూర్తి చేయించవలెను.*
చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️

రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విజయనగరం మరియు వైజాగ్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ‼️⛈️
📢 పదో తరగతి షార్ట్ మెమోల జారీ

పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల షార్ట్ మెమోలను అధికారిక వెబ్‌సైట్ మరియు పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

📝 మెమోలో విద్యార్థుల వివరాలు తప్పుగా నమోదైతే సవరణ చేసుకునే అవకాశం కల్పించారు.

📅 ఎడిట్ ఆప్షన్ తేదీలు:
👉 మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుంది.

✅ విద్యార్థులు మరియు పాఠశాలలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
మేఘావృతమైన వాతావరణం కారణంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎండ, ఉరుములు తక్కువగా ఉంటాయి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వేడి, చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.
విజయవాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావితం చేసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇప్పుడు గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల వైపు కదులుతున్నాయి ❗️
⚠️ రాబోయే 1–2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!
Thalliki Vandanam Scheme 2026-27 : Data Verification.
User_Manual_for_field_verification_School_Education_Data_29052026.pdf
3.8 MB
🟡User Manual for field verification - Thalliki Vandanam Data 29052026.pdf
🔴 రెడ్ అలెర్ట్

రాగల మూడు గంటల్లో 🔴 శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు.
Dear All,
Online latest version 9.0 mobile app is now available in playstore.
Dear All,

Please find the  Dashboard  link for School Education Data Verification module.

It is requested to followup with all SGSWs and to complete verification as per timelines.

https://sgsw.ap.gov.in/GSWSDASHBOARD/#!/DataUpdationOfSED
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జూన్ 3 వరకు పొడిగించడం జరిగింది.